Ce diaporama a bien été signalé.
Le téléchargement de votre SlideShare est en cours. ×

కారుణ్య ప్రభువు అల్లాహ్‌

Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
1
రచన - సయ్యిద అబ్ద
ు ససలాం ఉమరీ
నీ బతుకు సఫలం చేసుకో!
నిజ ద
ై వమెవరో? తెలుసుకో!
2
ముఖ్య గమనిక:
అన్ని హక్కులు రచయ్యతవే. దయచేసి ఎవరు కూడా ఈ తెలుగు పుస
త కాన్ని అమమడాం, ప్
ర ాంట్ చేయడాం
చేయకాండి. ఎవర
ై నా ...
3
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Chargement dans…3
×

Consultez-les par la suite

1 sur 25 Publicité

కారుణ్య ప్రభువు అల్లాహ్‌

Télécharger pour lire hors ligne

కారుణ్య,ప్రభువు,అల్లాహ్‌,
ఆకాశం నుంచి కురిసే వాన చినుకయినా, మట్టిలో నుండి పుట్టుకువచ్చే ధాన్య ఫలాదులయినా, నీటిలో లభ్యమయ్యే నిక్షిప్త సంపదలయినా, గాలయినా, నీరయినా, నిప్పయినా – అంతా అల్లాహ్‌ కరుణకు దర్పణమే. కారుణ్య ప్రభువు అల్లాహ్‌ మానవుడిని సతతం కని పెట్టుకునే ఉన్నాడు. మనిషి చెప్పేది, చేసేది, తలపోసేది అన్నీ ఆయనకు తెలిసినవే. ఆయన వినలేనిది లేదు, కన లేనిది లేదు, ఆయన గ్రాహ ఫరిధిలో రానిదేది లేదు. ప్రపంచంలో అత్యంత నిగూఢమయిన మనస్సునూ అందులోని భావాలను తెలుసుకుండాయన. పూవులో తావి ఇచ్చే సందేశాన్నీ వింటాడు. వెలుగు చొరబడని చీకటి పాతాళాల్లోని నల్లని గాలినీ ఆయన చూస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషికి అవసరమయిన వాటన్నింనీ సర్వకాల సర్వావస్థలయందు నిరంతరాయంగా, నిరుపమాన రీతిలో సమకూర్చే ఆయన భౌతిక నేత్రాలకు కనబడని కారుణ్య ప్రభువు. మనందరి ఆ కారుణ్య ప్రభువుని తేలుకొని, ఆయన విధేయతలో జీవిన్చాలన్నదే మా ఆకాంక్ష!

కారుణ్య,ప్రభువు,అల్లాహ్‌,
ఆకాశం నుంచి కురిసే వాన చినుకయినా, మట్టిలో నుండి పుట్టుకువచ్చే ధాన్య ఫలాదులయినా, నీటిలో లభ్యమయ్యే నిక్షిప్త సంపదలయినా, గాలయినా, నీరయినా, నిప్పయినా – అంతా అల్లాహ్‌ కరుణకు దర్పణమే. కారుణ్య ప్రభువు అల్లాహ్‌ మానవుడిని సతతం కని పెట్టుకునే ఉన్నాడు. మనిషి చెప్పేది, చేసేది, తలపోసేది అన్నీ ఆయనకు తెలిసినవే. ఆయన వినలేనిది లేదు, కన లేనిది లేదు, ఆయన గ్రాహ ఫరిధిలో రానిదేది లేదు. ప్రపంచంలో అత్యంత నిగూఢమయిన మనస్సునూ అందులోని భావాలను తెలుసుకుండాయన. పూవులో తావి ఇచ్చే సందేశాన్నీ వింటాడు. వెలుగు చొరబడని చీకటి పాతాళాల్లోని నల్లని గాలినీ ఆయన చూస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషికి అవసరమయిన వాటన్నింనీ సర్వకాల సర్వావస్థలయందు నిరంతరాయంగా, నిరుపమాన రీతిలో సమకూర్చే ఆయన భౌతిక నేత్రాలకు కనబడని కారుణ్య ప్రభువు. మనందరి ఆ కారుణ్య ప్రభువుని తేలుకొని, ఆయన విధేయతలో జీవిన్చాలన్నదే మా ఆకాంక్ష!

Publicité
Publicité

Plus De Contenu Connexe

Diaporamas pour vous (19)

Similaire à కారుణ్య ప్రభువు అల్లాహ్‌ (16)

Publicité

Plus par Teacher (20)

Plus récents (19)

