SlideShare une entreprise Scribd logo
1  sur  17
PRESENT BY
SYED ABDUSSALAM OOMERI
పర్యావరణం మరియు ఇస్ల ం
”పోనీ, మీరు రాజేసే నిప్పును గరించి ఎప్పుడయినా ఆలో
చిించారా? దాని వృక్షా నిి మీరు ఉత్ుత్తి చేశారా?
లేక దానిని ఉత్ున్ిిం చేసిన్ది మేమా? మేము
దానిని గుణపాఠ సూచన్గా, బాటసారులకు ప్ర యోజన్కర
వస్తి వుగా చేశాము. క్షబట్టి నువుు మహోన్ితుడయిన్
నీ ప్ర భువు నామ ప్విత్ర త్ను కొనియాడు”.
(దివయఖుర్ఆన్ -56: 71-74)
పర్యావరణ పర దాత అల్లల హ్ ఇల్ల సేల్విస్తు న్నాడు:
వృక్షా న్నా మీ పాల్వట స్తభిక్షా న్నా
చెట్టు పర గతికి మెట్టు :
పరవళ్ళు తొక్కే జలపాతం, చిరు క్ొమ్మ చిగురు చివరన నీటి బందం…
క్ోక్ిల రాగం…క్ొండపై న ండి జాలు వారక జలపాతం…పరవశంపజకసే పరకృతి
అందాలు మ్న స న పులక్ింపజకస్ాా యి. పరతి అందం అద ుతం, పరతి
అంశం అదవితీయం.
పరకృతి అందంలో సగం వృక్షం స్ంతం అంటే అతిశయోక్ిా క్ాద . నినన వితతా ,
నేడు మొకే, రకపు చెటటు , మ్రానడు మ్హా వృక్షం, ఓ పూట పూత
పూసా ందవ, మ్రో పూట పులలని క్ాయ క్ాసా ందవ, మ్రుసటి రోజు అదే
కమ్మని పండయి నోరూరిసా ందవ. అంటే వృక్షం-వితతా గా, మొకేగా, చెటటు గా,
పూతగా, క్ాయగా, పండుగా మ్నిషిక్ి మేలు చేసా ందవ. చెటటు -పరాావరణం,
ఆతమ- శరీరం ల ంటివి.
మ్నిషి నితాావసరాలయిన నీరు, నిపుు, ఆహారానిక్ి మ్ూలం వృక్షం.
భూమిపై మ్ నవాళిక్ి దేవుడు అన గరహంచిన మ్హా పరస్ాదం వృక్షం. వృక్ష
రహత జీవితం మ్హా భయంకరం. చెటటు వలల మ్నిషిక్ి అనేక ఆరోగా, ఆరిిక
పరయోజనాలు ఒనగూడుతాయి. నీరు, నిపుు, ఆహారం కనాన అధవక అవస
రమ్యిన ఆక్ిిజన-పార ణ వాయువుక్ి నెలవు చెటటు . అదవ లేకపో తే మ్నిషి
జీవితానిక్ి చెపాుల్సి వసా ందవ సలవు.
గ్రీ న్ గోల్డ ్ ఘనత:
దేవుడు మ్నిషిని ఈ భూమీ మీద వసింపజకయడానిక్ి ఎనోన శతాబ్దా ల మ్ు
ంందే ధరితి క్ొంగున రకరక్ాల చెటల తో అలంకరించాడు. అంద లో వారి అవ
సరాలన సమ్కూరిి పటదు డు. ఇలుల కటటు క్ోవాలనాన, ఇంటలల ప యిా వెలగ
ంాలనాన, హలం కటదు లనాన, ప లం పండాలనాన, బ్ండి నడవాలనాన ఒక
దశలో చెటేు ఆధారం. అల ంటి పార ణపరదమ్యిన చెటటు న , అదే చెటటు
కటటున అమ్రిిన గొడడల్స చేపటిు తెగ నరకడానిక్ి పరయతినసా నానడు
మ్నిషి. అందరిక్ి అనిన వేళ్ల పనిక్ొచేి ‘గీరన గోల్డ’ పచ్ిని పసిడిని ఏ
క్ొందరిక్ి మ్ తరమే పనిక్ొచేి పశుపు పసిడిగా, పచ్ి నోటటగా మ్ రుికునే
కుయుక్ిా పన నతతనానడు. చెటటు సంక్షకమ్మే తన సంక్షకమ్మ్ని, చెటటు
సంక్షామ్మే తన సంక్షామ్మ్ని గరహంచ్లేక పో తతనానడు.
మ్న జీవితానిక్ి శ్ాిస చెటటు , మ్న బ్దల ానిక్ి ఊయల చెటటు , మ్న పళిు తో
రణం చెటటు . మ్న ఆభరణం చెటటటు, మ్నిషి క్ాడె చెటటు , మ్నిషి పాడె చెటటు . అ
యినా మ్నిషిక్ి దయ లేద . నిరాయగా నరకడానేన ఇష్ు పడుతతనానడు. చె
టటు రహత భవిష్ాతతా ఎంత ఘోరంగా ఉండబ్ో తతందనన భయం ఒకవెైపు,
మ్నిషి మ్ రకపో తాడా, తపుు తెలుస క్ోక పో తాడనన చినన ఆశ మ్రో
వెైపు. ఆ భయ నిన తొలగించ్మ్ని, ఆ ఆశన వెల్సగించ్మ్ని అలల ్‌న
వేడుక్ోవాల్స!
ఓ చెట్టు న్నట్టదాం!
ఆదవ మ్ నవుని గురించి ఖ రఆన ఇల అంటటందవ: ”అపుుడు
వారిరువురూ సిరగంలోని ఆకులన తమ్పై కపుుక్ోస్ాగారు”
(అల్ ఆరాఫ:22)
ఆకులు కపుుక్ోవడం మొదలు బ్టులు కటటు కునే దాక్ా, ఆహారానిన
ఏరుక్ోవడం మొదలు ధానాం పండించ్ కునే దాక్ా మ్ నవ చ్రితర చా
ల మ్లుపులే తిరిగిందవ. పరతి మ్లుపులోనూ చెటటు ందవ.
చెటటు కునన ఈ పార ధానాతన మ్రింత నొక్ిే వక్ాేణిసూా పరవకా (స)
ఇల అనానరు: ”ఇంక్ాసేపటలల భయంకర పరళ్యం మ్ుంచ్ కురాన
ననదని తెలుసా నాన మీ చేతిలో గనక మొకే ఉంటే ఆ మొకేన నా
ట గల్సగితే అదవ సంభవించ్క మ్ుందే నాటేయండి”.
(మ్ుసనద అహమద, అదబ్ుల్ మ్ుఫ్రద)
వృక్ష సంపద విలువన తెల్సయిేజకసే దీనికనాన బ్లమ్యిన
పరవచ్నం ఈ పరపంచ్ంలో మ్రొకటి లేద అంటే ఎంత మ్ తరం
అతిశయోక్ిా క్ాద .
జీవ కోటికి జీవన్నధారం చెట్టు :
పక్షుల గూడు చెటటు . క్ిలక్ిల కబ్ురూల , కువకువ మ్ుచ్ిటల నిలయం చెటటు . ”
మ్ుసిలం ఎవరయినా ఒక చెటటు నాటినా, లేదా పంట పండించినా
దాన నండి పక్షిగానీ, మ్నిషిగాని, పశువుగాని తింటే అతనిక్ి దాని పుణాం
లబసా ందవ”. అనానరు పరవకా (స). (బ్ుఖ రీ)
