Ce diaporama a bien été signalé.
Le téléchargement de votre SlideShare est en cours. ×

fasting in ramadan

Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité

Consultez-les par la suite

1 sur 25 Publicité

Plus De Contenu Connexe

Diaporamas pour vous (20)

Les utilisateurs ont également aimé (20)

Publicité

Similaire à fasting in ramadan (20)

Plus par Teacher (18)

Publicité

Plus récents (19)

fasting in ramadan

  1. 1. SYED ABDUSSALAM OMERI
  2. 2. “ఓ విశ్వసించిన ప్రజలారా ఉప్ఉప్వాసిం మీ కొరకు విధిగా నిరణయించ బడింది. ఏవిధింగా నైతే మీకు ప్ూరవిం వారిపై కూడా విధిించబడిందో. దీనివలల మీలో భయభకుు లు జనిించే అవకాశ్ిం ఉింది.” (2: 183)
  3. 3. భాషాప్రమైన అరథము - ఆగుట. ధారిికప్రమైన అరథము – వేకువ ఝాము న ిండ (ఫజ్రర అజాన్ కు కొించిం ముింద న ిండ) సూరయుడు అసుమించేవరకు (మగిిబ్ అజాన్ వరకు) తినడిం, తార గడిం మరియు భారుతో సింభోగము న ిండ ఆగి ఉిండుట.
  4. 4. అబూ హురైరా రజి యలాల హు అను ఇలా ఉలలల ఖించారయ: “ప్రవకు ముహమిద్ సలలలాల హు అలైహి వసలలిం ఇలా ఉదోోధిించారయ: “రమదాన్ మాసప్ు ఉప్వాస ములు నలవింకన చూస ప్ార రింభించిండ, మరియు వేరే మాసప్ు నలవింకన చూసన తరయవాత విరమించ క ిండ .” (బుఖారీ మరియు ముసలిం)
  5. 5. రోజా(ఉప్వాసిం) ప్రతీ ముసలిం స్ుీ ప్ురయషునిపై, ప్ార జఞ వయస ు వచిిన వారిపై, ఆరోగువింతులపై తప్పనిసరి చేయబడింది.
  6. 6. నాబాలిగ (చినన పలలల) పై ఉప్వాసిం తప్పని సరి కాద . అయతే ఉప్వాసిం ఉిండేింద కు చినన నాటి న ిండే అలవాటు చేస క వటింలో తప్ుప లలద . పలలవాడకి 7 ఏిండుల నిిండతే నమాజ్ర క సిం ఆజాఞ పించమనీ, 10 ఏిండుల నిిండన మీదట కూడా పలోల డు నమాజ్ర చేయకప్ో తే దిండించి మరీ నమాజ్ర చేయించాలని హదీస ల దావరా తలు సోు ింది. చినన పలలలోల ఎనిన ఉప్వాసాలు ప్ాటిిం చగల శ్కిు ఉింటుిందో అనిన ఉప్వాసాలు ప్ాటిిం చటిం ఉతుమిం.
  7. 7. ఉప్వాసిం క సిం సింకలపిం చేస క వటిం అవసరిం. సింకలపిం చేస క కుిండా వేకువ జాము మొదలుకుని సూరాుసుమయిం వరకు ఆకలి దప్ుపలతో బాధప్డనింత మాతార న ఉప్వాస వరతిం ప్ూరిు కానేరాద . రాతిర గాని, ఫజిరి ముింద గాని సింకలపిం చేస క వడిం తప్పనిసరి. సింకలపిం అింటే మనస లో తలచ క వటమే. నోటితో ప్లకాలనన నిబింధన ఏదీ లలద .
