విశా ప్రభువెైన అలలా హ ఇలల సలవిచాాడు:
‘హజ కొరకై మలనవులందరికీ పరలుప్ు ఇవుా.
వారు నీ వదదక్ు ప్రతి స్ుదూర పార ంతం నుండ
కాలి నడక్న-ఒంట్ెలపైనా ఎకిి రావాలని, తమ
కొరక్ు ఇక్ిడ ఉంచబడన ప్రయోజనాలను
చూస్ుకోవాలని’. (అల హజ: 27)
‘అలలా హ వారికి ప్రస్ాదించన ప్శువుల
(జబహ) మీద కొనిు నిరీణత దినాలలో ఆయ్న
పేరును స్మరించాలి. స్ాయ్ంగా వారూ తినాలి.
లేమికి గురి అయన అగతయ ప్రులక్ూ
తినిపరంచాలి. తరువాత వారు మలలినాయనిు
(మనో మలలినయంతో స్హ్) దూరం చేస్ుకో వాలి.
తమ మొక్ుిబడులను చలిాంచుకోవాలి.
మరియ్ు ఆ పార చీన గృహ్నికి (దైవా రాధన
ఉదేదశయంతో) ప్రదక్షణ చేయ్లలి’. (అల హజ 27-
29) ‘అంట్ే, వారు ఈ గృహ ప్రభువును
ఆరాధించాలి’. (ఖురైష్: 4)
హజ్జ పరమలరధం
ప్రప్రథ•మంగా మలనవుల కొరక్ు నిరిమంచబడన ఆరాధనా గృహం నిస్సందేహంగా మకాిలో
ఉనుదే. దానికి స్క్ల శుభరలు ప్రస్ాదించబడాి య. విశా ప్రజలందరికి అది మలరుదరశక్
కేందరంగా రూపందించబడంది. దానిలో స్పష్టమైన స్ూచనలు ఉనాుయ. ఇబరర హం యొక్ి
పార రథనా స్థలం ఉనుది. దానిలో ప్రవేశించనవాడు రక్షణ పందుతాడు. ప్రజలవెై అలలా హక్ు ఉను
హక్ుి ఏమిట్ంట్ే, ఈ గృహ్నికి వెళ్ళళ శకితగలవారు దాని హజను విధిగా చేయ్లలి. ఈ ఆజఞను
పాలించట్రనికి తిరస్ి రించేవాడు అలలా హక్ు ప్రప్ంచ ప్రజల అవస్రం ఎంత మలతరం లేదు అని
స్పష్టంగా తలుస్ుకోవాలి.” (ఆలి ఇమలా న:96,97)
ఆయ్తటలో ప్రిశుదుధ డైన అలలా హ కాబర గృహ్నిు మలనవులందరి కొరక్ు ఆరాధనా కేందరంగా
నిరిమంచబడన ఏకైక్ గృహమని పేరొినాుడు. ఈ గృహం ప్రప్ంచంలోని 150 దేశ్ాలలో నివసరంచే
ముసరాంల ప్ుణయక్షేతరం. ప్రతి స్ంవతసరం దాదాప్ు రండు కోట్ా మంది ముసరాంలక్ు 15
రరజులుగా ఆతిథ్ాయనిుచేా అప్ురూప్ నెలవు.
”ఈ గృహం లలంట్ి ఒక్ గృహం ‘బైతటల మలమూర’ – అది ఏడు ఆకాశ్ాలవెైన దైవ దూతలక్ు
ఆరాధనా కేందరంగా ఉంది. ప్రతిరరజు 70 వేల మంది దూతలు ఆ గృహం చుట్టట ప్రదక్షణ
చేస్ూత ంట్రరు. ఒక్స్ారి ప్రదక్షణాభరగయం పందిన దైవదూతక్ు మరొక్ స్ారి ప్రదక్షణ చేసే అవకాశం
ప్రళ్య్ం వరక్ూ లభంచదు” అని స్ాయ్ంగా దైవ ప్రవక్త ముహమమద (స్) చపరప ఉనాురు.
(బుఖలరీ, ముసరాం)
ప్రవక్త ముహమమద (స్) ఇలల అనాురు: ”వీలైనంత తారగా హజ చేస్ుకోండ. ఎవరికి ఎప్ుపడు
ఏ ఆట్ంక్ం ఏరపడుతటందో ఎవరికీ తలియ్దు. తాను హజ చేయ్లలి అని అనుక్ునే వయకిత దాని
కోస్ం తొందరప్డాలి. ఆలస్యం చేసేత అతను వాయధి బరరినయనా ప్డవచుా లేదా తన
వాహనానిు అయనా పో గొట్టట కోవచుా. లేదా ఇంకా ఏదయనా ఆట్ంక్ం ఏరపడవచుా.”