మ్నం ఒక మొకే నాటడం వలల ఎనోన పార ణులకు మేలు జరుగుతతందవ.
అదెల ? అంటే, ఒక చెటటటుపై ఆధార పడి బ్తిక్క జీవాల సంఖా 500 అననదవ ఓ
అంచ్నా. అంటే, మ్నం ఒక చెటటు నాటి 500 జీవాల్సన పో షించినటేల .
ఆ జీవాలనీన పరాావరణ పరిరక్షణలో వీర సైనికులే. చెటటు వలల భూస్ారం
దెబ్బ తినకుండా ఉంటటందవ. పరాావరణానిక్ి రస్ాయనాల క్ీడు తపుుతతందవ.
మ్నం నాటే ఒకే చెటటు గాల్స, వాన వలల క్ొటటు కుపో కుండా ఏటద పాతిక
క్ిలోల స్ారవంతమ్యిన మ్టిుని క్ాపాడుతతందవ. పరతి చెటటు తన జీవిత
క్ాలంలో క్ాయల రూపంలో, కలు రూపంలో కనీసం 5 లక్షల రూపాయలు వి
లువయిన వసా వుల్సన తన యజమ్ నిక్ి క్ాన కగా ఇసా ందవ. అదవ
విడుదల చేసే పార ణ వాయువున వెలకడితే ఆ మొతాం క్ోటల లోనే అనాల్స.
విశ్ికరత వాక్కులో వృక్షం:
”అలల ్‌ పరిశుదధ వచ్నానిన దేంతో పో ల ిడో మీరు గమ్నించ్ లేదా? అదవ ఒ
క పరిశుదధ వృక్షం వంటిదవ. అదవ బ్దగా వేరళ్ళున కుని ఉందవ. దాని శ్ాఖలు ఆ
క్ాశంలో ఉనానయి,. తన పరభువు ఆజఞతో అదవ ఎలలపుుడూ పండల న
ఇస్ోా ందవ. పరజలు గుణపాఠం నేరుికునేంద కుగాన అలల ్‌ వారి మ్ుంద ఈ
ఉపమ్ నాలన వివరిసా నానడు”. (దవవాఖ రఆన- 14: 24,25) (దీనిక్ి
భిననంగా) ”అశుదధ వచ్నం ఉపమ్ నం అశుదధ వృక్షం వంటిదవ. అదవ నేల
ఉపరితలంపై న ంచే పకళించి వేయ బ్డిందవ. దానిక్ి సిిరతిం అనేదే లేద ”.
(దవవాఖ రఆన-14: 26)
”సిదరతతల్ మ్ునతహా” దగగర. అకేడే ‘జననతతల్ మ్అవా’ కూడా ఉందవ”.
(దవవాఖ రఆన-53: 14,15)
పై వచ్నంలో ‘సిదరతతల్ మ్ునాహా’ అనేదవ ఒక రకగు వృక్షం. అదవ ఏడవ
ఆక్ాశంలో ఉందవ అని పలు పరవచ్నాల దాిరా తెలుసా తందవ. అల గక సిరగపు
వృక్షాల వరణలు అనేకం ఖ రఆన మ్రియు హదీస లో ఉనానయి.
విశ్ి పర వకత దృష్టు లో వృక్షం:
విశి క్ారుణామ్ూరిా మ్ుహమ్మద (స) విశ్ాిస్ానిన వితానంతో
పో ల్సితే, విశ్ాిస ఆధారంగా చోటట చేస కునే కరమల్సన చెటటు తో
పో ల ిరు.
ఓ సందరుంలోనయితే విశ్ాిసిని మేల్సమి వృక్షంతో ఉదాహరించారు.
”వృక్షాలోల ఓ వృక్షం ఉందవ. దాని ఆకులు రాలవు. నిశియంగా అదవ
విశ్ాిసిని పో ల్స ఉంటటందవ. ఆ చెటటు పేరకమిటల మీకు తెలుస్ా?” అని
అడిగారు. అంద కు సహచ్రులలోని ఒకరు – ‘అదవ ఖరూూ రపు చెటటు ’
అని సమ్ ధానమిచాిరు. (బ్ుఖ రీ). వేరొక ఉలేల ఖనంలో -”విశ్ాిసి
ఉపమ్ నం ఖరూూ రపు చెటటు వంటిదవ. దాన నండి దేనిన తీస కునాన అ
దవ నీకు ల భదనేన ఇసా ందవ, మేలునే కలుగజకసా ందవ” అనానరు
పరవకా (స). (తబ్దర నీ)
వృక్ష పర యోజనం:
కంటిక్ి ఒతిాడిగా అనిపించినపుుడు క్ాసేపు పచ్ిని పైరు, ప ల లన ,
చెటల న చ్ూడాలనకుంటదడు మ్నిషి. ఒక వాక్ిా అల పచ్ిని చెటల న చ్ూసా
ననపుుడు అతనిలోని ఒతిాడితో మ్ుడి పడి ఉనన క్ారిుస్ో ల్ హారోమన వూట
పదమ్ూడు శ్ాతం పడి ప యినటటల నిపుణులు గురిాంచారు. మిగతా పార ంతా
లతో పో ల్ససేా – చెటల మ్ధా ఇలుల కటటు కునన వయోధవకులోల హృదోరగ
పరమ్ ణం తకుేవని అంచ్నా. ఇంటి ఆవరణంలో చెటటు ంటే సియంగా
ఇంటలల చెటుంత వెైద ాడుననటేల .
30 మీటరల చెటటు ఏడాదవక్ి పాతిక క్ిలోల బ్ొ గుగ పులుస వాయువున
పీలుికుంటటందవ. అదవ ఒక క్ారు 45000 క్ిలోమీటరుల పరయ ణించ్డం వలల
ఏరుడే క్ాలుష్ాానిక్ి సమ్ నం. ద మ్ుమన , ధూళిని చెటటల ఆకరిిస్ాా యి.
తదాిరా మ్నిషి ఊపితి తితతా ల మీద కలుషిత ఒతిాడి తగుగ తోందవ. శ్ాిస సం
బ్ంధవతమైన క్ానిర న ంచి ఏటద 10 లక్షల మ్ందవ సిసిత పందడంలో వృ
క్షాలు క్ీలక పాతరన పో షిస్ాా యి అననదవ శ్ాసాతరవేతాల మ్ ట. నేడు మ్నిషి ఎం
తో క్ొంత సిచ్ఛమ్యిన గాల్సని పీలుసా నానడంటే క్ారణం చెటటు . పరతి
చెటటు ఏడాదవక్ి క్ొనిన వేల క్ిలోల పార ణ వాయువున అందవసా ందవ.
పాడి-పంట:
”ఎవరిక్ీ చెందని ఓ బ్ంజరు నేలన పంట ప లంగా మ్ రిిన వాక్ిాక్క ఆ
భూమి చెంద తతందవ” అనానరు పరవకా (స). (తిరిమజీ, అబ్ూ దావూద)
పరవకా (స) వారి ఈ పరవచ్న ఆధారంగానే దవితీయ ఖలీఫా హజరత ఉమ్ర (ర),
బల ల్ (ర) గారిన దేాశంచి – ”పరవకా (స) వారు మీకు ఈ భూమిని ఇచిిందవ
పరజల న ంచి ఆపి ఉంచ్డానికయితే ఖచిితంగా క్ాద . క్ాబ్టిు మీరు సేదాం
చెయాగల్సగకంతటి భూమిని మీ వదా ఉంచ్ క్ొని మిగతా భూమిని తిరిగి ఇచేి
యండి” అనానరు.
యుదధంలో వృక్ష సంరక్షణ:
యుదధ సందరుంగా శతతర ప ల ల జోల్సక్ి వెళ్ు కూడదని, చెటటు న నరకరాదని