Publicité

కారుణ్య ప్రభువు అల్లాహ్‌

 1. 1. 1 రచన - సయ్యిద అబ్ద ు ససలాం ఉమరీ నీ బతుకు సఫలం చేసుకో! నిజ ద ై వమెవరో? తెలుసుకో!
 2. 2. 2 ముఖ్య గమనిక: అన్ని హక్కులు రచయ్యతవే. దయచేసి ఎవరు కూడా ఈ తెలుగు పుస త కాన్ని అమమడాం, ప్ ర ాంట్ చేయడాం చేయకాండి. ఎవర ై నా దీన్నన్న ప్ ర చరాంచుకోవాలి అాంటే అనుమతి తీసుకొన్న ప్ ర చరాంచుకోవచుు. ఏవ ై నా తప్పులు ఉాంటే సాంసురణ ఉద్ద ు శాంతో ఈ మెయ్యల్ ఐడి prabodhanam@gmail.com కి ఉత త రాం ప్ాంప్ సాంసురాంచ గలరు. ఎవరక ై నా సాంద్దహాలు, అనుమానాలు ఉాంటే ఇద్ద ఈ మెయ్యల్ అడ ర స్ కి సాంద్దశాం ప్ాంప్ గలరు. అలగే మాంచి సలహాలు ఇవవదలచిన వారు కూడా మెయ్యల్ ప్ాంప్గలరు. ? సయ్యిద అబ్ద ు ససలాం ఉమరీ 29/ 05 / 2021 Prabodhanam printing press
 3. 3. 3
 4. 4. 4 అనంత కరుణామయుడు అపార దయానిధి అయిన అల్లాహ్ పేరుతో ముందు మాట మానవుడు వ ై జ్ఞ ా న్నకాంగా గొప్ప అబివృద్ధ ి న్న సాధాంచాడు. నక్షత్ర ర ల ఆవల లోకాన్నకి న్నచ్చునలు వేసు త నాిడు. అప్రచిత, సుప్రచిత ప్ ర ాంత్రలను తన క ై వసాం చేసుక్కనాందుక్క ఉరకలేసు త నాిడు. సమాచార ప్ ర సారాన్నకి అతి వేగమయ్యన ప్రకరాలను కనుగొన్న ప్ ర ప్ాంచాన్ని ఓ గద్ధగా మారుగలిగాడు. ఇన్ని విజయాలను సాంతాం చేసుక్కని మానవుడు ఇన్ని ప్ ర గతి ఫలలను అనుభవిసు త ని మానవుడు తన ఉన్నకి గురాంచి, ఉన్నకి లక్షిాం గురాంచి తెలుసుకోక పోవడాం, కనీసాం తెలుసు క్కనాందుక్క ప్ ర యతిిాంచక పోవడాం ఎాంతో విచారకరాం. కన్నప్ాంచేద్ద, విన్నప్ాంచేద్ద, ప్ాంచేాంద్ధ ర యాల ప్రధలో వచేుద్ద న్నజమన్న అనుక్కాంటే ప్ ర మాదాం. ద్దవుడాంటే ఒక నమమకాం మాత ర మేనా? ఒకోు ప్ ర ాంత్రన్నకి ఒకోు ద్దవుడుాంటాడా? ద్దవుడు అవతరసా త డా? ద్దవుడు సాకా రుడా? న్నరాకారుడా? పుడత్రడా? మరణిసా త డా? ద్దవున్నకి భారి, సాంత్రనాం ఉాందా? మనక్కలగే దౌరబలిలు కలవాడా? ద్దవుడు ఒకుడా? ముగు ు రా? ముకోుటా ా ? 54 కోటా ా ? దాన్నకి మాంచా? ఈ ప్ ర శిలక్క సమాధానాం కావాలాంటే ఈ చిరు పుస త కాం చద్ధవి తీరాలిసాంద్ద. ద్దవున్న గురాంచి ఇప్పుడాందుక్కలే అాంటూ కాలయాప్న మాన్న కర త వి న్నరవర త నక ై సాంసిదు ి లవవాండి. సయ్యిద అబ్ద ు ససలాం ఉమరీ
 5. 5. 5 విషయ సూచిక 1) నీ బతుకు సఫలుం చేసుకో! నిజ దైవమెవరో? తెలుసుకో! 2) పడ్డ ా డు తికమక నిజ దైవమెవరో తెలియక 3) నాస్త్తికుని అజ్ఞ ా నుం, అపోహ వలల ఏరపడ్ా అభిప్రాయుం 4) ఆస్త్తకుని అజ్ఞ ా నుం, అపోహ వలల ఏరపడ్ా అపనమమకుం 5) నాస్త్తకుని వుంఛ వలల ఏరపడ్ా ఆుంక్ష 6) నీ పుట్ట ు క అలపమయిన బుందువు కాదా? 7) ఆస్త్తకుల వుంఛ విధుంచిన ఆుంక్ష 8) మనోవుంఛే తన దైవుంగా చేసుకునన మానవుడు 9) నిజ దైవనికి నిరుపమాన అయిదు నిరవచనాలు
 6. 6. 6 ప్డా ా డు తికమక న్నజ ద ై వమెవరో తెలియక బ్దదీ ి జ్ఞ ా నాలలో అసమానుడయ్యన మానవుడు విశవాంలో ఆవిష్ురాంచిన కోణాలు ఎన్ని, జీవితాంలో అనవషాంచిన క్షేత్ర ర లు ఎన్ని, కనుగొని సిదా ి ాంత్రలు ఎన్ని, అవలాంబిాంచిన ఆచారాలు ఎన్ని, సా ా ప్ాంచిన సాంప్ ర దాయాలు ఎన్ని, ఎన్నిన్ని!! ఫలితాంగా ధరతి ర న్న జీవిాంచడాన్నకి అనువయ్యన మన్నహర, మన్నజ ా న్నవాసాంగా మారుు క్కనాిడు. కానీ, మన్నష మానసిక తృష్ ణ తీరలేదు. ఆతమ ఆవేదనా జ్ఞవల ఆర లేదు. అభివృద్ధ ి సాధాంచనకొదీ ు అశాంతి, అసాంతృప్ త అాంతకనాి వేగాంగా ఆాంతరాిన్ని ఆవహాంచాయ్య. ప్క్షుల ా ఎగరడాం నరుుక్కనాి, చేప్ల ా ఈదడాం అభిసిాంచినా మనుషుల ా బ్ ర తకడాం రాలేదు. కారణాం-తన ఉన్నకికి మూల విరాట్ట ు అయ్యన న్నజకర త ను గుర త ాంచక పోవడమే. గుర త తాంచినా ఆయన చూప్ాం చిన బాటన సరగా ు నడవక పోవడమే. న్నజ ద ై వాం విష్యాంలో మన్నష వల ా జరగిన తత త రప్ట్ట, తాందరప్ట్టను రాండుగా మనాం విభజాంచవచుు. 1) అజ్ఞ ా నాం,అపోహ వల ా ఏరపడ ా అభిప్ ర యాం. 2) వాాంఛ వల ా ఏరపడ ా ఆాంక్ష.