  8. 8. 1) ఉప్వాస లు ”సహరీ” భుజిించటిం అవసరిం. అింటే తలలవారయ జామున ఏదనాన తినాలి. ఆకలి లలకప్ో తే కొదిిగానయనా తినాలి, తార గాలి. 2) సహరీ చేయటింలో నిింప్ాదిగా వువహరిించాలి. ఆఖరి క్షణిం వరకు సహరీ భుజిించాలి. అయతే ఫజిరి ప్ూరవమే సహరీని ముగిించాలి. 3) ఇఫ్ాు ర చేయటింలో (ఉప్వాసిం విరమించటింలో) తవర ప్డాలి. అింటే సూరాుసుమయిం జరిగిన తరావత ఆలసుిం చేయరాద . 5) ఉప్వాస చాడీలు, అబదాా లు చప్పకుిండా జాగితు ప్డాలి, బూతు మాటలకు, చడు చేషటలకు దూరింగా ఉిండాలి. 6) దానధరాిలు విసు ృ తింగా చేయాలి. 7) రోజేదారలు దివుఖ రఆన్న వీలయనింత ఎకుువగా ప్ారాయణిం చేయాలనీ, దైవానిన సాధుమయనింత అధికింగా సిరిించాలని, దరూద్ ప్ింప్ుతూ ఉిండాలనీ, హదీస ల దావరా రూీ ీ అవుతోింది. 8) ఖరూూ రింతో ఇఫ్ాు ర చేయటిం, ఖరూూ రిం లలని ప్క్షింలో మించి నీళ్ళతో ఇఫ్ాు ర చేయటిం ప్ుణుప్రదిం.
  9. 9. ఉప్వాసిం ప్ాటిించేవారయ కొనిన విషయాల ప్టల జాగితు వహిించాలి. వీటికి వారయ దూరింగా ఉిండకప్ో తే రోజా(ఉప్వాసిం) మకూి హ అవుతుింది. అింటే; ప్ుణుఫలిం కొింత తగిిప్ో తుింది. అవి ఏమింటే; (1) ఏదయనా నోటిలో వేస కుని నమలటిం. (2) ఏదయనా వసు వు రయచి చూడటిం (అయతే ఒక వేళ్ భరు క పష్ట అయనప్ుడు, తాన విండన కూరలో ఉప్ుప లలదనన సాకుతో భరు హిింససాు డనన భయిం ఉననప్ుపడు, నాలుక కొనతో కూర రయచి చూడటానికి భారుకు అన మతి ఉింది.) (3) మల మూతర విసరూన సమయింలో కాళ్ళన మరీ ఎకుువగా చాప కూరోివటిం. (4) వుజూ చేసేటప్ుపడు-ముఖుింగా ప్ుకిులిించేటప్ుపడు, ముకుులో నీటిని ప్లలిటప్ుపడు మతిమీరి వువహరిించటిం. (5) చాడీలు చప్పటిం, అబదాా లు ప్లకటిం, తిటటడిం మొదలగు చేషటలవలన. (6) ఉప్వాసిం వలన బాధ కలిగిిందనన భావానిన ప్రదరిశించటిం. (7) సాననిం (గుస ల) చేయవలసన అనివారు ప్రిసథతి గనక ఏరపడతే, తలలవారాక చేదాి మని ఉదేిశ్ుప్ూరవకింగా ఆలసుిం చేయటిం.
  10. 10. కిిింద పేరకునబడన ప్న ల వలన రోజేదారయ (ఉప్వాస) ‘రోజా’కు ఎలాింటి దోషిం గాని, లోప్ింగానీ రాద . (1) స రాి (ఇది కింటి చలువక సిం ప్ూస కునే ఒక ప్రతేుకమయన ప్ొ డ) ప్ూస క వటిం వలన, (2) వింటిపై నూన రాస తోముక వటిం వలన, (3) చలలదనిం క సిం సాననిం చేయటిం వలన, తలపై నీళ్ళళ ప్ో స క వటిం వలన, (4) మసావక చేయటిం వలన, (5) స గింధ దరవాులు ప్ూస క వటిం లలక వాసన చూడటిం