పరవకా (స) సైనాానిక్ి ఫ్రామనా జారీ చేశ్ారు. అంతే క్ాద ”రకగు వృక్షానిన
నరిక్ినవాడి తలన అలల ్‌ నరకంలో మ్ డుిగాక!” అని అభిశపించారు.
(అబ్ూ దావూద)
అల గక ”నీడనిచేి చెటటు క్ిరంద మ్ల మ్ూతర విసరూన చేయడం పరజా
అభిశ్ాపానిక్ి గురి చేసా ంద”ని హెచ్ిరించారు. (అబ్ూ దావూద)
చెట్టు చుట్టు నమమకం:
క్ాల కరమేణా చెటటు లో చోటట చేస కునే మ్ రుుల వలలనో, దాని వలల తనకు ల
భించే పరయోజనాల వలలనో, భయం వలలనో, భదర ంతి వలలనో చెటల న క్ొల్సచే
ఆచారం దాదాపు అనిన దేశ్ాలలో మ్నకు కనబ్డుతతందవ. మ్నిషి నమ్మకం
-అపనమ్మకం-అమ్మక్ాల నడుమ్ చెటటు నల్సగి పో తతననదవ. క్ొందరు
క్ొనిన చెటల మీద దేమ్ుళ్ళు క్ొలువుదీరుతారు అంటే, క్ొందరు క్ొనిన
చెటల న దెయ ాల దవబ్బగా అభివరిణసా ంటదరు. రావి చెటటు , వేప చెటటు , జండా
మ్ా న , మ్రిర చెటటు ఈ క్ోవకు చెందవనవే.
నిజ దెైవమవరో తెల్సయక మ్నిషి ఈ చెటల చ్ టటు సంపద ఇవిమ్ని అలౌక్ి
క్ానందంతో పరదక్షిణలు చేస్ాా డు. దారాలు కడతాడు. సంతానం ఇవిమ్ని చి
నన పాటి ఉయ ాల కడతాడు. వేప చెటటు కు రావి మ్ా న కు పళిు జరిపిస్ాా ర
ం . అదే చెటటు ఎండి పో తే, కూల్స పో తే తాపిగాగ తీస క్ళిు ప యిాలో క్ాల్సి ప
డతారు. ఏదవ ఏమ్యినా చెటటు న చెటటు గా చ్ూడాలే గానీ దానిక్ి
దెైవతాినిన ఆపాదవంచ్డం అజాఞ నం,మ్ూరఖతిమే. అల ంటి వారిని ఖ రఆన
‘అస్ాా బ్ుల్ ఐక్‌’గా పేరోేంటటందవ. ”ఐక్‌ జన లు కూడా దెైవపరవకాలన
ధవకేరించారు”.(అషష్తఅరా: 176) దటుమ్యిన వృక్షానిన అయిక్‌
అంటదరు. ష్తఐబ పరవకా (అ) జాతి ఆ వృక్షానిన దెైవంగా భదవించేదవ గనక
వారిని ‘ఐక్‌ జన లు’ అని పిలవబ్డిందవ.
పరవకా మ్ుహమ్మద (స) వారి క్ాలంలో ఉమమస లైమ్‌  అనే ఓ సతా
బ్దంధవి ఉండేదవ. నిజ దెైవానిన గరహంచిన ఆమ వదాకు వివాహం
చేస క్ోవాలనన ఉదేాశాంతో అబ్ూ తలా అనే వాక్ిా వచాిడు.
అపుుడు ఆమ అనన మ్ ట – ”మీ బ్ో టి వారి సంబ్ంధానిన ఏ సీార
క్ాదనద . క్ానీ నేన మ్ుసిలంని, మీరు మ్ుసిలం క్ాద . ఏదవ
ఏమ్యినా –
‘’ఒకే స్ారి ఆలోచించ్ండి! మీరు క్ొల్సచే దేవుళ్ున
ఫ్ల నా తెగక్ి చెందవన ఆచారి ఫ్ల నా చెటటు న ండి తయ రు చేశ్ాడు.
ఒకవేళ్ మీరక గనక వాటిక్ి నిపిుంటిసేా అవి క్ాల్స బ్ూడిదయి పో తాయి.
అవి ఎల దెైవం క్ాగలవు చెపుండి!”.
అపుుడు అబ్ూ తలా కు క్ోపం వచిినా తరాిత బ్దగా ఆలోచించిన
మీదట ఆయన మిథ్ాా దెైవారాధనకు శ్ాశితంగా సిసిా పల్సక్ి నిక్ారి
యిన విశ్ాిసిగా జీవించారు. (తబ్దఖ తతల్ కుబ్దర )
చెట్టు చుట్టు నమమకం:
విచక్షణ చాల్ అవసరం!
చెటటు న దెైవంగా క్ొల్సచే ద ష్ేృతి ఒకవెైపయితే, చెటటు న విచ్క్షణా రహతంగా
తెగ నరిక్క విష్ సంసేృతి మ్రో వెైపు. క్ారాఖ నాల, వాహనాల ప గ బ్దగా పరిగిపో
యిందవ. వృక్ష సంపద బ్దగా తగిగపో యిందవ. మ్నిషి స్ాిరిం ఏ స్ాి యిక్ి చేరుకుం
దంటే పరపంచ్ంలోనే పరసిదవధ చెందవన అమజాన అడువులు 2025 వరకు దాదాప
ం 40 శ్ాతం అంతరిస్ాా యిేమోననన ఆందోళ్న చెందెంత.
అడవులతోపాటట జంతతవులు గంటకు ఆరు జాతతల చొపుున అంతరించి
పో తతనానయి. ఒక జీవి అంతరిసేా దానిన నమ్ుమకుని బ్రతిక్క మ్రో జీవి సంక్షోభం
లో పడుతతందవ. తదాిరా పరకృతిలో సహజంగా ఉనన సమ్తౌలాత దెబ్బ
తింటటందవ. అలల ్‌ పరతి దానిన ఒక పదాతి పరక్ారం పుటిుంచాడు. ఆ పదాతిని
తపేు, ఆ కరమ్ నిన తపిుంచే పరయతనం చేసేా మ్ నవ మ్న గడకు భూమి మీద
నూకలు చెల్సలనటేు. అడవిలో ఉండే ఏన గులు జన వాస్ాల పై పడతాయి,
సింహాలు, పులులు పలల లోల బ్స చేస్ాా యి. క్ాబ్టిు తార గక క్ొదీా దపిుకన పంచే
ఉపుు నీటి దాహం వంటి స్ాిరాి నిన సిసిా పల్సక్ి స్ాతిిక బ్ుదవధతో అలల ్‌ ఈ
ఆదేశ్ానిక్ి శరస ి వంచ్డమే క్ాక, శరస్ా వహంచాల్స.
అల్లల హ్ మాటే అంతిమం!
”ఆయనే ఆక్ాశ్ానిన ఎతతా గా చేశ్ాడు. మ్రియు
ఆయనే (సమ్తూకం నిమితాం) తార స ఉంచాడు.
మీరు తూకంలో (పరకృతి సమ్తతలాతలో) వెైపరీ
తాానిక్ి పాలుడకుండా ఉండేంద కు! క్ాబ్టిు
తూకం (సృషిు సమ్తౌలాం) సరిగాగ - నాాయ
సమ్మతంగా-ఉండేల చ్ూడండి. తూకంలో
తగిగంచి ఇవికండి.(సృషిు సమ్తూక్ానిన ఏ
మ్ తరం పాడు చేయకండి)”.
(దవవాఖ రఆన-55: 7-9)
చెట్టు తో కలుపుద ాం హస్తాం !
అదే మనాందరి నేస్తాం !
పర్యావరణం మరియు ఇస్లాం