 7. 7. 7 నాసి త తక్కన్న అజ్ఞ ా నాం, అపోహ వల ా ఏరపడ ా అభిప్ ర యాం వీర సమసి ఏమటాంటే, ప్ప్ాం వీరకి ద్దవుడాంటే ఏమటో? ఎవరో? తెలీదు. వారు న్నవసిాంచే ప్రసరాలో ా , వార అనుభాంలోకి వచిున విష్యాలో ా ప్లువురు ప్లు రకాలుగా, ప్లువురన్న ద ై వాలుగా కొలవడాం, వాటి కోసాం కొట్ట ు కోవడాం, చావడాం, చాంపుకోవడాం చూసి విసుగు చ్చాంద్ధ ద్దవుడే లేడని న్నర ణ యాన్నకొచేుసారు. ఇకుడ గమన్నాంచాలిసన విష్యాం ఏమటాంటే ఒకరు తప్పును, తప్పుడు విక్క త లను ద ై వాంగా కొలిస్త త ద ై వాం గురాంచి న్నజ్ఞన్నజ్ఞలను న్నగు ు తేలుుకోవడాం మాన్న ద ై వాం ప్ట ా తప్పుడు అభిప్ ర యాలు కలిగి జీవిాంచడాం ఎాంత వరక్క సబ్బ్ద? ద్దవున్న పేరట మోసాం, హాంసను పో ర తసహస్త త ఉాంటే, మన్నషన్న మన్నష దోస్త త ఉాంటే, మాంచికి సమాధ కడుతూ ఉాంటే – అాంత్ర మన్నషే చేసు త ాంటే ”ఉనాివా? అసలునాివా?” అన్న సవాలు చేయడాం, తరావత ‘లేవు, లేన లేవు’ అన్న ఓ న్నర ణ యాన్నకి వచేుయడాం ‘ద్దవుడి కాం హాయ్యగా ఉనాిడు-ఈ మానవుడే బాధ ప్డుతునాిడు’ అనడాం, ‘మనసు లేన్న ద్దవుడు మన్నషకాందుకో మనసిచాుడు’ అనడాం-అాంత్ర మన్నషక చ్చలి ా ాంద్ధ. చరత ర లో ద్దవుడు దుషు ు లను శిక్షాంచిన దాఖలలు కోకొల ా లుగా ఉనాి అతన్న కి కనబ్డటాం లేదా? ద్దవున్న విష్యాంలో మన్నష ప్లపడిన ఘాతుకాన్ని సాంసురాంచడాన్నక, న్నజ ద ై వ మెవరో తెలియజేయడాన్నక, మానవ సమాజ్ఞల మధి చోట్ట చేసుక్కని కన్ఫ్యిష్న్సన్న కి ా యర చ్చయిడాన్నకి, రూలుస, రగులేష్నుస విడమరచి చ్చప్పడాన్నకి 1 లక్ష 24 వేల మాంద్ధ ప్ ర వక త లు ఆయా కాలలో ా , అయా ద్దశలో ా వచాురని యదార ా ాం తన వరకూ చేరలేదా? అల వచిున ప్విత్ర ర తమల విష్యాంలో మళ్ళి కన్ఫ్యిష్న్సకి గురయ్య వారన ద ై వాంగా, ద ై వాాంశ సాంభూతులుగా, ద ై వ సాంత్రనాంగా నమమ నమసురస్త త ఆ తప్పు బ్దద్ధ ి గడి ా తిని నరున్నద్ధ అవుతుాంద్దగానీ, న్నజ ద ై వాన్నద్ధ కాదు కదా! ఇద్ద విష్యాన్ని ద్దవుడు మానవుడితో అడినప్పుడు ఏాం జరుగుతుాందో చూడాండి! ”మరిమ క్కమారుడవయ్యన ఓ ఈసా! న్నజ ద ై వాన్ని వదలి నన్ఫ్ి, నా తలి ా న్న ఆరాధి ద ై వాలుగా చేసుకోాండి అన్న గాన్న నీవు ప్ ర జలక్క చ్చప్పవా?” అన్న అడిగే సాందరాాన్ని కూడా సమరాంచుకోదగినద్ధ. అప్పుడు ఈసా ఇల వినివిాంచుక్కాంటారు: ‘(ఓ ద్దవా!) నను న్ననుి ప్రమ ప్వితు ు న్నగా భావిసు త నాిను. ఏ మాటను అన హక్కు నాక్క లేదో అలాంటి మాట అనడాం నాక్క ఏమాత ర ాం తగదు”. (ద్ధవి ఖురఆన్-5: 116)
 8. 8. 8  ”నా ప్ ర భూ, మీ ప్ ర భువూ అయ్యన అల ా హను మాత ర మే ఆరాధాంచాండి”అని ఏ ఆద్దశమయ్యతే నువువ నాకిచాువో అద్ధ తప్ప మరో మాటను నను వారకి చ్చప్ప లేదు. నను వార మధి ఉనిాంత కాలాం వారప ై సాక్షగా ఉనాిను”. (117) ”ఒకవేళ నీవు వారన్న శిక్షాంచినట ా య్యతే వారు నీ దాసులు. నీవు గనక వారన్న క్షమాంచి నట ా య్యతే న్నశుయాంగా నీవు సరావధక్కిడవు, వివేచనాప్రుడవు”. (ద్ధవి ఖురఆన్-5: 118) 
 9. 9. 9 ఆసి త క్కన్న అజ్ఞ ా నాం, అపోహ వల ా ఏరపడ ా అప్నమమకాం అాందమయ్యన ముఖాం, పాంద్ధకయ్యన అాంగ సౌష్ ు వాం, ఆరోగిమయ్యన శరీరాం-మానవున్న ద్దెవుడు ప్ ర సాద్ధాంచిన మహా వరాలు. తన ప్ ర మేయాం లేక్కాండా, తనక్క తెలియక్కాండాన లభిాంచిన ఈ ఆకృతిన్న, అాంగాాంగాలను చూసుక్కన్న ఆనాంద్ధస్త త , అడక్కుాండాన తనక్క వీటిన్నచిున ఆ కర త ను, సావమన్న, తన న్నజ ప్ ర భువును గుర త ాంచాలిసన రీతిలో గుర త ాంచ లేక పోతునాిడు. ఒకవ ై పు - నరుడు ద్దవుడు, వానరుడు ద్దవుడు, వసు త వు డోనరుడు ద్దవుడు అాంటూ ప్ ర తి దాన్నకి ద ై వత్రవన్ని ఆప్ద్ధసు త నాిడు. మరో వ ై పు న్నజ ఆరాధ్యిన్న సతిబ్ద ి గుణాలను విడగొటి ు ప్ ర తి గుణాన్ని ప్ ర తేిక ద ై వాంగా (టూ ు త ఈజ గాడ) ‘సతిమే ద ై వాం’, (లవ ఈజ గాడ) ‘పే ర మే ద ై వాం’, (గాడ ఈజ ల ై గ్ ు ) ‘కాాంతే ద ై వాం’, ‘శాంతే ద ై వాం’ (గాడ ఈజ ఎనరీ ీ ) ‘శక త ద ై వాం’ అన్న చ్చప్పుకొన్న అలౌకికానాందాంతో హారతులు ప్డుతునాిడు. ‘మద్ధలో శాంతి లేనప్పుడు ఈ మన్నషన్న ద్దవుడు చేశడు’ అాంటాడొకడు, ‘రాయ ై తేనమరా ద్దవుడు – హాయ్యగా ఉాంటాడు జీవుడు-ఉని చోటే గోపురాం ఉసురు లేన్న కాపురాం-అనీి ఉని మహానుభావుడు’ అాంటాడు ఇాంకొకడు. ఇాంకో వ ై పు ‘మానవుడు లేక్కాండాన మానవతవాం’ ఎల సాధిమో చ్చప్పక్కాండాన, ‘ద్దవుడు లేడు, ద ై వతవాం ఉాంద్ధ’ అాంటూ అర ా ాం కాన్న తత్రవన్ని తలకకిుాంచుక్కన విఫల ప్ ర యతిాం చేసు త నాిరు మరకొాందరు. మన్నషకి మన్నషే మతు ు డట, మన్నషకి మన్నషే శతు ు వట, మన్నషకి మన్నషే ద్దవుడట. మన్నషకి మన్నషే దయిమట. ఇద్ధల ఉాంటే, ‘ఉనాిడో లేదో తెలీదుగానీ ఉాంటే మాంచి ద్దగా’ అన్న మాట దాట వేస్త ప్ ర బ్దదు ి లు మరకొాందరు. ‘జ ై ఇనాసన్’ అన వారు కొాందరు, ‘జ ై ష ై త్రన్’ అనవారు మరకొాందరు. రూప్ రహతుడు- న్నరు ు ణ న్నరాకారుడు అన్న అనవారు కొాందరు, రూప్ రహతుడు- సాగుణ న్నరాకారుడు అనవారు మరకొాందరు. ‘విభున్న ఆలయాం భువనాం’ అనవారు కొాందరు, ‘ప్ ర భువు న్నలయాం హృదయాం’ అనవారు కొాందరు. ‘నువువ మన్నషవా, ప్శువా?’ అాంటేన అగి ు మీద గుగి ు లాం అయ్యి ఆధ్యన్నక్కడు ‘ద్దవుడు ప్శువుగా కూడా అవతరసా త డనటాం’ ఎాంత విడ్డ ా రమో ఆలోచిాంచాలి! సామాని వికి త న్న ఒక జ్ఞతి పద ు తో పోలిుతే జీర ణ ాంచుకోలేన్న మాన వుడు, సృష ు కర త ను అలపతి అలప ప్ ర ణులతో పోలేు దుసాసహసాం చేయడాం మకిులి విచారకరాం, వికారమూను. వీరు గ ర హాం చాలిసవ విష్యాం ఏమటాంటే, ‘ద్దవుడు లేడు’ అనడాం మాత ర మే తిరసాురాం కాదు; ద్దవుడునాిడు అన్న నముమతూన ఆయనతోప్ట్ట అనక ఇతర శక్క త లిి ద ై వ సమానమయ్య నవిగా, పూజినీయమయ్యనవిగా భావిాంచడాం, అల ఆచరాంచడాం కూడా తిరసాురమే, ద్దవున్న యడల కలిగి ఉాండాలిసన భావన కలిగి ఉాండకపోవడాం కూడా తిరసాురమే.
