More Related Content Similar to హజ్, పరిచయం, - ఉమ్రా, పూర్తీ. విధానం ,part 3, (12) హజ్, పరిచయం, - ఉమ్రా, పూర్తీ. విధానం ,part 3,3. ఉమ్రా ఘనత
మ్హా ప్రవక్త (స) ఇలర అన్నారు: ‘ఒక్ ఉమ్రా
చేసిన తరువాత మ్రో ఉమ్రా చేసతత వాటి
మ్ధ్య జరిగే పాపాలు క్షమించబడతనయి’.
(బుఖరరీ, మ్ుసిలిం)
‘రమ్జానలో ఉమ్రా క్ు లభించే ప్ుణ్యిం హజ
ప్ుణ్యింతో సమ్రనిం’. (బుఖరరీ,మ్ుసిలిం)
ప్రమ్రరథిం: హజ జీవితింలో ఒక్కసారి విధి.
అిందులో డబుు క్ూడన ఎక్ుకవ ఖరుు
అవుత ింది. క్నుక్ ప్రతి ఒక్కరూ
చెయ్యలేరు. కాని ఉమ్రా తక్ుకవ
సమ్య్ింలో, తక్ుకవ ఖరుుతో
చెయ్యవచుు. క్నుక్ ప్వితర కాబా గృహ
దరశన భాగయిం హజ చెయ్య లేని వారికై
అిందుబాటులో ఉిండనలని ఉమ్రా ను
ఆధనరింగా చెయ్యడిం జరిగిింది.
సమ్య్ిం: హజ కొనిా ప్రతేయక్మైన న్ెలలోల న్ే
చెయ్రయలి. కాని ఉమ్రా మ్రతరిం సింవ తసరింలో
12 న్ెలలూ ఎప్ుుడెైన్న చెయ్యవచుు.
గమ్నిక్: కొిందరు ఉమ్రా చేసతత హజ విధి
అవుత ిందని అనుక్ుింటారు. ఇది నిజిం
కాదు. సథథ మ్త గలవారే హజ చెయ్రయలి.
5. అరాకనుల్ ఉమ్ాః
1) ఇహ్రాం (దీక్ష)
2)తవాఫ (ప్రదక్షిణ)
3) సయీ.
వాజిబాతుల్ ఉమ్రః
1) మీఖాత న ాండి ఇహ్రమ
(దీక్ష) బూనటాం.
2) శిరోమ్ ాండనాం లేదా
జుతుు కత్తురాంచటాం.
6. ఉమ్రా ని నెరవేర్చాలన్న
సంకలపంతో మస్జి దె హర్చమ్
చేరుకున్న ప్పపడు కుడి కాలు
పెడుతూ ఈ దుఆ పఠిస్తూ మస్జి దె
హర్చమ్లో పర వేశంచాలి.
”బిస్జిల్లా హి వససల్లు
వససల్లము అల్ల రస్తలిల్లా హి
అల్లా హుమిగ్ఫిర్లీ జునూబీ
వఫ్తహ్లీ అబ్వాబ రహితిక్.”
”అవూజు బిల్లా హిల్ అజీమ్ వ
బివజ్హిహిల్ కరీమ్ వ
బిసుల్లూ నిహిల్ ఖదీమ్
మిన్ష్షై తానిరర జీమ్”.
12. అలర చేసతటప్ుుడు ‘బిసిిలలహి
అలరల హు అక్ుర్’ అని చదవాలి.
కుదిరతే నేరుగా మ్ దాా డాలి, కాని
ప్క్షాంలో కుడి చేతతు మ్ టటు కొని దానిి
మ్ దాా డాలి.
అలర క్ూడన క్ుదరక్పథ తే హజర్
అసవద్ వెైప్ు క్ుడి చేతోత సైగ చేసి
(ఇసితలరిం) దననిా మ్ుదనా దక్ుిండన
మ్ుిందుక్ు సాగాలి.
