1586వ సంవత్సరాన ఫ్ాా నససలో ఒక సభ ఏరాాటు చేసి స్రీ మనిషా
కాదా అని చర్చంచారు. 1567న స్ాాట ల్యండ పారలమంటులో ఏ
చినన అధికారం కూడా స్రీకి ఇవవకూడదనన ఆదేశం జారీ చేస్ారు.
ఎనిమిదోవ హెనిా (హెనరీ-8) పర్ పాలనలో బ్రాటీష పారలమంటు స్రీ
అపర్ శుభాత్ గలది కనసక బైబ్రల చదవకూడదస అని చటటం జారీ
చేసింది. 1805 వరకు బ్రాటీషు చటటంలో భరర త్న భారయనస అమముకో
వచసచ, ధర ఆరు పెససర లు (సిక్స పెనస) అని ఉండంది.
పాశ్ాచత్ర సమ్జంలో స్రీ
పాశ్ాచత్య పాపంచం పాకృతిపెై తిరుగమబాటు చేసి స్ామ్జిక
వయవ సథనస ఛిన్ానభిననం చేసింది. ఫలిత్ంగా కుటుంబ వయవసథ
అంత్ర్ంచి పో త ంది. వయకిరకి త్న వంశం ఏదో తెలియయని
దౌరాాగయ సిథతి. ఈ వికృత్ పో కడ అందర్కంటే అధికంగా
అబలనస అవమ్నం పాలు చేసింది. ఆమ బాత్ుకు తెరువు
కోసం బయట వెళ్ళాలిసన గత్యంత్ రానికి కారణం అయంది.
తానస బైట పని, ఇంటి పని, వంట పని, భరర ఒంటి పని
కూడా చేయ్లి. వాణిజయ పాకటనలోల తాన్ే అంగడ
బొ మునవావలి. సిగము , సిర్ని వదిలేసి, మ్నం మరాయదనస
త్గలేసి వీరు చేసే ఈ వరరకం పూర్ర మ్నవత్కే కళంకం.
పూరవపరాలోల కెళితే –
ఆధసనికంలో స్రీ
హందూ మత్ంలో స్రీ
స్రీలకు త్ండా దావరాగానీ, భరర దావరాగానీ ఆసిరలో హకుా ఉండేది
కాదస. జీవన వయవహారాలోల స్రీ పరుషులు రెండు వయకిరతావలుగా
గమర్రంచ బడేవారు కాదస. పురుషుడు యజమ్నిగానస, స్రీ అత్ని ఆసిర
గానూ పరగణించబడేది. ఈ కారణంగా భరర నసండ విడాకులు పంద
డంగాని, వేరే వివాహం చేససకోవడానికిగాని అనసమతి ఉండేది కాదస.
ఒకవేళ భరర మరణిసేర పతిత పాటు సతిని కూడా చితిపెై పేర్చ నిరాా క్ష
ణయంగా కాలేచసేవారు. ఒకవేళ పాా ణాలు మిగ్లిన్ా విత్ంత్ువుగా మిగ్
లిపో యన వనితామణమలకు పునర్వవాహ అనసమతి అససలుండేది
కాదస.ఇది సర్పో దననటుల ‘నియోగం’అనన ఆచారంత ఆమనస
మర్ంత్ కించపరచడం జర్గేది.
‘నియోగం’ అంటే స్ావమి దయ్నంద సరసవతి గారు సతాయరథ
పాా కాశికలో వివర్ంచినటుల – విత్ంత్ువు మహళ త్న
మర్దిత గానీ, మరొక అపర్చిత్ పురుషునిత గాని వివాహం
లేకుండా శ్ారీరక సంబంధం కలిగ్ ఉండటం. అల్గే భరర
బాతికునన స్రీలు కూడా అత్ని అనసమతిత సంతాన పాా పిర కోసం
పరపురుషునిత జత్ కటటవచసచ. ఇదిల్ ఉంటే, న్ేటి హందూ
వివాహ చటాట నిన రూపందించడంలో చాల్ వరకు ఇస్ాల ంలోని
స్ామ్జిక చటాట ల దావరా పాయోజ నం పందడం జర్గ్ందని
డసావరీ ఆఫ ఇండయ్లో సవయంగా న్ెహరూ గారే పేరొానడం
గమన్ారహం
‘నియోగం’ అంటే
యూద మత్ంలో స్రీ
స్రీలు అత్యధికంగా అపర్శుభాంగా ఉంటారని యూదసలు
భావించ డమే కాక, బహషుట దిన్ాలోల వార్ని అనినంటికీ
ఎడంగా ఉంచేవారు. అల్గే కుమ్రుడు లేని పక్షంలో
మ్త్ామే కూత్ుర్కి ఆసిరలో హకుాం టుంది. కూత్ుళలలోల
కూడా త్రావతి వార్కంటే మొదటి వార్కే న్ాలుగమ
భాగాలంత్ వాటా ఉంటుంది. అదే విధంగా విడాకుల
విషయ్నిన పాస్ార విసూర బైబ్రల ఇల్ అంట ంది: ”స్రీ త్రఫు
నసండ అభయంత్రం లేకపో తే విడాకుల పత్ాం వాా సి ఆమకు
ఇచిచ ఆమనస త్న ఇంటి నసండ బహషార్ంచాలి”.