వలన, (6) మరచిప్ో య-ప్ొ రబాటున-ఏదనాన తినటిం, తార గటిం వలన (7) మన ప్రమేయిం లలకుిండా- దానింతట అదే వాింతి అయప్ో వటిం వలన. (8) నోటిలోని ఉమి గకింతులోకి దిగిప్ో వటిం వలన. (9) ఉప్వాసిం ఉననప్ుపడు, భారున ముది పటుట కునే అన మతి కూడా ఉింది. అయతే క రులు, భావోదేరకాలన రచిగకటటరాదననది షరతు. (10) ఉప్వాస సథతిలో వైదు అవసరాల ద షాట ా శ్రీరిం న ిండ రకుిం తీయటానికి కూడా అన మతి ఉింది. (11) ఎలాింటి ఉదేరకిం లలకుిండానే వీరుసఖలనిం జరిగితే ఉప్వాసానికి ఎలాింటి ప్రమాదిం లలద .
  11. 11. తప్పనిసరి ప్రిసథతి ఏరపడతే తప్ప ఉప్వాసానిన భింగప్రచటిం మహాప్ాప్ిం. ఉప్వాసిం భింగమయయు ప్రిసథతులు రిండు: 1) కొనిన ప్రిసథతులోల భింగమయన ఉప్వాసానికి బద లుగా మరో ఉప్వాసిం ఉింటే (అింటే, ఖజా రోజాన ప్ాటిసేు) సరిప్ో తుింది. (2) కొనిన ప్రిసథతులోల నయతే, ఉప్వాసానిన భింగప్రచినింద కు గాన ఆ ఉప్వాసానిన ప్ూరిు చేస క వటింతో ప్ాటు కఫ్ాారా కూడా చలిలించవలస ఉింటుింది. ప్రిహారింగా 2 నలల ప్ాటు నిరింతరాయింగా ఉప్వాసిం ప్ాటిించాలి. అలా కాకప్ో తే 60 మింది బీదవారికి 2 ప్ూటలు కడుప్ునిిండా అననిం పటాట లి. లలక ఒక బానిసకు విముకిు నొసగాలి. ఖజా మరియు మూల్యం చెల్లంచవల్సిన పరిసిితుల్ు: 1. ఉప్వాసిం ఉిండీ ఉదేిశ్ుప్ూరవకింగా ఆహారిం లలక ప్ానీయానిన సేవిించటిం వలన. (2) తలిస్ సింభోగిం చేయటిం వలన.
  12. 12. ”అలాల హుమి లక స ముు వఅలా రిజిఖక అఫతరతు” (ఓ అలాల హ! నేన నీ క సిం ఉప్వాసిం ప్ాటిించాన . నీవిచిిన ఆహారింతోనే ఇఫ్ాు ర చేసు నానన ).
  13. 13. (1) చినన పలలలు, బాట సారయలు. అయతే ప్రయాణిం వలల తమకు ఎలాింటి కషటిం, బాధ ఉిండద అని ప్రయాణీకులు తలప్ో సనప్ుపడు ఉప్వాసిం ఉిండటమే ఉతుమిం. అయతే వదలి వేయబడన ఉప్వాసాలన వారయ రమజాన్ నల అనింతరిం ప్ూరిు చేస క వాలి. (2) ఉప్వాసిం ఉిండటానికి వీలుప్డనింతగా వాుధిగిసు లయనప్ుడు, ఉప్వాసిం ప్ాటిించటిం వలన వాుధి మరిింత తీవరతరమవుతుిందనన భయిం ఉననప్ుపడు. అయతే ఆరోగుిం చేకూరిన తరయవాత వీరయ వదలి వేయబడన ఉప్వాసాలన ప్ూరిు చేస క వాలి. (3) వ దాా ప్ుిం మరీ ఎకుువయనప్ుపడు, అయతే ఇలాింటి వారయ సోు మత ఉింటే ‘ఫదియా’(ప్రిహారిం) ఇవావలి. అింటే; ఒక ఉప్వాసానికి బద లుగా ఉదయిం, సాయింతరిం ఒక బీదవానికి కడుప్ు నిిండా అననిం పటాట లి. (4) గరభవతులకు ఉప్వాసిం న ిండ మనహాయింప్ు