 10. 10. 10 ‘జీవి’ ‘జీవిక’ ‘ప్దార ా ఉతపతి త ’ ‘పునరుతపతి త మట్టక్క విశవ ప్లక్కడు న్నర ణ య్యాంచిన ప్ాంథాలోన సాగ గలదు. మన్నషగానీ, న్నజ ద ై వాన్ని కాదన్న త్రను కొలుసు త ని ఇలవేలుపలు ఎవరయ్యనా గానీ ఎన్ని చేసినా ఒకు ప్ ర ణ సృష ు న్న సాధాంచ లేరు. ఇద్ద యదారా ా న్ని ఖురఆన్ ఇల పేర్ుాంట్టాంద్ధ: ”ఓ ప్ ర జలరా! ఒక ఉప్మానాం ముాందుాంచడాం జరుగుతోాంద్ధ, సావధానాంగా వినాండీ! అల ా హను కాదన్న మీరు మక్కువతో అర ా సు త ని ఆరాధి శక్క త లు అనీి కలిసి ఒకు ‘ఈగ’ను సృజాంచదలచినా అవి సాధాంచ లేవు. అాంతే కాదు, ఈగ లాంటి అలప జీవి వాటికి సమరపాంచిన న్న ై వేదాిల నుాండి ద్దని య్యనా తనుిక్కపోయ్యనా అవి దానుిాండి తిరగి దకిుాంచుకోలేవు. అర ా ాంచే వారు (ప్ ర ధాన అరుక్కలు) బ్లహీనులే. అర ా ాంప్బ్డేవారూ (అరునలాందుక్కన వారూ) బ్లహీనులే!! వాస త వమేమటాంటే, వీరు అల ా హ గొప్పదనాన్ని గుర త ాంచ వలసిన రీతిలో గుర త ాంచడాం లేదు. వాస త వాన్నకి శకి త మాంతుడు, గౌర వాధకితలు గలవాడు అల ా హ”. (ద్ధవిఖురఆన్-22:73, 74)
 11. 11. 11 నాసి త క్కన్న వాాంఛ వల ా ఏరపడ ా ఆాంక్ష: ద్దవుడుాంటే కనగలగాలి, వినగలగాలి, వాసన చూడగలగాలి, త్రక గలగాలి, రుచయ్యనా తెలియాలి అని మన్నష గీసుక్కని హేతువు చట ర ాంలో ద ై వాన్ని న్నరాకరాంచే ప్ ర యతిాం చేసిన మానవుడు, ద్దవున్న ఉన్నకిన్న చాటే కోటానుకోట ా న్నదరశనాల గురాంచి ఆలోచిాంచ లేక పోయాడు. ‘ప్ ర తి సృష ు ’ అన్న చ్చప్పుక్కన్న ఎాంత సాంబ్ర ప్డినా, తన బ్దదీ ి జ్ఞ ా నాల ఆధారాంగా అాంబ్ రాన్ని చుాంబిాంచానన్న ఎన్ని డాాంబికాలు ప్లికినా, గగనతలాంలోన్న గోళాలు, గ ర హాలు, ఉప్గ ర హాల రహసాిలను ఛేద్ధాంచ గలిగానన్న ఎన్ని గొప్పలు పోయ్యనా, ప్త్రళాంలోకి ప్కిపోవాలన్న ఎాంత ప్క్కలడినా, మహా సము దా ర లు మధాంచాలన్న ఎాంత మధన ప్డినా, మన్నష తనను ఉన్నకిన్నచిున న్నజ ద ై వాన్ని గుర త ాంచే సా ా య్యకి ఎదగలేక పోయాడు. సృష ు శ్ర ర షు ు డయ్య కూడా చిని చిని ప్నులే సరగా చేసుకోలేనపుడు ఇాంత పద ు భూమ, ఏ స ా ాంభాం కాన రాన్న సువిశలకాశాం, అలాంటి ఏడు భూములు, ఏడు ఆకాశల వివస ా దానాంతట అద్ద ప్న్న చేసుక్కాంట్టాంద్ధ అన్న ఎల నముమతునాిడు?
 12. 12. 12 మానవ జీవితాం బ్హు విచిత ర మయ్యనద్ధ. పుట్ట ు క ఓ విాంత అనుక్కాంటే బ్ ర తకాంత్ర చిత ర విచిత్ర ర లమయాం. అడుగడుగునా అన్ఫ్హిమయ్యన ప్రణా మాలు. ప్ ర తి రోజూ అయోచిత మయ్యన మలుపులు. ఇన్ని ఒడుదుడుక్క లునాి, ఇన్ని అవరోధాలు, అడ ా గోడలునాి, ఇన్ని సమసమిలునాి మన్నష మనుగడలో ఎన్ని సుఖాలు, ఎన్ని సౌకరాిలు, ఎన్ని సాధనాలు, ఎన్నిన్ని అవకాశలు!! ఇదాంత్ర ఎల సమకూరుతోాంద్ధ? సాధిమవుతోాంద్ధ? మన్నషేమనాి సవయాంగా చేసుకోగల శకి త మాంతుడా? ఆ విశవ ప్ ర భువు ప్ ర శిి సు త నాిడు: ”సరే మీరు నాటే వసు త వు (విత త నాన్ని) గురాంచి ఎప్పుడయ్యనా ఆలో చిాంచారా? ఏమ, దాన్ని మీరు ప్ాండిసు త నాిరా? లేక దాన్నన్న ప్ాండిాంచేద్ధ మేమా? మేము గనక తలచుక్కాంటే దాన్నన్న పట్ట ు పట్ట ు గా చేస్తయ గలము”. (అల్ వాఖిఅహ:63-65) ”పోనీ, మీరు త్ర ర గే మాంచినీరు గురాంచి ఎనిడయ్యనా ఆలోచిాంచారా? దాన్ని మేఘాల నుాంచి మీరు క్కరప్సు త నాిరా? లేక దాన్నన్న క్కరప్ాంచేద్ధ మేమా? మేము గనక తలచుక్కాంటే దాన్నన్న చేదు నీరుగా మారేుయ గలాం”. (68-70) ”పోన్న, మీరు రాజేస్త న్నప్పును గురాంచి ఎప్పుడయ్యనా ఆలోచిాంచారా? దాన్న వృక్షాన్ని మీరు ఉతపతి త చేశరా? లేక దాన్నన్న ఉతపనిాం చేసినద్ధ మేమా?” (71, 72)
