SlideShare a Scribd company logo
1 of 22
Download to read offline
తల్లి ప్రేమ
రచన: సయ్యిద్ అబ్దుససలామ్ ఉమరీ
ముందు మాట
అమ్మ గురించి రాయాలింటే అక్షరాలు సరపోవు. అమ్మమ
ఓ మ్ధుర కావ్యిం. ఎింత రాసినా పూరి కాని ప్రేమ్ కావ్యిం.
విశ్విం ఉన్నింతకాలిం ఆమె కీరిని కొనియాడాల్సిందే. అమ్మ
శ్బ్దానికి అరథిం అమ్మమ. అమ్మ మ్న్కు రూపానినచిిన్
అమ్ృతమూరి. ఈ భూమ్మమద అమ్ృతిం (ఆబ్ ఎ హయాత్)
ఉిందో లేదో కానీ అమ్ృతమ్నే మాటకు అరథిం అమ్మ. తన్
సరవసవిం పిలలల కోసిం త్యయగిం చేస్తి.... మ్న్ అభ్యయదయిం
కోరేది అమ్మ. చివ్ర శ్వవస వ్రకు.. అనుక్షణిం మ్న్కై
బ్రదుకుతింది అమ్మ. అిందరకనాన ఎకుువ్ భారానిన మోసేది
అమ్మ. తరాలు మారనా, మ్నుషుల అింతరాలు మారనా
అమ్మ ప్రేమ్ సజీవ్ింగా ఉింటింది.
శ్త్యబ్దాలుగా సాహితయింలో మార్పు వ్చిినా, అమ్మను కీరిించే
కవితలు, సజీవ్ింగా కొతి రూపింలో పుటుకొస్తినే ఉింటాయి. మ్న్
ఒింటిలో నెతిర్ప ఆమె పాలతోనే ఎదిగింది. అమ్మది నిసావరథమైన్
ప్రేమ్. తల్ల పిలలలకు ప్రేమ్ పించే విషయింలో ఏ మాత్రిం పేదరాలు
కాదు. అమ్మ సేవ్ల్న లెకిుసేి, ఏ కుబేర్పడు చెల్లించలేని మొతిిం
అవుతింది. ఆమె దీవెన్లకు ఎింతని వెలకటుగలిం. ఎిందరిందరో
అమ్మ మ్ధురత్యవనిన ఎింత గొపుగా రాసేసి, ముద్రించి లోకానికి
అిందిించార్ప. ఇింకా ఆమెను గూరి రాయాల్స ఉిందా? అింటే,
ఉింది. విశ్విం ఉన్నింతకాలిం ఆమె కీరిని కొనియాడాల్సిందే. ఇింకా
ఎన్నన రచన్లు ఈ నేపథ్యింలో రావాల్... తల్ల ప్రేమ్ను తెల్యజేసే ఓ
చిర్ప ప్రయతనమ్మ ఇది... కరుశ్ కుమార్పలోల కర్పణ కలువ్లు
పూయిించాలన్న త్యపత్రయమ్మ ఈ చిర్ప పుసికిం. ఆదరసాిరని
ఆశిస్తి...!
ఈ ఉత్
త రం అభాగ్యురాల
ై న నీ పేద త్ల్ల
ి త్రుపు నండి.. ఎంతో కాలం
వేచి చూసి, ఎటూ పాలుపోక, వ్ర
ా ద్ద
ా మా...... వద్ద
ా !!.... అని త్డబడుతూ
... బాధ పడుతూనే వ్ర
ా సింది నీ త్ల్ల
ి ఈ ఉత్
త రానిి ...... చాలా . సారు
ి
కలానిి చేత్పట్ట
ా న. అయితే కనీిటిధార ద్దనిి చెరిపి వేసింది!
పలుమారు
ి అశ్ర
ు ధారలన అపే విఫల ప
ా యత్ిం చేశాన. గ్యండె
బాధ ఎక్కువ
ై మనస్సు బరువక్ుంది, హృదయం ద
ా వించింది.