Contenu connexe

Tendances

Ahkaam ramadan 2015
Ahkaam ramadan 2015Ahkaam ramadan 2015
Ahkaam ramadan 2015Teacher
 
Hajj 2020 part 5 హజ్ పూర్తీ విధానం
Hajj 2020 part 5 హజ్ పూర్తీ విధానంHajj 2020 part 5 హజ్ పూర్తీ విధానం
Hajj 2020 part 5 హజ్ పూర్తీ విధానంTeacher
 
Yevaree daiva dootalu
Yevaree daiva dootaluYevaree daiva dootalu
Yevaree daiva dootaluTeacher
 
Hajj 2020 Part 4 హజ్ విధానం మరియు స్ఫూర్తి - హజ్ పరిచయం - పార్ట్ 4
Hajj 2020 Part 4 హజ్ విధానం మరియు స్ఫూర్తి - హజ్ పరిచయం - పార్ట్ 4 Hajj 2020 Part 4 హజ్ విధానం మరియు స్ఫూర్తి - హజ్ పరిచయం - పార్ట్ 4
Hajj 2020 Part 4 హజ్ విధానం మరియు స్ఫూర్తి - హజ్ పరిచయం - పార్ట్ 4 Teacher
 
Karunya pravakta muhammad (pbuh)
Karunya pravakta muhammad (pbuh)Karunya pravakta muhammad (pbuh)
Karunya pravakta muhammad (pbuh)Teacher
 
కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran
కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran
కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran Teacher
 
హజ్జ్ పరిచయం prat 1
హజ్జ్ పరిచయం prat 1హజ్జ్ పరిచయం prat 1
హజ్జ్ పరిచయం prat 1Teacher
 
muharram
muharram muharram
muharram Teacher
 
మణిద్వీప వర్ణన
మణిద్వీప వర్ణనమణిద్వీప వర్ణన
మణిద్వీప వర్ణనSrikanth Poolla
 
Prashanta jeevanaaniki puneeta margam
Prashanta jeevanaaniki puneeta margamPrashanta jeevanaaniki puneeta margam
Prashanta jeevanaaniki puneeta margamTeacher
 
Change the world
Change the worldChange the world
Change the worldTeacher
 
Ummah of muhammad - ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలు
Ummah of muhammad -  ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలుUmmah of muhammad -  ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలు
Ummah of muhammad - ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలుTeacher
 
మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్
మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్
మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్Teacher
 
month of Muhaaram
month of Muhaarammonth of Muhaaram
month of MuhaaramTeacher
 
నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!
నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!
నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!Teacher
 
ఊహల పల్లకి
ఊహల పల్లకి ఊహల పల్లకి
ఊహల పల్లకి sumanwww
 
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3Teacher
 
The Quran
The QuranThe Quran
The QuranTeacher
 
Karunya prabhuvu allah
Karunya prabhuvu allahKarunya prabhuvu allah
Karunya prabhuvu allahTeacher
 
Tendances (20)

Ahkaam ramadan 2015
Ahkaam ramadan 2015Ahkaam ramadan 2015
Ahkaam ramadan 2015
 
Hajj 2020 part 5 హజ్ పూర్తీ విధానం
Hajj 2020 part 5 హజ్ పూర్తీ విధానంHajj 2020 part 5 హజ్ పూర్తీ విధానం
Hajj 2020 part 5 హజ్ పూర్తీ విధానం
 
Yevaree daiva dootalu
Yevaree daiva dootaluYevaree daiva dootalu
Yevaree daiva dootalu
 
Hujj
HujjHujj
Hujj
 
Hajj 2020 Part 4 హజ్ విధానం మరియు స్ఫూర్తి - హజ్ పరిచయం - పార్ట్ 4
Hajj 2020 Part 4 హజ్ విధానం మరియు స్ఫూర్తి - హజ్ పరిచయం - పార్ట్ 4 Hajj 2020 Part 4 హజ్ విధానం మరియు స్ఫూర్తి - హజ్ పరిచయం - పార్ట్ 4
Hajj 2020 Part 4 హజ్ విధానం మరియు స్ఫూర్తి - హజ్ పరిచయం - పార్ట్ 4
 
Karunya pravakta muhammad (pbuh)
Karunya pravakta muhammad (pbuh)Karunya pravakta muhammad (pbuh)
Karunya pravakta muhammad (pbuh)
 
కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran
కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran
కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌ *Karunya grantham quran
 
హజ్జ్ పరిచయం prat 1
హజ్జ్ పరిచయం prat 1హజ్జ్ పరిచయం prat 1
హజ్జ్ పరిచయం prat 1
 
muharram
muharram muharram
muharram
 
మణిద్వీప వర్ణన
మణిద్వీప వర్ణనమణిద్వీప వర్ణన
మణిద్వీప వర్ణన
 
Prashanta jeevanaaniki puneeta margam
Prashanta jeevanaaniki puneeta margamPrashanta jeevanaaniki puneeta margam
Prashanta jeevanaaniki puneeta margam
 
Change the world
Change the worldChange the world
Change the world
 
Ummah of muhammad - ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలు
Ummah of muhammad -  ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలుUmmah of muhammad -  ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలు
Ummah of muhammad - ప్రవక్త (స) సముదాయపు ప్రత్యేకతలు
 
మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్
మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్
మానవ జాతికి మేలిమి మలుపును ఇచ్చిన మహా మనీషి ప్రవక్త ఇబ్రాహీమ్
 
month of Muhaaram
month of Muhaarammonth of Muhaaram
month of Muhaaram
 
నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!
నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!
నీ బతుకు సఫలం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో!
 