ఉింది. ఉప్వాసిం ఉిండటిం మూలాన తనకు ప్రమాదిం ఉిందని ఆ గరభవతి తలప్ో సనప్ుడు ఉప్వాసిం వదలివేయవచ ి. (5) బాలిింతలు- ఉప్వాసిం ప్ాటిించటిం వలన తనకు, తన ప్సకింద కు నషటిం వాటిలుల తుిందని భావిించినప్ుపడు. అయతే రమజాన్ తరావత ఆమ ఆ ఉప్వాసాలన ఖజా చేస క వాలి. (6) తాము ఇక ఉప్వాసానిన కొనసాగిసేు ఆకలి దప్ుపలకు తాళ్లలక చనిప్ో తాిం అనన సిందేహిం వచేిసనప్ుడు. (7) మతి సథమతిం లలనప్ుడు. (8) రయతుసార విం (హైజ్ర), ప్ురిటి రకు సార విం(నిఫ్ాస)కు లోనై వునన స్ుీలు ఉప్వాసిం ప్ాటిించరాద .
  14. 14. 1. చడు అలవాటల న ిండ దూరిం కాగలము. దైవ భకిు పింప్ొింద న . 2. ప్రలోక భీతి 3. సహనిం ఓపక పింప్ొింద ట 4. బీదలపై కరయణాకటాక్షాలు పరిగి, మానవతవ ఏకీభావిం పింప్ొింద ట. 5. అతిగా భుజిించడానిన తగిిించి, జీరణశ్కిు పింప్ొింద న . 6. అలాల హ యొకు భయభకుు లు పింప్ొింద న . “ఉప్వాసము నరకము న ిండ రక్షించ ీ ాలు.”బుఖారీ మరియు ముసలిం హదీస గిింథాలు
  15. 15. అబూ హురైరా రజి యలాల హు అను ఇలా ఉలలల ఖించారయ: “ప్రవకు ముహమిద్ సలలలాల హు అలైహివసలలిం ఇలా ఉదోోధిించారయ: “అలాల హ ఈ విధముగా ఉప్దేశించాడు: “ఆదిం సింతతి యొకు ప్రతి కారుము తన కొరకు. కాని ‘సౌమ్’ (ఉప్వాసము) నా కొరకు. నేన దాని ప్రతిఫలిం నొసగుతాన .” ఉప్వాసము ఒక ీ ాలు. మీలో ఎవరైనా ఉప్వాసిం ఉనన యెడల అతన భారుతో కలువరాద , తప్ుపడు మాటలు ప్లుకరాద , ఎవరైన వచిి అతనిని తిటిటనా, ప్ో టాల డనా అతనితో “నేన ఉప్వాసము ఉనానన ” అని చపప తపపించ క వాలి. ముహమిద్ (సలలలాల హు అలైహి వసలలిం) యొకు ప్ార ణిం ఎవరి చేతిలో ఉిందో, ఆయన (అలాల హ) సాక్షగా, ఉప్వాస యొకు నోటి వాసన అలాల హ దగిర కసూు రి స వాసన కింటే ఎింతో ఉతుమమైనది. ఉప్వాస రిండు సౌఖాులు ప్ొింద తాడు. ఒక సౌఖుిం ఇఫ్ాు ర సమయిం లో ప్ొింద తాడు, రిండవది తన ప్రభువున కలుస కుననప్ుడు.”బుఖారీ మరియు ముసలిం హదీస గిింథాలు
  16. 16. 1) రమజాన మాసిం రాగానే కొిందరయ ముసలిం సో దరయలు ప్ార రథనల, ప్ారాయణాల క సిం సమయిం కేటాయిం చాలిుింది ప్ో య, ఆహార ప్ానీయాలన అతిగా కొన గోలు చేయడింలో సమయానిన వచిిసు ిం టారయ. 2) కొిందరయ సో దరయలు సహరీ భోజనానిన అరథ రాతిర వేళ్ ముగిించ కుింటారయ. లలదా త ిందరగా చేస కుింటారయ. ప్రవకు (స) వారి సింప్రదా యిం సహరీని ఆలసుిం చేస చేయడిం. 