క్కమారా! ఓ స్సదీర
ఘ కాలం త్రువ్రత్ నిని ఓ నిండె
ై న మగాడిగా,
కండలు తిరిగిన వీరుడిగా, వివేకం పండిన బుది
ి మంతుడిగా
చూస్స
త న్నిన. కనిత్ల్ల
ి గా న్నక్క నీమీద గల హక్కుతో
చెబుతున్నిన... నీవు ఈ ఉత్
త రానిి ఖచిిత్ంగా చదవ్రల్ల. ఆ
త్రువ్రత్ నీవు త్ల్లస్త
త ఈ ఉత్
త రానిి ముకులు ముకులు చేసి
పారవేయవచ్చి. నీ ఇష్
ా ం.... !
కన్నా! 45 సింవ్తసరాల క్రితిం మాట, ఆ రోజు ఎింతో శుభప్రదమైన్
దిన్ిం. డాకురమ్మ ‘యూ ఆర్ ప్రెగ్ాెంట్’ అన్నపుుడు ఓ వైపు సిగుు,
మ్రోవైపు పటురాని సింతోషింతో ముఖిం ఎర్రబడింది. యూ ఆర్
ప్రెగ్నింట్ అన్న చిన్న పదానికి ప్రాధాన్యత తలులలకే తెలుసు.
ఆహ్లలదకరమైన్, ఎింతటిదో ఆన్ింద దాయకమైన్, సింతోషకరమైన్
శుభ ఘడయలు అవి.. మ్న్సేి కాదు శ్రీరమ్ింత్య ఓ తెల్యని
పులకిింత... ఈ శుభవారి అిందిన్ తర్పవాత తొమ్మమది నెలలు నినున
నేను నా కడుపులో పెటుకొని మోసాను. ఎింతో కషుిం మ్మద లేచేదానిన.
ఏదైనా ఆహ్లరిం తీసుకోవాలనాన కషుింగా వుిండేది. శ్వవస పీలుి
కోవ్డిం కూడా అతి కషుిం మ్మదే జరగేది. అయిన్పుటికినీన నీ పటల నా
ప్రేమ్ రవ్వింతైనా తగులేదు. నా సింతోషింలో ఇసుమ్ింతైనా తేడా
రాలేదు..... ఇింకా చెపాులింటే.. నినున చూడాలన్న గింపెడు ఆశ్తో
జీవిించేదానిన. కలలోనైనా నిన్నన నీ రూపానిన చూడాలని పరతపిించి
పోయేదానిన, నువువ ఇలా వుింటావు..... అలా వుింటావు అని
ఊహ్లజగతిలో విహరించేదానిన. బర్పవు మ్మద బర్పవు, బ్దధ మ్మద
బ్దధను ధరించి నినున మోశ్వను. ఒరేయ్ బుజ్జికొిండా...! నువువ
గరభసథ శిశువుగా వున్నపుుడు నీ చిన్నపాటి కదల్కతో పింగపోయే
దానినిరా... పెరగే నీ బర్పవు నా ఆన్ిందానిన అన్ింత తీరాలకు
తీసుకెళ్ళేది. శిశువుని మోయడిం చాలా కఠిన్మైన్ పని. గరభిం చాలా
బర్పవైన్ది బేటా....
ఈ నా పరసిథతి ఒకటి రిండ్రోజులు కాదు, ఓ సుదీరఘ సమ్యిం...
ఉషాకిరణాలతో మ్మలమ్మల మెింగన్ ఆ రాత్రి... ఒకు నిముషిం కూడా
నిద్ర పటులేదు. కింటికి కునుకు కర్పవ్యియింది..... సరగాు అపుుడే ఏ
కలమూ వ్రణించతరింకాని విపరీత పీడన్, ఆిందోళన్, భయిం
మొదలింది.నేను నా ఈ కళేతో మ్ృతయవును అనేకమార్పల అతి
సమ్మపిం నుిండ చూశ్వను. ఎటుకేలకు నీవు ఈ లోకింలో అడుగు
పెటాువు గుపెుడు ప్రాణింతో గుకు పటిు మ్రీ నీవు ఏడుసుిింటే నీ కళే
లోించి రాలే కనీనటి చుకులు నా ఆన్ిందభాషాులతో కలసి
బ్దధలనినటినీ, గాయాలనినటిని ఒకు సారగా న్యిం చేసేశ్వయి.