హజర అసవద్
13. తవాఫ్ (ప్రదక్షిణ్)
తవాఫ్ (ప్రదక్షిణ్) మొదలు పటటడననికి
హజర అసవద్ వెైప్ు సాగి పథ వాలి. వీలైతే
దననిా మ్ుదనా డనలి. దననిా మ్ుదనా డే
ప్రయ్తాింలో ఇతర య్రతిరక్ులను తోసి
వేయ్క్ూడదు. హజర అసవద్ని
తనకేటప్ుుడు ఈ దుఆ ప్ఠిించనలి:
”బిసిిలరల హి అలరల హు
అక్ుర్.అలరల హుమ్ి ఈమ్రనన బిక్, వ
తసదీఖన బికితనబిక్, వ వఫాఅన బి
అహాాదిక్, వ ఇతితబాఅన లిసునాతి
నబియియక్ (స)”. ప్రతి ప్రదక్షిణ్ హజర
అసవద్ నుిండి పార రింభమై హజర అసవద్
దగగరే మ్ుగుసుత ింది. రుకా య్మ్రనీని
వీలైతే చేతోత తనకాలి. లేదింటే సైగ
చెయ్యక్ూడదు. మ్ుదనా డక్ూడదు. రుకా
య్రమ్ని – హజర అసవద్ల మ్ధ్య ఈ
దుఆ ప్ఠిించనలి: ”రబున్న ఆతిన్న
ఫిదుా న్నయ హసనతన వ ఫిల్ ఆఖిరతి
హసనతన వఖిన్న అజాబన్నార్”.
14. తవాఫ్ కోసిం ప్రిశుదధత
(తహారత) మ్రియ్ు
వుజూ అవసరిం అని
మ్ుిందే తెలుసు
క్ున్నామ్ు. అలరగే
ఏడు సారుల ప్రదక్షిణ్
చేయ్రలి. ప్రదక్షిణ్
చేసతటప్ుుడు కాబా
మీక్ు ఎడమ్ వెైప్ు
ఉిండనలి. మొదటి
ప్రదక్షిణ్లో నుించే
భుజాలపైనునా ఇహారిం
గుడడ నుిండి క్ుడి
భుజానిా తెరచి
వుించటిం మ్ించిది.
అలర ఏడు తవాఫ్ లు
ప్ూరతయి్యింత వరక్ు
ఉించనలి. అలరగే
మొదటి మ్ూడు
ప్రదక్షిణ్లోల జోరుగా
నడవడిం
అభలషణ్ీయ్ిం.
18. రుక్ని యమ్ానీని కుదిరతే తాకాలి. అలాా హు అకబర్ అనాలి. అయతే ఆ
మ్ూలన గాని చేత్తనిగాని మ్ దాడకూడద కుదరకపో తే మ్ ాంద కు
స్ాగపో వాలి. ఆలహు అకబర్ అనాలిిన అవసరాం లేద .
19. హజర అసవద్ మ్రియ్ు రుక్నా య్మ్రనీకి మ్ధ్య చదివే దుఆ
రబున్న ఆతిన్న ఫిదుా న్నయ
హసనః వఫిల్ ఆఖిరతి హసనః
వఖిన్న అజాబన్నార్
21. ఏడు ప్రదక్షిణ్లు ప్ూరిత చేసిన పిదప్, మ్ఖరమ ఇబార హిం దగగర 2 రకాత ల నమ్రజ వీలైతే చెయ్రయలి.
అలర క్ుదరని ఎడల మ్సజిదె హరామ్లో ఎక్కడ చోటు లభసతత అక్కడ చేసుకోవాలి.
మొదటి రకాత లో ”ఫాతిహా సూరా” తరువాత ”ఖుల్ య్ర అయ్ుయహల్ కాఫిరూన” రిండవ రకాత లో
”ఖుల్ హువలరల హు అహద్” పారాయ్ణ్ిం చెయ్రయలి.
తరువాత జమ్జమ్ జలిం తనర గడిం అభలషణ్ీయ్ిం. మ్ళ్ళీ అక్కడి నుిండి బయ్లు దేరి సఫా కొిండ
వదాక్ు చేరుకోవాలి.