3) కొిందరయ సో దరయలు ఉప్వాస సింకలపిం చేస క రయ. ఉషో దయానికి ముింద ఫరూ ఉప్వాసిం క సిం సింకలపిం చేస క కప్ో తే ఉప్వాసిం నరవేరద . 4) కొిందరయ సో దరయలు ‘అలాల హుమి అసూము గదన్ లక…’ అింటూ ఉప్వాసిం సింకలపిం చేస కుింటారయ. కొనిన ఉరూి మరియు తలుగు ప్ుసుకాలలో ప్ొ రప్ాటున ఈ ద ఆ పేరకునడిం వలల వారయ అలా చేసాు రననది సపషటిం. అయతే వారయ చేసన సింకలాపనికి అరథిం -’ఓ అలాల హ! నేన నీ క సిం రేప్ు ఉప్వాసిం ఉింటాన ’ అననది. కాబటిట మనిం ఈ రోజు ఉప్వాసిం క సిం రేప్టి ఉప్వాస సింకలపిం చేయడిం ఏమటి? 5) చేతిలో నీళ్ళల ిండ అజాన్ అవుతే ఒకరిండు గకుళ్ళల తార గచ ి, ముిందర అననిం ఉిండ అజాన్ అవుతే ఒకరిండు ముదిలు తినొచ ి అనన వస లుబాటున కొిందరయ ప్ూరిు అన మతిగా భావిించి బాగానే లాగిించేసు ింటారయ. ఇది మించి ప్దాతి కాద . కొిందరయ సగరట, ప్ాన్ ప్రాగ వుసనప్రయలయతే బరి తగిించి ఒకరిండు దముిలు లాగేసు ిం టారయ. ఇది ముమాిటికి ప్ాప్ిం.
  17. 17. 6) రమజాన మాసిం ఎప్ుపడు ప్ార రింభమవుతుిందనన అవగాహన లలకప్ో వడిం.ప్రయాణావసథలో ఉనాన, నిదార వసథలో ఉనాన రమజాన గురిించి తలుస క కప్ో వడటిం ప్ొ రప్ాటే. 7) కొిందరయ సో దరయలు రమజాన మొదటి రాతిర (నలవింక కనబడన రాతిర) అది రమజాన రాతిర కాదనన ఉదేిశ్ుింతో తరావీహృా నమాజు చేయరయ. చిందరమానిం ప్రకారిం,రోజు సూరాుసుమయింతో ప్ార రింభవు తుిందని వీరయ గిహిించాలి. 8) కొిందరయ సో దరయలు ఎవరయనా మరచి తిింటూ తార గుతూ ఉింటే ‘అలాల హ తినిపసు నానడు, తార పసు నానడ’నన ఉదేిశ్ుింతో ఆ సదరయ వుకిు ని వారిించరయ. తినని, తార గని అని వదిలలసాు రయ. ఇది ప్దాతి కాద . ఒకవేళ్ ఉప్వాసిం లలని వుకిు సయతిం బహిరింగా ప్రదేశాలోల తార గుతూ, తిింటూ తారస ప్డతే వారిించడిం మన ధరిిం. 9) కొిందరయ సో దరయలు యుకు వయస కు చేరని పలలలపై ఉప్వాసిం విధి కాదని వారయ ఉప్వాసిం ఉింటామని మారాిం చేసనా ఉిండని వవరయ. అయతే ఇసాల మీయ శక్షణ అనేది బాలుిం న ిండ ఇసేు వసు ిం దనన విషయిం వారయ గిహిించాలి. మరికొిందరయతే అమాియకి 12, 14 సింవతురాలవుతునాన రజసవల కాలలద అని ఉప్వాసిం న ిండ మనహాయించేసు ింటారయ. ఇది మించిది కాద .