ఈరానలో స్రీ
ఈరాన స్రీల విషయంలో విచిత్ా వాదానికి దిగ్ంది. ‘మజదక్’
అన బడే వయకిర పాతిపాదన మేరకు – స్రీలు పురుషుల ఉముడ
స్ త్ుర . త్త్ఫ లిత్ంగా వార్ని ఆసిరని పంచసకుననటుల
పంచసకున్ేవారు. ఈ వికృతా చారం ఎంత్గా పాబలిందంటే
వావివరససలన్ేవి పూర్ర త్ుడచి పెటుట కు పో య్య. ఈ
ప కడకు వయతిరేకంగా మరొక సిదాా ంతి ‘మ్ని’ పేరుత
ఒకఉదయమం లేవదీశ్ాడు.ఇది మరో అనరాథ నికి దార్ తీసింది.
అత్డు భారాయభరరల సంబంధానిన కూడా అధరుమని ఖరారు
చేశ్ాడు. ఈ రెండు అతివాదాల నడుమ నలిగ్ంది మ్త్ాం
అతివలే.
రోమమ, గీీకు సమ్జంలో స్రీ
గీీకులలో అడపడచసలు అంగడ వససర వుల్ అముబడేవారు.
న్ేటి కటనం అన్ే రాక్షస ఆచారం కూడా వార్నసండ సంకీమించి
నదే. చటటం రీతాయ ఒకే భారయ కలిగ్ ఉండే అనసమతి ఉండేది. కాని
చటట విరుదామ యన అకీమ సంబంధాలకు ఎల్ంటి ఆంక్షలు
ఉండేవి కావు. పా ఫె సర ‘లీకి’ పాకారం-గీీకులో అశ్లలలత్, నీతి
బాహయత్ విడాకులు ఎంత్ గా పాబల్యంటే వేశయల వదదకు
వెళలడం విన్ా జాతి న్ాయకుల వంటి వార్కి సయత్ం
మ్రాు ంత్రం ఉండేది కాదస. గీీకు సంసాృతి నసండే రోమమ
సంసాృతి పుటుట కు వచిచంది. త్తాారణంగా ఇవే దసరాచారాలు
వార్లోనూ ఉండేవి.
అరేబ్రయ్లో స్రీ
ఏ భూభాగం నసండయతే ఇస్ాల ం కాంతి పాసర్ంచిందో అకాడ కూడా ఆడపిలలల
సిథతి చాల్ దారుణంగా ఉండేది. ఆడ శిశువు పడతే సజీ వంగా పాతి పెటేటవారు.
ఆసిరలో స్రీకి ఎల్ంటి వాటా ఉండేది కాదస. సవతి త్లుల లిన వివాహమ్డే
దసరాచారం ఉండేది. విత్ంవుల విషయం లో న్ాయయ సముత్మయన చటటం
ఉండేది కాదస.భారత్ దేశంలో పాండ వుల మ్దిర్గాన్ే ఏక సమయంలో ఒక
స్రీకి నలుగమరేసి భరరలుండే వారు. ఈ వివాహానిన ‘రహత’ వివాహంగా పిలిచే
వారు. ‘రవికల పండుగ’ మ్దిర్ భారయలనస మ్రుచకున్ే నికృషట ఆచారం కూడా
ఉండేది.
స్రీకి ఆసిరలో వాటా ఇవవడ మన్ేది బహుదూరం, స్రీన్ే త్ండా వదిలిన ఆసిరగా
భావించి కుమ్రుడు త్న సవతి త్లిలని భారయగా ఉంచసకున్ేవాడు. స్ాలనస
బజారులో ఇత్ర వససర వులత పాటు నిలబటిట అమేువారు. పరుషులు స్రీని రేటు
కటిట కొని తెచసచకొని త చిననిన రోజులు వాడుకొని మోజు తీరాక మళ్ళా త చిన
వయకిరకి త చిన రేటుకి అమేుసేవారు
ఇస్ాల ం స్రీకి పాస్ాదించిన స్ామ్జిక స్ాథ యని సంక్షపరంగా ఇకాడ పందస
పరుససర న్ానమమ.