ఊహల పల్లకి
ఊహల పల్లకి ఊహల పల్లకి
ఊహల పల్లకి
 
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 3
 
The Quran
The QuranThe Quran
The Quran
 
Karunya prabhuvu allah
Karunya prabhuvu allahKarunya prabhuvu allah
Karunya prabhuvu allah
 
Similaire à పర్యావరణం మరియు ఇస్లాం

embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1Teacher
 
Life after death - మరణానంతర జీవితం
Life after death - మరణానంతర జీవితం Life after death - మరణానంతర జీవితం
Life after death - మరణానంతర జీవితం Teacher
 
Shitan pravesha maargaalu
Shitan pravesha maargaaluShitan pravesha maargaalu
Shitan pravesha maargaaluTeacher
 
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God isనిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God isTeacher
 
కారుణ్య ప్రభువు అల్లాహ్‌
కారుణ్య ప్రభువు అల్లాహ్‌కారుణ్య ప్రభువు అల్లాహ్‌
కారుణ్య ప్రభువు అల్లాహ్‌Teacher
 
Te the art_of_dawa
Te the art_of_dawaTe the art_of_dawa
Te the art_of_dawaTeacher
 
Zakat in islam 2015
Zakat in islam 2015 Zakat in islam 2015
Zakat in islam 2015 Teacher
 
జనాజా నమాజు & గుసుల్ కఫన్ విధానం
జనాజా నమాజు &  గుసుల్ కఫన్ విధానం జనాజా నమాజు &  గుసుల్ కఫన్ విధానం
జనాజా నమాజు & గుసుల్ కఫన్ విధానం Teacher
 
Swargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులు
Swargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులుSwargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులు
Swargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులుTeacher
 
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdfఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdfJeevithamudhesham
 
Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాం
Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాంManava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాం
Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాంTeacher
 
Karunya grantham quran
Karunya grantham quranKarunya grantham quran
Karunya grantham quranTeacher
 
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1Teacher
 
Mahila sadhikarata mariyu islam
Mahila sadhikarata mariyu islam Mahila sadhikarata mariyu islam
Mahila sadhikarata mariyu islam Teacher
 
మణిద్వీప_వర్ణన.pdf
మణిద్వీప_వర్ణన.pdfమణిద్వీప_వర్ణన.pdf
మణిద్వీప_వర్ణన.pdfProfRaviShankar
 
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Merajఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra MerajTeacher
 
Similaire à పర్యావరణం మరియు ఇస్లాం (18)

embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
 
Life after death - మరణానంతర జీవితం
Life after death - మరణానంతర జీవితం Life after death - మరణానంతర జీవితం
Life after death - మరణానంతర జీవితం
 
Shitan pravesha maargaalu
Shitan pravesha maargaaluShitan pravesha maargaalu
Shitan pravesha maargaalu
 
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God isనిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
 
కారుణ్య ప్రభువు అల్లాహ్‌
కారుణ్య ప్రభువు అల్లాహ్‌కారుణ్య ప్రభువు అల్లాహ్‌
కారుణ్య ప్రభువు అల్లాహ్‌
 
Te the art_of_dawa
Te the art_of_dawaTe the art_of_dawa
Te the art_of_dawa
 
Zakat in islam 2015
Zakat in islam 2015 Zakat in islam 2015
Zakat in islam 2015
 
జనాజా నమాజు & గుసుల్ కఫన్ విధానం
జనాజా నమాజు &  గుసుల్ కఫన్ విధానం జనాజా నమాజు &  గుసుల్ కఫన్ విధానం
జనాజా నమాజు & గుసుల్ కఫన్ విధానం
 
Swargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులు
Swargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులుSwargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులు
Swargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులు
 
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdfఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
 
Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాం
Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాంManava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాం
Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాం
 
Telugu - The Protevangelion.pdf
Telugu - The Protevangelion.pdfTelugu - The Protevangelion.pdf
Telugu - The Protevangelion.pdf
 
Karunya grantham quran
Karunya grantham quranKarunya grantham quran
Karunya grantham quran
 
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1
 
Bharat vishva guru
Bharat vishva guru Bharat vishva guru
Bharat vishva guru
 
Mahila sadhikarata mariyu islam
Mahila sadhikarata mariyu islam Mahila sadhikarata mariyu islam
Mahila sadhikarata mariyu islam
 
మణిద్వీప_వర్ణన.pdf
మణిద్వీప_వర్ణన.pdfమణిద్వీప_వర్ణన.pdf
మణిద్వీప_వర్ణన.pdf
 
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Merajఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
 
Plus de Teacher

నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక -  Telugu Magazine Ramadan -nelavankaనెలవంక -  Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక - Telugu Magazine Ramadan -nelavankaTeacher
 
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wifeఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wifeTeacher
 
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human lifeమానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human lifeTeacher
 
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...Teacher
 
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadanరమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for RamadanTeacher
 
parents with children - telugu .pdf
parents with children - telugu .pdfparents with children - telugu .pdf
parents with children - telugu .pdfTeacher
 
Ten things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdfTen things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdfTeacher
 
The value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdfThe value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdfTeacher
 
لا تحزن - Don't be sad - telugu and english.pdf
لا تحزن  - Don't  be sad - telugu and english.pdfلا تحزن  - Don't  be sad - telugu and english.pdf
لا تحزن - Don't be sad - telugu and english.pdfTeacher
 
leader and meneger telugu
leader and meneger  teluguleader and meneger  telugu
leader and meneger teluguTeacher
 
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...Teacher
 
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...Teacher
 
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...Teacher
 
దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం Teacher
 
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptxదుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptxTeacher
 
india today .pptx
india today .pptxindia today .pptx
india today .pptxTeacher
 
nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine Teacher
 
నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka Teacher
 
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు  water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు Teacher
 
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే.. జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే.. Teacher
 
Plus de Teacher (20)

నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక -  Telugu Magazine Ramadan -nelavankaనెలవంక -  Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
 
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wifeఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
 
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human lifeమానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
 
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
 
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadanరమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
 
parents with children - telugu .pdf
parents with children - telugu .pdfparents with children - telugu .pdf
parents with children - telugu .pdf
 
Ten things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdfTen things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdf
 
The value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdfThe value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdf
 
لا تحزن - Don't be sad - telugu and english.pdf
لا تحزن  - Don't  be sad - telugu and english.pdfلا تحزن  - Don't  be sad - telugu and english.pdf
لا تحزن - Don't be sad - telugu and english.pdf
 
leader and meneger telugu
leader and meneger  teluguleader and meneger  telugu
leader and meneger telugu
 
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
 
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
 
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
 
దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం
 
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptxదుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
 
india today .pptx
india today .pptxindia today .pptx
india today .pptx
 
nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine
 
నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka
 
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు  water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
 
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే.. జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
జన భారత్ జయ భారత్ అవ్వాలంటే..
 