 13. 13. 13 మానవుల మనుగడక్క ఏ వసు త వు ఎాంతగా అవసరమవుతుాందో అాంతే లభిసు త ాంద్ధ ప్ ర ాంచాంలో. గాలి, నీరు పుష్ులాంగా కావాలి, అవి లేన్న చోట్ట లేదు. ఆహారాం బ్తుక్కక్క అతివసరాం. అద్ధ సమృద్ధ ి గా లభిసు త ాంద్ధ. శ ర మ క్కలు, కర ష క్కలు, కారమక్కలు ఎాందరో కావలసి ఉాంటే, సాాంకతిక న్నపుణులు, ఇాంజనీరు ా , డాక ు రు ా , టీచరు ా అాంతమాంద్ధ అవసరాం ఉాండదు. అలగే ఆయా రాంగాలో ా ఆవిష్ురణలు, ఆసాధారణ ప్ ర జ్ఞ ా వాంతులు శత్రబి ు కొరక్క ఆవిరా విసా త రు. ఈ వ ై విధిాం, ఈ ఆవశికత్ర ప్ ర ధానమయ్యన శకి త సామరా ా ిల ప్ాంప్ణి, ఈ అవసరాలకనుగుణమె ై న ఏరాపట్ట ా ఇలన ఏ కర త లేక్కాండా యాదృచిుకాంగాన జరగిపోతునాియా? ప్ ర ప్ాంచిక భోగభాగాిల మాద్ధరగాన ఈ శకి త సామరా ా ిల, బ్దద్ధ ి వివేకాల సౌభాగిమూ విశవకర త విశవ వివస ా బ్ ర హామాండ ప్థకాంలో భాగాంగా మానవులక్క సాంప్ ర ప్ త మవుతూ ఉాంట్టాంద్ధ. కాబి ు విశవన్నకి ఒక కర త ఉనాిడు అని యదారా ా న్ని గ ర హాంచి ఆ విశవ ప్ ర భువు చేస్త ఏరాపట ా రీత్రి లభిాంచే ఈ వర ప్ ర సాదాలను సౌజనిాంతో, సౌమనసిాంతో స్వవకరాంచి తృప్ త చ్చాంద్ధ దాన్నకి తగ ు ట్ట ు కృతజ ా త్ర భావాంతో విధేయత న్నాండిన జీవితాం జీవిాంచడాంలోన మానవున్న గొప్పదనాం దాగుాంద్ధ. విశవకర త మనాం కొలిస్త త న ద ై వాం అవుత్రడు, మానుక్కాంటే కాదు అని ఆలోచనక్క మాంచిన ఆతమ వాంచన మర్కటి లేదు. మర ఆయన ఇచిుాంద్ధ తిాంటూ, ఆయన ఇచిుాంద్ధ తడుగుతూ, ఆయన ఇచిున గాలిన పీలుుతూ, ఆయన నలప ై న జీవిస్త త ఆయనక అవిధేయత చూప్డాం ఎాంత దురామర ు ాం! మరాంతటి దో ర హాం!!
 14. 14. 14 చాలు, చాలు, అధక ప్ ర సాంగాం ఆపు, ద్దవుణి ణ తిరసురాంచడాం నా ద్ధనచరి. ద ై వ తిరసాురాంతో నా రచన,కవన ప్యనాం సాఫీగా సాగుతునిద్ధ. అయ్యనా నాకమీ కాలేదు….హాయ్యగా, దరా ీ గా మీసాం మేలేసి బ్తుక్కతునాి. మీరు చ్చప్పన శిక్షా కాన రాదు. ప్ ర ళయ భయాంకర శబ్ ు మూ వినబ్డదు. ఇక ఆ నరకాం వాసనాం ె రా, అద్ధ అాంతకనాి గోచరాంచదు’ అన్న అట ు హాసాం చేసా త రా? వకిలి నవువలు నవువత్రరా? నవవాండి, మమమలిి నవివసు త ని ఆ న్నజ ప్ ర భువే రేపు కనీిళ్ళి కూడా పటి ు సా త డు. ప్ ర చాండ శకి త మానుిడయ్యన అల ా హ ఇల అాంట్ట నాిడు: ”మన్నషకి మేము ఉప్హారమచిు సతురస్త త , అతనమో ముఖాం తి ర ప్పుక్కన్న తలబిరుసుగా వివహరసు త నాిడు” (ఫుసిసలత: 51) ”వాస త వమేమటాంటే, కడక్క అాందరూ పోయ్య చేరవలసిాంద్ధ నీ ప్ ర భువు వద ు క. న్నశుయాంగా (మన్నషన్న) నవివసు త నిద్ధ ఆయన. న్నశుయాంగా ఆయన ఏడిప్సు త నాిడు. మరయు ఆయన చాంపుతునాిడు. మరయు ఆయన బ్ ర తికిసు త నాిడు”. (అనిజమ: 42-44)
 15. 15. 15 నీ పుట్ట ు క అలపమయ్యన బిాందువు కాదా? ఒక బిాందువు. అాందులో కంటికి నరుగా కానరాన్న కణాలు. వాటిలో నుాంచి ఎన్నికయ్యన ఒక కణాం. గోరాంతద్ధ ప్ాండి, ప్సరాంతయ్య, రక త పు ముద ు లో తడిసి, మాాంసపు ముద ు గా తయారయ్య, ఎముకల గూడు కట్ట ు క్కన్న, కాండరాలు తడుక్కున్న వేలడాంతద్ధ పరగి, జ్ఞన్నడాంతయ్య, మూరడాంతయ్య, మారు ప్లకలన్న సి ా తి నుాండి మారాము చేస్తాంతగా ఎద్ధగేల చేసిన రూప్కర త ప ై న ఇప్పుడు కన్నిర ర జేసు త నిద్ధ. సృష ు కర త లేడు అన్న వాద్ధసు త నిద్ధ. తన వాదనక్క, దృకపథాన్నకి అసాంఖాికమయ్యన ఆధారాలు వద్ధకి పడుతునిద్ధ. వాటిన్న తన్ఫ్ నమమడాన్నకి ప్ ర యతిిస్త త , ఇతరులిి నమమాంచడాన్నకి ప్ ర యతిిసు త నిద్ధ. అాంటే ఏక సమయాంలో స్వవయ వాంచనక్క, ప్ర వాంచనక్క ఒడి గడుతునిద్ధ. ‘నను చచిు మట ు యాిక ననుి బ్తికిాంచేద్ధ ఎవరా ర ?’ అన్న సవాలు విసురుతునిద్ధ. ”మర ఉనిట్ట ు ాండి మానవుడు బ్హరాంగాంగాన – తగువులమారగా తయారయాిడు. వాడు మమమలిి ఇతరులతో పోలుడు. కాన్న తన అసలు పుట్ట ు కన మరచి పోయాడు. ‘క్కళ్ళి కృశిాంచిపోయ్యన ఎముకలను ఎవడు బ్తికిసా త డు’ అన్న వాడు సవాలు చేసు త నాిడు”. (యాస్వన్: 77-78) సరే, సతిాం యదార ా రూప్ాం ధరాంచి అతన్న ఎదుట సాక్షాతురాంచిన నాడు అతన్న ఎతు త లు, జతు త లు, వాదనలు, తరాులు అనీి కట ు పట ు వలసి ఉాం ట్టాంద్ధ: ”చ్చపపయ్యి: ”వాటిన్న తలిసార సృష ు ాంచిన వాడే (మలిసార కూడా) బ్ ర తికిసా త డు. ఆయన అన్ని రకాల సృష ు ప్ ర కి ర యల గురాంచి క్కణ ణ ాంగా తెలిసిన వాడు”. (యాస్వన్: 77-79) ఆ దుసి ా తి రాక పూరవమే, త్రను శవమయ్య కాటి మటి ు లో కలవక పూరవమే బాగా ఆలోచిాంచి, తన పుటూ ు పూరోవత త రాలను గురాంచి యోచిస్త త , తన ఉన్నకి ప్ట్ట ు కి మూలమేదో తలపోస్త త మన్నష వాస త వాన్ని గ ర హాంచగలడు. కాాంతికి కళ్ళి తెరవ గలడు.