ఇస్ాల ం ధరుంలో స్రీ
మహా పావకర మమహముద (స) వారు పాభవించిన సమయ్నికి నిసస
హాయమలు, అణగార్న రెండు వరాు లు ఉండేవి. ఒకటి స్రీల వరుం, రెండవది
బాలిసల వరుం. మహనీయ మమహముద (స) అనిన వరాు ల పాజలత పాటు
మమఖయంగా ఈ ఇరు వరాు ల పటల మర్ంత్ కారుణయం త వయవహర్ంచారు. ఇస్ాల ం
స్రీలకు గౌరవానినచిచంది అనడానికి నిద రశనం ఖసరఆనలో 176 వాకాయలు గల
ఒక పూర్ర సూరా (అధాయయం) స్రీల కోసమే అవత్ర్ంచింది. ఆ సూరా పేరు
‘అనినస్ా- స్రీలు’. ఖసర ఆనలోని మరో సూరాకు పుణయస్రీ పేరయన ‘మరయం’అని
పెటటబడంది. అల్గే అల్ల హాా విశ్ావససల కోసం ఆదరశంగా త టి విశ్ావససలిన
పేరొా ాంటూ ఇదదరు స్రీలనస-పావకర ఈస్ా (అ) గార్ మ్త్ృమూర్ర హజాత
మరయమ మర్యమ నియంత్ ఫిరఔన సతీమణి హజాత ఆసియ్ బ్రనర
మమజాహమ (అ)ల పేరలనస పాస్ార వించాడు అంటే అల్ల హాా స్రీలకు ఏ స్ాథ య
గౌరవానిన ఇచాచడో ఇటేట అరథమవుత్ుంది. వివరాలోల కెళితే
ఇస్ాల ం పాస్ాదించిన స్ామ్జిక చటటం అతివల ఆత్ు గౌరవానికి,
మహళల మ్నం, మరాయదలకు పెదద ప్ట వేసింది. ఇస్ాల ం
స్రీపరుషుల మధయ సమ్నత్వం, సమ్న స్ాథ య గమర్ంచి ఆదే
శించిందని స్ాధారణంగా కొందరు అంటుంటారు. ఇది నిజం కాదస.
ఇస్ాల ం ఇదదర్ మధయ న్ాయయం గమర్ంచి ఆజాా పించింది. న్ాయయం అంద
ర్కి వార్ పాతిభాపాటవాలనస పర్గణలోకి తీససకోకుండా సమ్న
స్ాథ యని కలిాంచడం కాదస. అరహత్నస బటిట త్గ్న స్ాథ న్ానిన ఇవవడం.
స్రీ పురుషుల స్ామరాథ ాలలో పాకృతి రీతాయ వయతాయసం ఉంది. ఈ తేడా
నస గమనించకుండా ఇదదర్పెై ఒకే విధమయనటువంటి బాధయత్లనస
మోపడం ఎంత్ మ్త్ాం న్ాయయం అనిాంచసకోదస.
సమ్నత్వం కన్ాన
న్ాయయమే పాా ధానం
స్రీ కుమ్రెరగా
ఆడబ్రడడ జనిుసేర అవమ్నంగా భావించకండ. ఆడబ్రడడ
పుటిటతే సంత షిం చండ, ఎందసకంటే ఓ మ్నవుడా నీవు
సవరుం చేరుటకు ఒక అవకాశ్ానిన నీ కోసం తీససకొచిచంది
నీ ఈ ఆడబ్రడడ అంటుంది ఇస్ాల ం. దెైవ పావకర (స) ఇల్
పావచించారు: ”ఎవరెరన్ా ఒకరు, లేదా ఇదదరు, లేక
మమగము రు కుమ్రెరలిన పో షించి, మంచి శిక్షణ ఇచిచ,
పెళిాలుల చేసి వార్ పటల ఉత్రమ రీతిలో పావర్రసేర వార్ కోసం
సవరుం ఉంది”.
(అబూ దావూద)
స్రీ యమవతిగా
ఆడబ్రడడ పెర్గ్ యవవనథకు చేర్నపుడు యమవతి అని
పిలువబడుత్ుంది. యమవతిగా ఉంటునన మహళకు
ఇస్ాల ం ఎల్ంటి గౌరవానిన ఇచిచందంటే… యమవతి వెైపు
కన్ెనతిర కూడా చూడవదదని పురుషుల కు ఆదేశిససర ంది
ఇస్ాల ం.