పర్యావరణం మరియు ఇస్లాం

  • 2. పర్యావరణం మరియు ఇస్ల ం ”పోనీ, మీరు రాజేసే నిప్పును గరించి ఎప్పుడయినా ఆలో చిించారా? దాని వృక్షా నిి మీరు ఉత్ుత్తి చేశారా? లేక దానిని ఉత్ున్ిిం చేసిన్ది మేమా? మేము దానిని గుణపాఠ సూచన్గా, బాటసారులకు ప్ర యోజన్కర వస్తి వుగా చేశాము. క్షబట్టి నువుు మహోన్ితుడయిన్ నీ ప్ర భువు నామ ప్విత్ర త్ను కొనియాడు”. (దివయఖుర్ఆన్ -56: 71-74) పర్యావరణ పర దాత అల్లల హ్ ఇల్ల సేల్విస్తు న్నాడు:
  • 3. వృక్షా న్నా మీ పాల్వట స్తభిక్షా న్నా చెట్టు పర గతికి మెట్టు : పరవళ్ళు తొక్కే జలపాతం, చిరు క్ొమ్మ చిగురు చివరన నీటి బందం… క్ోక్ిల రాగం…క్ొండపై న ండి జాలు వారక జలపాతం…పరవశంపజకసే పరకృతి అందాలు మ్న స న పులక్ింపజకస్ాా యి. పరతి అందం అద ుతం, పరతి అంశం అదవితీయం. పరకృతి అందంలో సగం వృక్షం స్ంతం అంటే అతిశయోక్ిా క్ాద . నినన వితతా , నేడు మొకే, రకపు చెటటు , మ్రానడు మ్హా వృక్షం, ఓ పూట పూత పూసా ందవ, మ్రో పూట పులలని క్ాయ క్ాసా ందవ, మ్రుసటి రోజు అదే కమ్మని పండయి నోరూరిసా ందవ. అంటే వృక్షం-వితతా గా, మొకేగా, చెటటు గా, పూతగా, క్ాయగా, పండుగా మ్నిషిక్ి మేలు చేసా ందవ. చెటటు -పరాావరణం, ఆతమ- శరీరం ల ంటివి. మ్నిషి నితాావసరాలయిన నీరు, నిపుు, ఆహారానిక్ి మ్ూలం వృక్షం. భూమిపై మ్ నవాళిక్ి దేవుడు అన గరహంచిన మ్హా పరస్ాదం వృక్షం. వృక్ష రహత జీవితం మ్హా భయంకరం. చెటటు వలల మ్నిషిక్ి అనేక ఆరోగా, ఆరిిక పరయోజనాలు ఒనగూడుతాయి. నీరు, నిపుు, ఆహారం కనాన అధవక అవస రమ్యిన ఆక్ిిజన-పార ణ వాయువుక్ి నెలవు చెటటు . అదవ లేకపో తే మ్నిషి జీవితానిక్ి చెపాుల్సి వసా ందవ సలవు.
  • 4. గ్రీ న్ గోల్డ ్ ఘనత: దేవుడు మ్నిషిని ఈ భూమీ మీద వసింపజకయడానిక్ి ఎనోన శతాబ్దా ల మ్ు ంందే ధరితి క్ొంగున రకరక్ాల చెటల తో అలంకరించాడు. అంద లో వారి అవ సరాలన సమ్కూరిి పటదు డు. ఇలుల కటటు క్ోవాలనాన, ఇంటలల ప యిా వెలగ ంాలనాన, హలం కటదు లనాన, ప లం పండాలనాన, బ్ండి నడవాలనాన ఒక దశలో చెటేు ఆధారం. అల ంటి పార ణపరదమ్యిన చెటటు న , అదే చెటటు కటటున అమ్రిిన గొడడల్స చేపటిు తెగ నరకడానిక్ి పరయతినసా నానడు మ్నిషి. అందరిక్ి అనిన వేళ్ల పనిక్ొచేి ‘గీరన గోల్డ’ పచ్ిని పసిడిని ఏ క్ొందరిక్ి మ్ తరమే పనిక్ొచేి పశుపు పసిడిగా, పచ్ి నోటటగా మ్ రుికునే కుయుక్ిా పన నతతనానడు. చెటటు సంక్షకమ్మే తన సంక్షకమ్మ్ని, చెటటు సంక్షామ్మే తన సంక్షామ్మ్ని గరహంచ్లేక పో తతనానడు. మ్న జీవితానిక్ి శ్ాిస చెటటు , మ్న బ్దల ానిక్ి ఊయల చెటటు , మ్న పళిు తో రణం చెటటు . మ్న ఆభరణం చెటటటు, మ్నిషి క్ాడె చెటటు , మ్నిషి పాడె చెటటు . అ యినా మ్నిషిక్ి దయ లేద . నిరాయగా నరకడానేన ఇష్ు పడుతతనానడు. చె టటు రహత భవిష్ాతతా ఎంత ఘోరంగా ఉండబ్ో తతందనన భయం ఒకవెైపు, మ్నిషి మ్ రకపో తాడా, తపుు తెలుస క్ోక పో తాడనన చినన ఆశ మ్రో వెైపు. ఆ భయ నిన తొలగించ్మ్ని, ఆ ఆశన వెల్సగించ్మ్ని అలల ్‌న వేడుక్ోవాల్స!
  • 5. ఓ చెట్టు న్నట్టదాం! ఆదవ మ్ నవుని గురించి ఖ రఆన ఇల అంటటందవ: ”అపుుడు వారిరువురూ సిరగంలోని ఆకులన తమ్పై కపుుక్ోస్ాగారు” (అల్ ఆరాఫ:22) ఆకులు కపుుక్ోవడం మొదలు బ్టులు కటటు కునే దాక్ా, ఆహారానిన ఏరుక్ోవడం మొదలు ధానాం పండించ్ కునే దాక్ా మ్ నవ చ్రితర చా ల మ్లుపులే తిరిగిందవ. పరతి మ్లుపులోనూ చెటటు ందవ. చెటటు కునన ఈ పార ధానాతన మ్రింత నొక్ిే వక్ాేణిసూా పరవకా (స) ఇల అనానరు: ”ఇంక్ాసేపటలల భయంకర పరళ్యం మ్ుంచ్ కురాన ననదని తెలుసా నాన మీ చేతిలో గనక మొకే ఉంటే ఆ మొకేన నా ట గల్సగితే అదవ సంభవించ్క మ్ుందే నాటేయండి”. (మ్ుసనద అహమద, అదబ్ుల్ మ్ుఫ్రద) వృక్ష సంపద విలువన తెల్సయిేజకసే దీనికనాన బ్లమ్యిన పరవచ్నం ఈ పరపంచ్ంలో మ్రొకటి లేద అంటే ఎంత మ్ తరం అతిశయోక్ిా క్ాద .