 16. 16. 16 ఆసి త క్కల వాాంఛ విధాంచిన ఆాంక్ష ఏ ప్ ర ణికి లేన్న బ్దదీ ి వివేకాలునాియ్య మన్నషకి. సృష ు రాశిప ై ఒకిాంత అదుపు, ప్ ర కృతి శక్క త లప ై ఒకిాంత ఆధప్తిాం అతన్నక్కాంద్ధ. అయ్యతే తనక్క ప్ ర ప్ త మయ్య ఉని ఈ వరాల దురవన్నయోగాం వల ా దుష్యలిత్రన్ని చవి చూసు త నాిడు. అాందమె ై న ఆకృతిన్న ఇచిు, తన ద్దహాంలోన్న ప్ ర తి అాంగాన్ని, ప్ ర తి అవయవాన్ని వాడుక్కన అధకారాన్ని ఇచిు, తనక్క మేలయ్యనద్దదో తెలుసుక్కన విక్షణా జ్ఞ ా నాన్ని, వివేచనన్ఫ్ అనుగ ర హాంచిన ఆద్ధమధాిాంత రహతుడయ్యన అల ా హ, మన్నష సవయాంగా గ ర హాంచలేన్న, తెలుసుకోలేన్న సత్రిలు తెలుప్డాన్నకి, ఆతన్నప ై ఆనక కారణాల వల ా వచిు ప్డ ా ఆాంక్షల సాంకళిను తె ర ాంచడాన్నకి, అతన్ని ఇహప్రాల తిరుగు లేన్న విజేతగా న్నలబెట ు డాన్నకి తన సాంద్దశహరులిి, బోధక్కలిి సయ్యతాం న్నయమాంచాడు. అయ్యనా మన్నష మాట తప్పడు. సాంపూర ణ సతిాంతో జీవిత్రన్ని శోభాయమానాంగా చేసుకో వాలిసాంద్ధ పోయ్య,అర ా సత్రిల ప్ాంచన చేరాడు. ప్ాంచ భూత్రలను ద ై వతవాంలో భాగాం కలిపాంచాడు. జీవితాంలో అడుగు తీసి అడుగు వయాిలాంటే అలవికాన్న భార మయ్యన ఆాంక్షల సాంకళిను కాళిక్క వేసుక్కనాిడు. తల ప ై కతి త తిరగాలాంటే వీలు ప్డన్న గుద్ధబ్ాండలు మెడక్క వే ర లడదీసుక్కనాిడు. విక్క త లు, జ్ఞతి, ప్ ర ాంతాం, భాష్ ప్ట ా శృతి మాంచిన అభిమానాం…… దురభిమానాం అప్శృతులు ప్లికిాంచిాంద్ధ. మూఢ నమమకాల ఊబిలో కూరుక్కపోయ్య, శునక శసా ా లు, మారా ీ ల శసా ా లు సృష ు ాంచుక్కన్న, పునాదులే ా న్న పేకమేడలు కట్ట ు క్కన్న జీవిాంచడాం అలవాట్ట చేసుక్కనాిడు. వాటన్నిాంకి ఆధాితిమకత అని అాందమయ్యన ముసుగు తడిగిాం చాడు. మన్నషన్న న్నజ ద్దవున్న దాసిాం నుాండి తప్పాంచి దర దరన తల వాంచే ద్ధక్కు మాలిన సి ా తికి చేరాుడు.
 17. 17. 17 మన్నవాాంఛే తన ద ై వాం అతన్న దృష ు లో అభిమాన్నాంచే ప్ ర తి వికి త ద ై వమే- తల ా య్యనా, తాండ ర య్యనా, గురువయ్యనా, అతిథయ్యనా, భర త య్యనా, చివరకి సిన్నమా నట్టడయ్యనా. అతన్నకి ఉప్యోగ ప్డే ప్ ర తిద్ధ ద ై వమే-భాష్య్యనా, చదువయ్యనా, ప్నయ్యనా, జనమ భూమయ్యనా, వానయ్యనా, వేడిమయ్యనా, స్తరుిడయ్యనా, చాందు ు డయ్యనా, ప్మయ్యనా, ప్శువయ్యనా, చ్చట ు య్యనా, చేమయ్యనా. లభా న్నిచేు ప్ ర తిద్ధ ద ై వమే – పే ర క్షక్కలయ్యనా, ప్ఠక్కలయ్యనా, ఓటరులయ్యనా, నాయక్కలయ్యనా, రాజులయ్యనా,ప్ ర జలయ్యనా. తన దృష ు లో ఒక వికి త యడల మరో వికి త గల అభిమానాం చాలు అతడు ద్దవుడు అనడాన్నకి. కలిగే లభాం చాలు ద్దవుడనడాన్నకి. జరగే వాిప్రాం చాలు ద్దవుడనాన్నకి. ఎలాంటి శస్వ ా య ప్ ర మాణాలు అవసరాం లేదు. వాటి వాసన కూడా తనకి ప్ట ు దు. పాంపుడు క్కకాు ద ై వమే, పాంచిన మొకాు ద ై వమే. అతన్న వాాంఛే అతన్న ద ై వాం. కనుకన ‘ద్దవుడు మాంచి రసిక్కడు’ అనాంతటి సా ా య్యకి ద్ధగజ్ఞరాడు మన్నష. సృష ు కి కర త అన వాడు ఒకుడే అయ్యనప్పుడు, ఇద్ద విష్యాన్ని ప్ ర ప్ాంచ మత గ ర ాంథాలన్ని ఎలుగెతి త చాట్టతునిప్పుడు ఇాంత మాంద్ధ ద్దముళ్ళి ఎల పుట్ట ు కొచాురు అాంటే, అద్ద మన్నష అజ్ఞ ా నాం, వాాంఛ వల ా వచాుయ్య అనిద్ధ స్తటి సమాధానాం. చూడాండి ఆ న్నజ ప్ ర భువు ఏమాంట్టనాిడో: ”తన మన్నవాాంఛను ఆరాధి ద ై వాంగా చేసుక్కని వాడిి నువువ చూశవా?”. (అల్ జ్ఞసియహ: 23) ”న్నజ్ఞన్నకి ఇవనీి మీరూ, మీ త్రతముత్ర త తలు వాటికి పట్ట ు క్కని పేరు ా మాత ర మే. వాటిన్న గురాంచి అల ా హ ఏ ప్ ర మాణమూ ప్ాంప్లేదు. వీళ్ళి కవలాం అాంచనాలను, తన మన్నవాాంఛలను అనుసరసు త నాిరు”. (ఖురఆన్- 23:23) ”మీరు అల ా హను వదలి ఎవరవరన్న మొర పట్ట ు క్కాంట్టనాిరో వారాంత్ర మీలాంటి దాసులే”. (ఆరాఫ: 194)
 18. 18. 18 ”కరుణామయున్నకి సాంత్రనాం ఉాందన్న వారు (బ్హు ద ై వారాధక్కలు) చ్చబ్దతు నాిరు. (వారు కలిపసు త ని ఊహాగానాలక్క) అల ా హ అతీతుడు, ప్రమ ప్వి తు ు డు. వాస త వాంగా వారాంత్ర గౌరవిాంచ బ్డిన ఆయన దాసులు”. (అన్నబయా: 26) ”కరుణామయుడయ్యన అల ా హక్క సాంత్రనాం ఉాంద్ధ అన్న వారాంట్టనాిరు. న్నజ్ఞన్నకి మీరు చాల దారుణమయ్యన విష్యాన్ని తెచాురు. కరుణామయు డయ్యన అల ా హక్క సాంత్రనాం ఉాంద్ధ అన్న వారు చేస్త ప్డివాదాం కారణాంగా ఆకాశలు ప్గిలిపోయ్యనా (బ్ ర హామాండాం బ్ ర ద ి లయ్యనా), భూమ చీలిపోయ్యనా, ప్రవత్రలు తుతు త న్నయల ై పోయ్యనా అవవచుు”. (మరిమ: 88-91) ”వాస త వాంగా సాంత్రనాం కలిగి ఉాండటాం అనద్ధ కరుణామయ్యడయ్యన అల ా హ (ఔనిత్రిన్న)కి ఏ మాత ర ాం శోభిాంచదు. ఆకాశలలో, భూమలో ఉని వారాందరూ కరుణామయుడయ్యన అల ా హ వద ు క్క దాసులుగా రావలసిన వారే”. (మరిమ: 92,93)