అల్ల హ ఇల్ సెలవిచాచడు:’పురుషులు త్మ
చూపులనస కిీందికి ఉంచాలనీ, వారు త్మ
మరాుస్ాథ న్ాలనస కాపాడుకోవాలని ఓ పావకార !
విశ్ావససలకు చెపుా’. (అనూనర: 30)
స్రీ ఇల్ల లుగా
వివాహం అయ్యక మహళ ఒక ఇల్ల లుగా మ్రుత్ుంది, ఒకర్కి భారయ
అవుత్ుంది. అల్ంటి సిథతిలో ఉనన మహళకు ఇస్ాల ం ఇచేచ గౌరవం ఏమిటంటే:
”పాపంచం మొత్రం కేవలం కొనిన రోజుల జీవన స్ామ్గ్ీ, అందసలో అనినటికంటే
మేలైన స్ామ్గ్ీ ససగమణవతి అయన స్రీ” అంటుంది ఇస్ాల ం.
పాజలు డబము సంపాదననస విలువెైనదిగా భావిస్ార రు, బంగారం విలువెైనదని
భావిస్ార రు, వజాా లు విలువెై నవని భావిస్ార రు. ససగమణవంతి అయన స్రీ డబము,
సంపాదన, బంగారం, వజాా ల కన్ాన విలువెైనదని అంటుంది ఇస్ాల ం.
ఇల్ల లు అంటే పని మనిషి కాదస, భారయ అంటే బానిసరాలు కాదస, భరరకు అత్ని
కుటుంబంలో ఎల్ంటి గౌరవమమ, స్ాథ నమమ ఉననదో అల్ంటి గౌరవం, అల్ంటి
స్ాథ నమే భారయగా తెచసచకునన ఆ మహళకు కూడా ఇవావలంటుంది ఇస్ాల ం.
భారయనస హంసించే వయకిర మంచి మనిషి కాడు, ”భారయనస బాగా చూససకున్ే వాడే
ఉత్రమమడు” (ఇబమనహబాున) అంటుంది ఇస్ాల ం.
స్రీ త్లిలగా
ఒక అనసచరుడు పావకర మమహముద (స) వదదకు వచిచ ఓ అల్ల హాా పంపిన
పావకార న్ేనస జిహాదలో పాలలల న్ాలనసకుం టున్ాననస. ఈ విషయంపెై మీత
చర్చంచటానికి వచాచనస మీరేమంటారు? అని పాశినంచాడు. నీ త్లిల బాతికి
ఉందా? అని అడగారు పావకర (స). అవునస బాతికి ఉందని అత్నస బదసలిచాచడు.
‘అయతే వెళళా నీ త్లిలకి సేవ చేయ సవరుం ఆమ పాదాల చెంత్ ఉందన్ానరు’
పావకర (స).
సవరుం త్లిల పాదాల చెంత్ ఉందని తెలిపి మహళకు గౌరవానిన ఉననత్ శిఖరానికి
చేర్చం ది ఇస్ాల ం. అంతే కాదస త్లిల బ్రడడనస నవ మ్స్ాలు మోసి పాసవ వేదన
భర్ంచి బ్రడడనస జనునిససర ంది. నిదా మర్యమ అన్ేక విషయ్ లనస తాయగం చేసి
పాలు తాా పి పో షిససర ంది, కావున ఓ మ్నవుడా! నీవు ఏమి చేసిన్ా ఆమ రుణం
తీరుచకోలేవు, కావున ఓ మ్నవుడా! ఆమనస ఉఫ అన్ే అధికారం కూడా నీకు
లేదస అంటుంది ఇస్ాల ం.
య్జమ్నయపు హకుా
ఆమకు షరీయత్ు సర్హదసద లోల ఉంటూ వాయపారం, ఉదోయగం
చేసస కున్ే అనసమతి ఉంది. త్న స్ మమునస ధరుం ఆమోదించిన
ఏ విష యంలోనయన్ా ఖరుచ చెససకున్ే హకుా ఆమకుంది.
ఆమ భరర అయన్ా సరే ఆమ అనసమతి లేనిదే ఆమ ఆసిరని
మమటుట కున్ే అధి కారం, హకుా అత్నికి లేదస.
”ఒకవేళ స్రీలు సంత షంత త్న మహర స్ మము నసండ కొంత్
భాగం ఇచిచనటల యతే దానిని మీరు ఖరుచ పెటుట కోవడం
ధరుసము త్మే”.