  18. 18. 10) ఉప్వాసిం సమయింలో గోటిింటాకు ప్ూస క రాదని, సాననిం చేృయరాదని, ప్ళ్ళల తోమరాదని, ఉముి మింగరాదని, కూర రయచి చూడరాదని, ఇలా చేయడిం ఉప్వాసానిన భింగ ప్రయసుిందని భావి సాు రయ. ఇది సరి కాద . 11) కొిందరయ సో దరయలు ఉప్ుపతో ఉప్వాసానిన విరమసు ింటారయ. ఇది స ననతకు విరయదాిం. ఉప్వాసిం ఖరూూ రింతోనయనా విరమించాలి, లలదా మించి నీళ్ళతోనయనా విరమించాలననది ప్రవకు (స) వారి ఆదేశ్ిం. 12) కొిందరయ సో దరయలు ఒకరి ఇింటగానీ, మసూద్లోగానీ ఇఫ్ాు ర చేసన తరావత ఎలాింటి ద ఆ చేయకుిండా లలచి వళ్ళళ ప్ో తారయ. ఒకరి దగిర మనిం ఉప్వాసిం విరమసేు వారి క సిం ద ఆ చేయడిం ప్రవకు (స) వారి సింప్రదాయిం. 13) కొిందరయ సో దరయలు లైింగిక అశుదాత న ిండ శుదిా ప్ొిందలలదనన ఉదేిశ్ుింతో ఉప్వాసిం ఉిండరయ. ఉప్ వాస సింకలపిం చేస కొని తరావత అయనా సాననిం చేస కునే అన మతి ఉింది. అలాగే ఉప్వాస సథతిలో సవప్నసఖలనిం జరిగితే ఉప్వాసిం భింగమవుతుిందని భావిించడిం కూడా సరి కాద . 14) కొిందరయ సో దరయలు సౌకరుిం ఉిండ కూడా రమజాన్ చివరి థకింలో ఏతికాఫ ప్ాటిించరయ. 15) కొిందరయ సో దరయలు ఉప్వాసిం ఉిండ తమ అమూలుమయన సమయానిన సరీయళ్ళల , ఇతర ప్ోర గాి ములు చూడటింలో ద రివనియోగ ప్రయసు ింటారయ. ఇది ముమాిటికీ గరునీయిం. అలాగే సనాినాలు ప్ొిందే ప్ిండగ రాతిరని షాపింగ మాలలో గడప్టిం అవాింఛనీయిం.
  19. 19. దివుఖ రఆన్న ప్ూరిుగా ప్ఠిించేింద కు, దాని ఆయతుల గురిించి ఆలోచిించేింద కు ప్రయతినించాలి. తరావీహ నమాజులోల దివు ఖ రఆన్ ప్ారాయణాలిన శ్ివణాననిందింతో వినాలి. జకాత, ఫతార సొ ముిన చలిలించడిం తోప్ాటు దానధరాిలు సయతిం ఎకుువగా చేయాలి. రమజాన మాసప్ు రాతుర లు మేలకుని ఆరాధనలోల గడప్ాలి. రమజాన మాసిం లో, అయనవారితో, కానివారితో మించిగా మసలుక వాలి.
  20. 20. ద ఆ చేసేవారి ద ఆన అలాల హ తప్పక స్వకరిసాు డనన నమికింతో ద ఆ చేయాలి. ద ఆ ప్ార రిం భింలో మరియు చివరో అలాల హ సోు తరిం మరియు ప్రవకు ముహమిద్ (స) వారిపై దరూద్ ఉిండేలా చూస క వాలి. ద ఆ చేయ డానికి ముింద ఏదయనా ప్ుణుకారుిం చేయడిం మించిది. ప్ార రథన కేవలిం తమ క సమే కాక సమసు విశావస ల, విశ్వ జన లిందరి సింక్షేమిం క సిం చేయాలి. ద ఆ స్వకరిించబడే వేళ్లు తలుస కొని మరి ద ఆ చేసేు ఇింకా మించిది. ద ఆ స్వకరిించ బడాలింటే ధరి సమిత మయన జోవనోప్ాధి కలిగి ఉిండాలి.
  21. 21. రమజాన చివరి థకింలో ఏతికాఫ ప్ాటిించడిం స ననత. ఏతికాఫ ప్ాటిించడానికి అన వయన సథలిం మసూద్.
  22. 22. అలాల హ మనిందరికి రమజాన మాసప్ు స వరణ ఘడయలిన సదివనియోగ ప్రయికునే సద ోదిాని అన గిహిించ గాక! (ఆమీన్)

×