 19. 19. 19 నిజ ద ై వానికి నిరుపమాన అయిదు నిర్వచనాలు మొదటి న్నరవచనాం: ”ఓ మానవులరా! మమమలీి, మీక్క పూరవాం ప్ ర జలీి పుటి ు ాంచిన మీ ప్ ర భువున ఆరాధాంచాండి. తదావరాన మీరు కాప్డ బ్డవచుు, భయభక్క త ల వ ై ఖర అవలాంబిాంచవచుు”. (ఖురఆన్-2:21) గ ర హాంచాలిసనవి: 1) కవలాం మనాందర సృష ు కర త మాత ర మే ఆరాధనక్క అరు ు డు. 2) మనలిి, మన ముాందు తరాలను, తరావతి తరాలను పుటి ు ాంచినవాడు ఒకుడే. 3) ఆయన పుటి ు ాంచేవాడేగానీ, పుటి ు న వాడు కాదు. పుటి ు నద్దద్ధ ద ై వాం కాదు. 4) మనక్క ముాందు, తరావతి తరాలునిట్ట ా ఆయనక్క పూరీవక్కలు ఎవవరూ లేరు. 5) ఆయనుి ఆరాధాంచడాం దావరాన మన్నషకి ఇహప్రాల ముకి త మోక్షాలు ప్ ర ప్సా త య్య. విజ ా ప్ త : మొట ు మొద్ధ మానవున్నకి నడు ఆరాధాంచబ్డుతుని వార పేర ా య్యనా తెలిస్త అవకాశాం ఉాందా? అతను ఎవరన్న ఆరాధాంచి ఉాంటాడు. మొదటి మానవుడు ఆదాం (అ). ఆయన ఆరాధాంచిాంద్ధ తన న్నజ ప్ ర భువయ్యన అల ా హన. అలాంటప్పుడు మనమూ ఆయని కదా ఆరాధాంచాలి!
 20. 20. 20 రాండవ న్నరవచనాం: ”ఇల ప్ ర కటిాంచు: ఆయన అల ా హ ఒకుడే. అల ా హ న్నరపేక్షాప్రుడు. ఆయన ఎవరనీ కనలేదు. ఆయన కూడా ఎవరకీ పుటి ు న వాడు కాడు. ఆయనక్క సాటి సమానమయ్యన వాడు ఎవడ్డ లేడు”. (ఖురఆన్-112: 1-4) గ ర హాంచాలిసనవి: 1) ఒకుడే అాంటే, ముకోుటిలోన్న ఒకుడు కాదు, ముగు ు రలోన్న మూడవ వాడ్డ కాదు. ఎవడో ఒకడు కాదు. సరోవనిత నామాలు, సరోవతుృష్ ు గుణాలు గలవాడు. 2) ఆయన న్నరపేక్షాప్రుడు. ఆయనక్క భాగసావమ అవసరాం లేదు. ఎవర మీదా ఆయన ఆధార ప్డడు. అాందరూ ఆయన మీద ఆధార ప్డినవారే. ఆయనుి ఒకరు కొలిస్త త న ద ై వాం కాదు, మానవ జ్ఞతి మొత త ాం కలిసి ఆయనుి కొలవడాం మానసినా ఆయన ఆరాధ్యిడే. మానవ జ్ఞతి మొత త ాం కలిసి ఆయనుి సు త తిాంచినా ఆయన ఆరాధ్యిడే. కొలవడాం, కొలవక పోవడాం వల ా లభ నష్ట ు లు మన్నషకగానీ, ఆయనక్క కాదు. అద్ద మన్నష చేసుక్కని ద్దవుళిను కొలవడాం మానస్త త అవి అాంతరాంచి పోత్రయ్య. దీన్నకి సుదీర ఘ మానవ చరతే ర సాక్ష. ఒకప్పుడు కొలవబ్డేవి ఇప్పుడు కొలవబ్డటాం లేదు. ఒక ప్ ర ాంతాంలో కొలవబ్డేవి మరో ప్ ర ాంతాంలో కొలవబ్డటాం లేదు.
 21. 21. 21 3) ఆయన ఎవరనీ కన లేదు. ”ఆకాశలను, భూమనీ ఆవిష్ురాంచిన వాడు ఆయన. అల ా హక్క భారేి లేనప్పుడు ఆయనక్క సాంత్రనాం ఎల కలుగు తుాంద్ధ?”. (ఖురఆన్-6:101) ఆయన అజనిాం, అజరాం, అన్నద ర ాం, అప్రాం. ”అరల ా హ ఎవరనీ కొడుక్కగా చేసుకో లేదు. ఆయనతోప్ట్ట ఇాంకొక ఆరాధి ద్దవుడు కూడా (భాగసావమ) లేడు. ఒకవేళ అలాంటిద్దద ై నా ఉాంటే ప్ ర తి ద్దవుడు తన సృష ు న్న తీసుక్కన్న వేరయ్య పోయ్యవాడు. ఒకడు ఇాంకొకన్నప ై దాండయాత ర చేస్తవాడు”. (ఖురఆన్-23: 91) 4) ఆయన ఎవవరకీ పుటి ు న వాడు కాదు. ఆయనక్క తలి ా దాండు ు లు లేరు. అనాదాం, అనాంతాం, అపూరవాం. తలి ా దాండి ర లేక్కాండా పుటి ు న ఆదాం ద ై వాం కాదు. ఎాందుకాంటే తను అల ా హ దావరా పుటి ు ాంచ బ్డా ా డు గనక, తనక్క పుటి ు న వారూ ఉనాిరు గనక. గరాాం దాలేు స్వ తా లేక్కాండా ఆదాం ప్ ర కుటెముకతో పుటి ు న ఆద్ధ నారీమణి హవావ ద ై వాం కాదు. తాండి ర లేక్కాండా పుటి ు న ఈసా (ఏసు) ద ై వాం కాదు, ఇకుడ విాంత పుట్ట ు క పుటి ు న వీరద్ధ కాదు మహమ, వారన్న పుటి ు ాంచిన వాన్నద్ధ అసలు మహమ. 5) ఆయనుి పోలినద్ధగానీ, ఆయనక్క సరసమానమయ్యనద్ధగానీ ఏద్ధ లేదు. పోలిక ఉాంద్ధ అాంటే ద ై వాం కాదు, సర సమానమయ్యద్ధ ఉాంద్ధ అాంటే ద ై వాం కాదు. ”ఒకవేళ భూమాికాశలలో అల ా హ కాక ఇతర ద్దవుళ్ళి కూడా ఉాండి ఉాంటే ఈ రాండిాంలోన్ఫ్ ఆరాచకాం ఏరపడేద్ధ”. (ఖురఆన్-21:22) ఒకు మాటలో చ్చప్పలాంటే, అల ా హ న్నరపేక్షాప్రుడు కాకపోతే ఒకుడు కాలేడు. ఆయనక్క అవత్రర అవసరాం ఉాంటే ఆయన న్నరపేక్షాప్రుడు, ఒకుడుగా ఉాండజ్ఞలడు. ఆయనక్క భారి, ప్ల ా లుాంటే ఆయన న్నరపేక్షా ప్రుడు, ఒకుడు కాలేడు. ఆయనక్క తలి ా దాండు ు లుాంటే ఆయన ఒకుడు, న్నరపేక్షాప్రుడు కాలేడు. ఆయనక్క పోలిక, సమానాం ఉాంటే ఆయన ఒకుడు, న్నరపేక్షాప్రుడు కాలేడు.