24. సయీ రకాలు
తవాఫ్ తరావత ఉమ్రా కోసిం
3 - హజ తమ్తత చేసతవారి కోసిం తవాఫ్
అనింతరిం, అలరగే మ్ుిందు సయిీ
చేయ్ని మ్ుఫిరద్, ఖరరిన కోసిం క్ూడన
హజ కిరాన మ్రియ్ు ఇఫార దలల తవాఫ్
ఖుదూమ్ అనింతరిం
25. సయిీ: ఇప్ుుడు మీరు సఫా కొిండను సమీపిించనరు. ఇప్ుుడు ”ఇనాససఫా వల్ మ్ర్వత మన
షఆయిరిలరల హ….(బఖరా) ” అన్ే ఆయ్త ప్ఠిించనలి. తరువాత మలలగా కొిండపై చేరుకోవాలి. కాబా వెైప్ుకి
తిరిగి ప్రవక్త (స) చదివిన ఈ దుఆని చదవాలి:
”లర ఇలరహ ఇలలలరల హు వహదహూ, లర షరీక్ లహూ, లహుల్మ్ులుక, వలహుల్ హమ్ుా , వహువ అలర
క్ులిల షైయిన ఖదీర్. లర ఇలరహ ఇలలలరల హు వహాాదహూ, అనజజ వఅదహూ, వ నసర అబాహూ, వ
హజమ్ల్ అహజాబ వహదహూ”.
26. పై ద ఆ మ్ూడ స్ారుా చదివిన తరువాత ఇష్ుమైన ద ఆ చెయాయలి. ఆ
తరువాత సఫా న ాండి సయీని పార రాంభాంచి మ్రాా వరకు, మ్రాా న ాండి
సఫా వరకు 7 స్ారుా సయీ చెయాయలి.
30. సయిీ: ఇప్ుుడు మీరు మ్రావ కొిండను సమీపిించనరు. ఇప్ుుడు ”ఇనాససఫా వల్ మ్ర్వత మన
షఆయిరిలరల హ….(బఖరా) ” అన్ే ఆయ్త ప్ఠిించనలి. తరువాత మలలగా కొిండపై చేరుకోవాలి. కాబా వెైప్ుకి
తిరిగి ప్రవక్త (స) చదివిన ఈ దుఆని చదవాలి:
”లర ఇలరహ ఇలలలరల హు వహదహూ, లర షరీక్ లహూ, లహుల్మ్ులుక, వలహుల్ హమ్ుా , వహువ అలర
క్ులిల షైయిన ఖదీర్. లర ఇలరహ ఇలలలరల హు వహాాదహూ, అనజజ వఅదహూ, వ నసర అబాహూ, వ
హజమ్ల్ అహజాబ వహదహూ”.
31. రాండవ చకకరు
సయీ మ్ధ్యలో అలరల హ సిరణ్, ఖురాన పారాయ్ణ్ిం, దుఆలు చేసుక్ుింటూ
ఉిండనలి. అలాగే హజ్రత హ్జ్రా (అ) గార అచాంచల విశ్ాాస్ానిి, అనితరస్ాధ్య
తాయగానిి గ రుతు చేస కోవాలి.
32. అలా సఫా న ాండి మొదలయన మీ సయీ
మ్రాా పై ప్ూరువుతుాంది.
33. ఆ తరువాత బయటకళ్ళి శిరోమ్ ాండనాం చేయాంచ కోవాలి. లేదా వెాంటటర కలన
కత్తురాం చ కోవాలి. స్ుీలు శిరోమ్ ాండనాం చెయయకూడద . వారు కొనిి
వెాంటటర కలు మ్ాతరమే కత్తురసతు సరపో తుాంది. ఈ విధ్ాంగా మీ ఉమ్ార ప్ూరుయాంది.
36. ఇబార హం, ఇస్మియీల్ ఇదద రూ
దెై వగృహానికి ప్పనాదులు తీస్జ గోడలు
నిరిస్తూ ఇల్ల వేడుకునానరు:“పర భూ!
మ్రఈ సేవ స్వీకరంచు. నీవే (అందర
మొరలు) ఆల కించేవాడవు, సరీం
తెలిస్జన్వాడవు. పర భూ! మ్రఇదద రీన నీకు
విధేయులై న్ దాసులుగా చెయ్యి. మ్ర
సంతతిక నండి నీకు విధేయులై వుంే ఒక
జాతికని ఆవిరభవింపజేయ్య. నినన
ఆర్చధంచే పదధ తేమిటో మ్రకు
తెలియజేయ్య. మ్ర పొరప్రట్లా
మనినంచు. నిససందేహంగా నీవు
మనినంచేవాడవు, కరుణంచేవాడవు.
(బఖరః - 127)