  • 6. జీవ కోటికి జీవన్నధారం చెట్టు : పక్షుల గూడు చెటటు . క్ిలక్ిల కబ్ురూల , కువకువ మ్ుచ్ిటల నిలయం చెటటు . ” మ్ుసిలం ఎవరయినా ఒక చెటటు నాటినా, లేదా పంట పండించినా దాన నండి పక్షిగానీ, మ్నిషిగాని, పశువుగాని తింటే అతనిక్ి దాని పుణాం లబసా ందవ”. అనానరు పరవకా (స). (బ్ుఖ రీ) మ్నం ఒక మొకే నాటడం వలల ఎనోన పార ణులకు మేలు జరుగుతతందవ. అదెల ? అంటే, ఒక చెటటటుపై ఆధార పడి బ్తిక్క జీవాల సంఖా 500 అననదవ ఓ అంచ్నా. అంటే, మ్నం ఒక చెటటు నాటి 500 జీవాల్సన పో షించినటేల . ఆ జీవాలనీన పరాావరణ పరిరక్షణలో వీర సైనికులే. చెటటు వలల భూస్ారం దెబ్బ తినకుండా ఉంటటందవ. పరాావరణానిక్ి రస్ాయనాల క్ీడు తపుుతతందవ. మ్నం నాటే ఒకే చెటటు గాల్స, వాన వలల క్ొటటు కుపో కుండా ఏటద పాతిక క్ిలోల స్ారవంతమ్యిన మ్టిుని క్ాపాడుతతందవ. పరతి చెటటు తన జీవిత క్ాలంలో క్ాయల రూపంలో, కలు రూపంలో కనీసం 5 లక్షల రూపాయలు వి లువయిన వసా వుల్సన తన యజమ్ నిక్ి క్ాన కగా ఇసా ందవ. అదవ విడుదల చేసే పార ణ వాయువున వెలకడితే ఆ మొతాం క్ోటల లోనే అనాల్స.
  • 7. విశ్ికరత వాక్కులో వృక్షం: ”అలల ్‌ పరిశుదధ వచ్నానిన దేంతో పో ల ిడో మీరు గమ్నించ్ లేదా? అదవ ఒ క పరిశుదధ వృక్షం వంటిదవ. అదవ బ్దగా వేరళ్ళున కుని ఉందవ. దాని శ్ాఖలు ఆ క్ాశంలో ఉనానయి,. తన పరభువు ఆజఞతో అదవ ఎలలపుుడూ పండల న ఇస్ోా ందవ. పరజలు గుణపాఠం నేరుికునేంద కుగాన అలల ్‌ వారి మ్ుంద ఈ ఉపమ్ నాలన వివరిసా నానడు”. (దవవాఖ రఆన- 14: 24,25) (దీనిక్ి భిననంగా) ”అశుదధ వచ్నం ఉపమ్ నం అశుదధ వృక్షం వంటిదవ. అదవ నేల ఉపరితలంపై న ంచే పకళించి వేయ బ్డిందవ. దానిక్ి సిిరతిం అనేదే లేద ”. (దవవాఖ రఆన-14: 26) ”సిదరతతల్ మ్ునతహా” దగగర. అకేడే ‘జననతతల్ మ్అవా’ కూడా ఉందవ”. (దవవాఖ రఆన-53: 14,15) పై వచ్నంలో ‘సిదరతతల్ మ్ునాహా’ అనేదవ ఒక రకగు వృక్షం. అదవ ఏడవ ఆక్ాశంలో ఉందవ అని పలు పరవచ్నాల దాిరా తెలుసా తందవ. అల గక సిరగపు వృక్షాల వరణలు అనేకం ఖ రఆన మ్రియు హదీస లో ఉనానయి.
  • 8. విశ్ి పర వకత దృష్టు లో వృక్షం: విశి క్ారుణామ్ూరిా మ్ుహమ్మద (స) విశ్ాిస్ానిన వితానంతో పో ల్సితే, విశ్ాిస ఆధారంగా చోటట చేస కునే కరమల్సన చెటటు తో పో ల ిరు. ఓ సందరుంలోనయితే విశ్ాిసిని మేల్సమి వృక్షంతో ఉదాహరించారు. ”వృక్షాలోల ఓ వృక్షం ఉందవ. దాని ఆకులు రాలవు. నిశియంగా అదవ విశ్ాిసిని పో ల్స ఉంటటందవ. ఆ చెటటు పేరకమిటల మీకు తెలుస్ా?” అని అడిగారు. అంద కు సహచ్రులలోని ఒకరు – ‘అదవ ఖరూూ రపు చెటటు ’ అని సమ్ ధానమిచాిరు. (బ్ుఖ రీ). వేరొక ఉలేల ఖనంలో -”విశ్ాిసి ఉపమ్ నం ఖరూూ రపు చెటటు వంటిదవ. దాన నండి దేనిన తీస కునాన అ దవ నీకు ల భదనేన ఇసా ందవ, మేలునే కలుగజకసా ందవ” అనానరు పరవకా (స). (తబ్దర నీ)
  • 9. వృక్ష పర యోజనం: కంటిక్ి ఒతిాడిగా అనిపించినపుుడు క్ాసేపు పచ్ిని పైరు, ప ల లన , చెటల న చ్ూడాలనకుంటదడు మ్నిషి. ఒక వాక్ిా అల పచ్ిని చెటల న చ్ూసా ననపుుడు అతనిలోని ఒతిాడితో మ్ుడి పడి ఉనన క్ారిుస్ో ల్ హారోమన వూట పదమ్ూడు శ్ాతం పడి ప యినటటల నిపుణులు గురిాంచారు. మిగతా పార ంతా లతో పో ల్ససేా – చెటల మ్ధా ఇలుల కటటు కునన వయోధవకులోల హృదోరగ పరమ్ ణం తకుేవని అంచ్నా. ఇంటి ఆవరణంలో చెటటు ంటే సియంగా ఇంటలల చెటుంత వెైద ాడుననటేల . 30 మీటరల చెటటు ఏడాదవక్ి పాతిక క్ిలోల బ్ొ గుగ పులుస వాయువున పీలుికుంటటందవ. అదవ ఒక క్ారు 45000 క్ిలోమీటరుల పరయ ణించ్డం వలల ఏరుడే క్ాలుష్ాానిక్ి సమ్ నం. ద మ్ుమన , ధూళిని చెటటల ఆకరిిస్ాా యి. తదాిరా మ్నిషి ఊపితి తితతా ల మీద కలుషిత ఒతిాడి తగుగ తోందవ. శ్ాిస సం బ్ంధవతమైన క్ానిర న ంచి ఏటద 10 లక్షల మ్ందవ సిసిత పందడంలో వృ క్షాలు క్ీలక పాతరన పో షిస్ాా యి అననదవ శ్ాసాతరవేతాల మ్ ట. నేడు మ్నిషి ఎం తో క్ొంత సిచ్ఛమ్యిన గాల్సని పీలుసా నానడంటే క్ారణం చెటటు . పరతి చెటటు ఏడాదవక్ి క్ొనిన వేల క్ిలోల పార ణ వాయువున అందవసా ందవ.
  • 10. పాడి-పంట: ”ఎవరిక్ీ చెందని ఓ బ్ంజరు నేలన పంట ప లంగా మ్ రిిన వాక్ిాక్క ఆ భూమి చెంద తతందవ” అనానరు పరవకా (స). (తిరిమజీ, అబ్ూ దావూద) పరవకా (స) వారి ఈ పరవచ్న ఆధారంగానే దవితీయ ఖలీఫా హజరత ఉమ్ర (ర), బల ల్ (ర) గారిన దేాశంచి – ”పరవకా (స) వారు మీకు ఈ భూమిని ఇచిిందవ పరజల న ంచి ఆపి ఉంచ్డానికయితే ఖచిితంగా క్ాద . క్ాబ్టిు మీరు సేదాం చెయాగల్సగకంతటి భూమిని మీ వదా ఉంచ్ క్ొని మిగతా భూమిని తిరిగి ఇచేి యండి” అనానరు. యుదధంలో వృక్ష సంరక్షణ: యుదధ సందరుంగా శతతర ప ల ల జోల్సక్ి వెళ్ు కూడదని, చెటటు న నరకరాదని పరవకా (స) సైనాానిక్ి ఫ్రామనా జారీ చేశ్ారు. అంతే క్ాద ”రకగు వృక్షానిన నరిక్ినవాడి తలన అలల ్‌ నరకంలో మ్ డుిగాక!” అని అభిశపించారు. (అబ్ూ దావూద) అల గక ”నీడనిచేి చెటటు క్ిరంద మ్ల మ్ూతర విసరూన చేయడం పరజా అభిశ్ాపానిక్ి గురి చేసా ంద”ని హెచ్ిరించారు. (అబ్ూ దావూద)