 22. 22. 22 మూడవ న్నరవచనాం: ”ఆ అల ా హయ్య మమమలిి సృష ు ాంచాడు. తరావత మీక్క ఉప్ధన్న సమకూరాుడు. మర ఆయన మమమలిి చాంపుత్రడు. ఆ తరావత మమమలిి బ్ ర తికిసా త డు. చ్చప్పాండి! ఈ ప్నులలో ద్దనియ్యనా చేయ గలవాడు……మీరు కలిపాంచే భాగసావములలో ఎవడయ్యనా ఉనాిడా? వారు కలిపాంచే భాగసావమాిల నుాండి అల ా హ ఎాంతో ప్విత ర డు, ఉనితుడు”. (ఖురఆన్ -30: 40) గ ర హాంచాలిసనవి: 1) ఆయన సృష ు ాంచేవాడేగాన్న, సృష ు ాంచ బ్డినవాడు కాదు. ”ఇదీ అల ా హ సృష ు ! ఆయన మనహా వేరతరులు ఏాం సృష ు ాంచారో మీరు నాక్క చూప్ాం చాండి”. (లుఖామన్: 11) ‘మానవుడు కూడా ఎన్ని వసు త వులను తయారు చేసు త నాిడుగా’ అన్న కొాందరు అనొచుు. అల ా హ ఏమ లేన్న శూని సి ా తి నుాండి పుటి ు ాంచేవాడ య్యతే, మన్నష అల ా హ సృష ు ాంచినవాటిలో నుాంచి తీసుక్కన్న, ఆయన తనకిచిు తెలివిన్న, శకి త న్న, సామరా ా ిన్ని విన్నయోగిాంచి ఒక వసు త వును తయారు చేసా త డు. కనుక తయారు చేసినవాడు, తయారయ్యన వసు త వు రాండ్డ అల ా హ సృషే ు . ”మరలాంటప్పుడు సరావన్ని సృష ు ాంచేవాడ్డ, ఏమీ సృష ు ాంచలేన్న వాడ్డ ఇద ు రూ ఒకుటేనా? మీరు బ్దద్ధ ి పటి ు ఆలోచిాంచరా?” (ఖురఆన్-16:17) 2) ఆయన మీక్క జీవన్నప్ధన్న సమకూరాుడు. అాంటే ఆయన పోషాంచే వాడేగాన్న, ఒకర పోష్ణ అవసరాం ఉనివాడు కాదు. మన్నష పటే ు న్న ై వేదాిల అవసరాంగానీ, మన్నష కటే ు గుళ్ళి గోపురాల అకురగానీ అయనక్క లేదు. అన్నిాంటికి ఆశ ర యాం అయ్యన ఆయనక్క ఆశ ర య అవసరాం లేదు. అాందరకీ అనిాం పటే ు ఆయనక్క న్న ై వేది అవసరాం లేదు. అాందరకీ బ్ట ు ననుగ ర హాంచే ఆయన బ్ట ు కటా ు లిసన, కప్పలిసన అవసరాం లేదు. అాందరకీ రక్షణ ఇచేు ఆయనక్క స్వస్వ కమరాల, సెకూిరటీ గార ా ల, బ్దల ా ట్ పూ ు ఫ జ్ఞకట ా అవసరాం లేదు. ఒకు మాటలో చ్చప్పలాంటే ప్ ర ప్ాంచాంలో న్నవసిాంచే 7 వాందల కోట ా మాంద్ధకి, మన్నష గా ర హి ప్రధలోకి వచిున అనని ప్ ర ణులక్క, గా ర హి ప్రధలోకి రాన్న అగణి ప్ ర ణులక్క ప్ ర తి రోజూ, ఎకుడ ఎవరకి ఎాంత కావాలో అాంత ఉప్ధన్న లక్షల సాంవతసరాలుగా ప్ ర సాద్ధస్త త వసు త ని వాడు అల ా హ. అలాంటీ ఉప్ధ ప్ ర దాత కనాి మహోనితమయ్యన ఉప్ధ ప్ ర దాత మర్కడు ఉనాిడా? 3) ఆయన మనలిి చాంపుత్రడు. మనాందర జీవనమరణాలు ఆయన చేతిలోన ఉనాియ్య. అాంటే పుటి ు గిటే ు వాడు ద్దవుడు కాదు. ”ఎనిటికీ మరణిాంచన్న వాడ్డ, న్నతుిడ్డ అయ్యన అల ా హన నముమకో”. (ఖురఆన్-25:58)
 23. 23. 23 నాల ు వ న్నరవచనాం: ”న్నససాంద్దహాంగా ప్ ర ళయాన్నకి సాంబ్ాంధాంచిన జ్ఞ ా నాం అల ా హ వద ు మాత ర మే ఉాంద్ధ. ఆయన వరా ష న్ని క్కరప్సు త నాిడు. మాతృ గరాాలలో ఏముాందో ఆయనక్క తెలుసు. త్రను రేపు ఏాం చేయనునిదో ఏ ప్ ర ణి ఎరుగదు మరయు త్రను రేపు ఏ గడ ా ప ై మరణిసు త ాందో కూడా ఎవరకీ తెలీదు. అల ా హ సరవజ్ఞ ా న్న, అనీి తెలిసినవాడు”. (ఖురఆన్-31:34) అసలు జీవిత ప్రీక్ష: అాంతటి జ్ఞ ా న, శకి త మానుిడు అయ్యన అల ా హ ఎాందుక్క కనబ్డడు? అన్న కొాందరు ప్ ర శిిాంచవచుు. ”ఎవర చూపులు కూడా ఆయనుి అాందుకో జ్ఞలవు. ఆయన మాత ర ాం అాందర చూపులను అాందుకో గలడు”. (ఖురఆన్-6:103) ”తమ ప్ ర భువును చూడక్కాండాన ఆయనక్క భయ ప్డుతూ ఉాండే వార కోసాం క్షమాప్ణ, గొప్ప పుణిఫలాం ఉాంద్ధ”. (ఖురఆన్-67:12) ద్దవుణి ణ చూడక్కాండా విశవసిాంచడమే అసలు జీవిత ప్రీక్ష.
 24. 24. 24 అయదవ న్నరవచనాం: ”అల ా హ ఆయన తప్ప న్నజ ఆరాధ్యిడు ఎవరూ లేరు. సజీవుడు, ఆధార భూతుడు. ఆయనక్క క్కనుక్కగానీ, న్నదు ు రగానీ త్రకదు. ఆకాశలలో మరయు భూమలో ఉనిదాంత్ర ఆయనద్ద. ఆయన ఆనతి లేక్కాం డా ఆయన సమక్షాంలో సిఫారసు చ్చయిగల వాడవవడు? వార ముాందు ఉని దాన్ననీ, వనుక ఉని దాన్నన్న కూడా ఆయన ఎరుగు. ఆయన కోరనద్ధ తప్ప ఆయనక్కని జ్ఞ ా నాంలోన్న ఏ విష్యమూ వార గా ర హి ప్రధలోకి రాదు. ఆయన క్కరీు వ ై శలిాం భూమాికాశలను చుట్ట ు ముటి ు ఉాంద్ధ. వాటిన్న రక్షాంచటాన్నకి ఆయన ఎనిడ్డ ఆలసిపోడు. ఆయన సరోవనితుడు, గొప్ప వాడు”. (ఖురఆన్-255) చివర మాట విశవ ప్ ర భువు న్నట: ”ఆయన అల ా హ. మీ ప్ ర భువు. ఆయన తప్ప మరో న్నజ ఆరాధ్యిడవడ్డ లేడు. సమస త వసు త వులను సృష ు ాంచిన వాడు ఆయన. కాబ్టి ు మీరు ఆయని ఆరాధాంచాండి. అన్ని విష్యాల కారిసాధక్కడు ఆయన”. (ఖురఆన్-6:102)
 25. 25. 25 రచయిత ఒక చూపులో పేరు సయ్యిద అబ్ద ు ససలమ. పుటి ు ాంద్ధ తమళనాడులోన్న అమమమమ ఊర ై న వాలజబాద. పరగిాంద్ధ చితూ త రు జల ా లోన్న క్కగా ర మాం న్నరబె ై లు, ప్త తురక ప్లి ా . ప్ ర థమక విది సవగా ర మాంలోన్న ప్ ర భుతవ ప్ఠశల. ప ై చదువులు దారుససలమ కాలేజీ (ఉమరాబాద) ప్ ర సు త తాం ఉాంట్టనిద్ధ క్కవ ై ట్ ద్దశాంలో. రాసిన మొదటి వాిసాం నమాజు ప్ ర శస త ిాం - 2005 గీట్టరాయ్య మాస ప్తి ర కలో. ప్ ర సు త తాం న్నలవాంక మాస ప్తి ర క ప్ ర ధాన సాంప్దక్కలు. ప్ ర చురతమె ై న పుస త కాలు ముఖబ్ాంద్ధత మధ్యకలశాం, హజ ీ ఆద్దశలు. అనురాగ రావాం. టెలికాస్ ు అయ్యనా పో ర గా ర ములు KTV2, మెరీస మరయు స్తయర త చానల్స లో వివిధ అాంశల ప ై ధారమక ప్ ర సాంగాలు. ప్ ర వృతి త : సత్రినవష్ణ.

×