(దివయఖసరఆన-4: 4)
విమర్శంచే హకుా
పురుషుల వలే స్రీలకు సయత్ం ఇంటి వయవ హారాలోల కాక,
స్ామ్జిక, ధార్ుక వయవహా రాలోల నూ విమర్శంచే హకుా
ఉంది. కొనిన విషయ్లలో హజాత అలీ (ర) గార్త విశ్ావ
ససల మ్త్ అయన ఆయషా (ర)గారు విభేదించడం,
సవయంగా అపాటి ఖలీఫ్ా అయన హజాత ఉమర (ర) గార్ని
ఓ స్ాధారణ మహళ ‘మహర’ విషయమయ నిలదీయడం,
ఆయన కూడా త్న అభిపాా య్నిన విరమించసకుని
‘మదీన్ాలో ఉమరకంటే తెలిసి వారున్ానర’ని అంగీకర్ంచడం
వంటి సంఘటనలు దీనికి మచసచ త్ునకలు.
నికాహ హకుా
ఇస్ాల ం పర్పూరణమవవక మమందస ఏ సమ్జం లోనూ వివాహం
కోసం అమ్ుయ అనసమతి ఆచారం ఉననటుల కన బడదస.
”అవివాహత్ వనిత్లత వార్ వివాహం గమర్ంచి అభిపాా యం
కోరాలి” అని, ”కన్ెన పిలలలత వివాహం కోసం వార్ అనస మతి
కోరాలి”అని దెైవపావకర మమహముద (స)వారు న్ొకిా వకాాణిం
చడమే కాక, ‘త్న త్ండా త్న అభీషాట నికి వయతిరేకంగా వివాహం
జర్పించాడు’ అని ఓ అమ్ుయ దావా వేయగా, పావకర (స) ఆ
పెళిాని రదసద చేయంచారు. ”ఇస్ాల ంలో వివాహానికి మమందస అమ్ు
యత త్పానిసర్ అనసమతి పందే విధానం న్ాకు ఎంత నచిచ
ాంది” అని ఓ సందరాంలో భారత్ మ్జీ పాధాని అటల బ్రహారీ
వాజపాయ అభిపాా య పడటం గమన్ారహం!
మహళ్ళ సేవచఛ
కొందరు మహళల గౌరవం మంట గలప టానికి మహళకు
మళ్ళా ఇస్ాల ంకు పూరవం ఉనన సిథతికి దిగ జారచటా నికి
పాయతినసూర ‘మహళ్ళ సేవచచ’•అంటూ వల విససరుత్ు న్ానరు.
అకాడ మహళ మ్న్ానికి, పాా ణానికి, ఆరోగాయనికి పామ్ద
మమంది. మహళలు పామ్దానిన గీహంచకుండా వార్ వలలో
చికిా త్మ సహజ అభిరుచసలకు వయతిరేకంగా,త్మ మీద
ఉంచబడన పవిత్ా బాధయత్లనస వదలి ఆడత్న్ానిన జబారులో
వేలం వేయమటకు సిదాపడుచసన్ానరు.
ఒకా విషయం గమరుర ంచసకోవాలి, హదసద లు మీరటానిన సేవచఛ
అనరు. నియమ్లు కలిగ్నపుాడే సేవచఛ సంపూరణమతత్ుంది.
స్రీలకు భదాతా హకుా
ఇస్ాల ంలో ఒక పాధాన చటటం ‘అమ్న’ చటటం. అమ్న అంటే రక్షణ
కలిాంచడం. ఈ హకుానస ఇస్ాల ం పురుషుల వలే స్రీలకు సయత్ం
ఇచిచంది. ఈ హకుా గల వారు ఇత్రులనస రక్షణ కలిాంచవచసచ. అల్
రక్షణ పందిన వయకిర మీద దాడకి దిగడానికి అనసమతి ఉండదస.”మీరు
ఎవర్కి రక్షణ కలిాం చారో న్ేనస కూడా వార్కి రక్షణ ఇచాచనస” అని పావకర
(స) మకాా విజయం సందరాంగా హజాత ఉము హానీ(ర)గార్త అనడం
దీనికి పాబల నిదరశనం. ఇల్ చెపుాకుంటూపో తే, విదాయ హకుా, ఫతావ
హకుా, ఉదోయగ హకుా, ఆసిర హకుా, ఖసల్ హకుా మొదలయన పాధాన
హకుాలనినంటిని ఇస్ాల ం మహళకు పాస్ాదించింది.
ఒకా మ్టలో చెపాాలంటే, ఇస్ాల ం పడతి పాగతికి స్ో పానం. దీనికంటే
శ్రీయసారమయన వయవసథ మరొకటి లేదస. లభించదస. ఇందసలో వార్కి
గౌరమూ ఉంది. రక్షణా ఉంది.