  • 11. చెట్టు చుట్టు నమమకం: క్ాల కరమేణా చెటటు లో చోటట చేస కునే మ్ రుుల వలలనో, దాని వలల తనకు ల భించే పరయోజనాల వలలనో, భయం వలలనో, భదర ంతి వలలనో చెటల న క్ొల్సచే ఆచారం దాదాపు అనిన దేశ్ాలలో మ్నకు కనబ్డుతతందవ. మ్నిషి నమ్మకం -అపనమ్మకం-అమ్మక్ాల నడుమ్ చెటటు నల్సగి పో తతననదవ. క్ొందరు క్ొనిన చెటల మీద దేమ్ుళ్ళు క్ొలువుదీరుతారు అంటే, క్ొందరు క్ొనిన చెటల న దెయ ాల దవబ్బగా అభివరిణసా ంటదరు. రావి చెటటు , వేప చెటటు , జండా మ్ా న , మ్రిర చెటటు ఈ క్ోవకు చెందవనవే. నిజ దెైవమవరో తెల్సయక మ్నిషి ఈ చెటల చ్ టటు సంపద ఇవిమ్ని అలౌక్ి క్ానందంతో పరదక్షిణలు చేస్ాా డు. దారాలు కడతాడు. సంతానం ఇవిమ్ని చి నన పాటి ఉయ ాల కడతాడు. వేప చెటటు కు రావి మ్ా న కు పళిు జరిపిస్ాా ర ం . అదే చెటటు ఎండి పో తే, కూల్స పో తే తాపిగాగ తీస క్ళిు ప యిాలో క్ాల్సి ప డతారు. ఏదవ ఏమ్యినా చెటటు న చెటటు గా చ్ూడాలే గానీ దానిక్ి దెైవతాినిన ఆపాదవంచ్డం అజాఞ నం,మ్ూరఖతిమే. అల ంటి వారిని ఖ రఆన ‘అస్ాా బ్ుల్ ఐక్‌’గా పేరోేంటటందవ. ”ఐక్‌ జన లు కూడా దెైవపరవకాలన ధవకేరించారు”.(అషష్తఅరా: 176) దటుమ్యిన వృక్షానిన అయిక్‌ అంటదరు. ష్తఐబ పరవకా (అ) జాతి ఆ వృక్షానిన దెైవంగా భదవించేదవ గనక వారిని ‘ఐక్‌ జన లు’ అని పిలవబ్డిందవ.
  • 12. పరవకా మ్ుహమ్మద (స) వారి క్ాలంలో ఉమమస లైమ్‌ అనే ఓ సతా బ్దంధవి ఉండేదవ. నిజ దెైవానిన గరహంచిన ఆమ వదాకు వివాహం చేస క్ోవాలనన ఉదేాశాంతో అబ్ూ తలా అనే వాక్ిా వచాిడు. అపుుడు ఆమ అనన మ్ ట – ”మీ బ్ో టి వారి సంబ్ంధానిన ఏ సీార క్ాదనద . క్ానీ నేన మ్ుసిలంని, మీరు మ్ుసిలం క్ాద . ఏదవ ఏమ్యినా – ‘’ఒకే స్ారి ఆలోచించ్ండి! మీరు క్ొల్సచే దేవుళ్ున ఫ్ల నా తెగక్ి చెందవన ఆచారి ఫ్ల నా చెటటు న ండి తయ రు చేశ్ాడు. ఒకవేళ్ మీరక గనక వాటిక్ి నిపిుంటిసేా అవి క్ాల్స బ్ూడిదయి పో తాయి. అవి ఎల దెైవం క్ాగలవు చెపుండి!”. అపుుడు అబ్ూ తలా కు క్ోపం వచిినా తరాిత బ్దగా ఆలోచించిన మీదట ఆయన మిథ్ాా దెైవారాధనకు శ్ాశితంగా సిసిా పల్సక్ి నిక్ారి యిన విశ్ాిసిగా జీవించారు. (తబ్దఖ తతల్ కుబ్దర ) చెట్టు చుట్టు నమమకం:
  • 13. విచక్షణ చాల్ అవసరం! చెటటు న దెైవంగా క్ొల్సచే ద ష్ేృతి ఒకవెైపయితే, చెటటు న విచ్క్షణా రహతంగా తెగ నరిక్క విష్ సంసేృతి మ్రో వెైపు. క్ారాఖ నాల, వాహనాల ప గ బ్దగా పరిగిపో యిందవ. వృక్ష సంపద బ్దగా తగిగపో యిందవ. మ్నిషి స్ాిరిం ఏ స్ాి యిక్ి చేరుకుం దంటే పరపంచ్ంలోనే పరసిదవధ చెందవన అమజాన అడువులు 2025 వరకు దాదాప ం 40 శ్ాతం అంతరిస్ాా యిేమోననన ఆందోళ్న చెందెంత. అడవులతోపాటట జంతతవులు గంటకు ఆరు జాతతల చొపుున అంతరించి పో తతనానయి. ఒక జీవి అంతరిసేా దానిన నమ్ుమకుని బ్రతిక్క మ్రో జీవి సంక్షోభం లో పడుతతందవ. తదాిరా పరకృతిలో సహజంగా ఉనన సమ్తౌలాత దెబ్బ తింటటందవ. అలల ్‌ పరతి దానిన ఒక పదాతి పరక్ారం పుటిుంచాడు. ఆ పదాతిని తపేు, ఆ కరమ్ నిన తపిుంచే పరయతనం చేసేా మ్ నవ మ్న గడకు భూమి మీద నూకలు చెల్సలనటేు. అడవిలో ఉండే ఏన గులు జన వాస్ాల పై పడతాయి, సింహాలు, పులులు పలల లోల బ్స చేస్ాా యి. క్ాబ్టిు తార గక క్ొదీా దపిుకన పంచే ఉపుు నీటి దాహం వంటి స్ాిరాి నిన సిసిా పల్సక్ి స్ాతిిక బ్ుదవధతో అలల ్‌ ఈ ఆదేశ్ానిక్ి శరస ి వంచ్డమే క్ాక, శరస్ా వహంచాల్స.
  • 14. అల్లల హ్ మాటే అంతిమం! ”ఆయనే ఆక్ాశ్ానిన ఎతతా గా చేశ్ాడు. మ్రియు ఆయనే (సమ్తూకం నిమితాం) తార స ఉంచాడు. మీరు తూకంలో (పరకృతి సమ్తతలాతలో) వెైపరీ తాానిక్ి పాలుడకుండా ఉండేంద కు! క్ాబ్టిు తూకం (సృషిు సమ్తౌలాం) సరిగాగ - నాాయ సమ్మతంగా-ఉండేల చ్ూడండి. తూకంలో తగిగంచి ఇవికండి.(సృషిు సమ్తూక్ానిన ఏ మ్ తరం పాడు చేయకండి)”. (దవవాఖ రఆన-55: 7-9)
  • 15.
  • 16. చెట్టు తో కలుపుద ాం హస్తాం ! అదే మనాందరి నేస్తాం !