Ce diaporama a bien été signalé.
Nous utilisons votre profil LinkedIn et vos données d’activité pour vous proposer des publicités personnalisées et pertinentes. Vous pouvez changer vos préférences de publicités à tout moment.

శ్రీ భీమలింగేశ్వర స్వామి పద్య మాలిక

1 124 vues

Publié le

అనంతపురం జిల్లా విడపనకల్ మండలం గడేకల్ గ్రామం లో వెలసిన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్తానం ఎంతో చరిత్ర గాంచినది . తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామం నకు 4 క్రోసుల దూరం లో వేములవాడ గ్రామం లో సోమనాథ మాత్యుడు , మాచమ్మ ఆనే దంపతులకు క్రీ శ 1068 ప్రభావ నామ సంవత్సరము శ్రవణ శుద్ధ శ్రుక్రవారం నాడు జన్మించిన స్వామి తాను కవి గా చాల ప్రాముఖ్యత ను సంపాదించారు.
మరింత సమాచారానికి: http://shribheemalingeswaraswamy.blogspot.in/

  • Soyez le premier à commenter

×