బుజీి! అనేక సింవ్తసరాలు గడచాయి .. నేను నినున నా గుిండెలోల
పెటుకొని చూసుకునేదానిన నీవు బోసిన్వువలు చిిందిస్తివుింటే, నినున
చూసి మురసిపోయే దానిన నువువ ఏడుసుిింటే జోలపాట పాడాను.
లాల్ పాట పాడేను. చిందమామ్ను చూపిస్తి గోర్ప ముదాలు
తినిపిించాను. బటులు తొడగించాను. నా ఒడని నీ బడగా చేశ్వను. నా
గుిండెను పిిండచేసి నీకు పాలు పటాును... రాత్రింత్య జాగారిం చేసి
మ్మల్కునానను. నీవు హ్లయిగా పడుకోవాలని...... దిన్మ్ింత్య
కషుపడాాను. నినున సింతోషింగా చూడాలని..... నీ కోసిం నీ ఆన్ిందిం
కోసిం న్న్నన నాకు సింబింధించిన్ వాటనినటినీ మ్రచిపోయాను.....
నీవు .. నీ కిషుమైన్ది. ఏదైనా చేసి పెటుమ్ని అడుగుత్యవేమోన్ని.
ఎదుర్ప చూసేదానిన.....
...నీకిషుమైన్ పిిండవ్ింటలు, జ్జలేబీలు చేసి పెటుడిం నా అదృషుింగా
భావిించేదానిన. ఇలానే..... రాత్రి పగలింటూ కాలిం ముిందుకు
దూసుకుపోతూవుింది. నేను మాత్రిం అలుపెరగని సేవ్కురాల్గా,
విశ్రింతి ఎర్పగని ఆయాలా, అలసిపోని పని మ్నిషిలా నా కరివాయనిన
నెరవేర్పస్తి పోయాను.
నీ అవ్యవాలు గటిుపడాాయి. శ్కిిని యుకిిని పుింజుకునానయి. నీవు
యౌవ్న్ దశ్కు చేర్పకునానవు. నీలో పుర్పష లక్షణాలు గోచరించ
నారింభించాయి. ఇట నేను నీ జీవితింలో సింతోషాల పూలు
పూయిించే నీ జీవిత భాగసావమ్మ కోసిం గాల్సుినానను.... చివ్రకి నీ
పెళ్లల రోజు రానే వ్చిిింది. నీకు ప్రాపిిించబోయే న్నతన్ జీవిత్యనిన
ముిందుగానే ఊహిించి. మురసిపోతనానను. అయితే ఒకవైపు నీవు
నా నుిండ దూరమైపోతనానవ్న్న బ్దధ కూడా న్నున వెింబడస్తినే
ఉింది..... అలా కొింతకాలిం గడచిింది.
ప్రసుితిం నీవు నాకు తెల్సిన్ బ్దబు కాదు.. అమామ.. అమామ.. అింటూ
గుకు పటుకుింటా అర్పస్తి నా కొింగు పటుకొని నా వెింటే
తిరగేవాడవు. కానీ ఇపుుడు.. నేన్ింటేనే నీకు చిరాకు. ఓ కన్న
తల్లగా నాకు ఇవావల్సన్ హకుుని కూడా సావహ్ల చేసేశ్వవు. రోజులు,
వారాలు, నెలలు దొరలపోతనానయి.... నీ ముఖిం చూడలేదు. నీ సవరిం
విన్లేదు. నినున పెించి పోషిించిన్ నీ తల్లనే మ్రిపోయావా నాయనా!
బాబూ.... నేను నీ నుిండ వ్జ్ర వైఢూరాయలను గానీ, వెిండ
బింగారాలనుగానీ, మ్ణి మాణికాయలనుగానీ, బనారస్, కించిపటు
చీరల్నగాని కోరడిం లేదురా, నీవు నీ సేనహితలకు ఇచేిింత
గౌరవ్మైనా నాకివ్వమ్ని అడగబోవ్డిం లేదురా. అయితే నెలా రిండు
నెలలోల ఒకు సారైనా వ్చిి మ్ించిగా పలుకరించమ్ని ఆశిసుినానను
అింతే! కొనిన క్షణాలనా నేను నినున చూసి తరసాిను.
న్నయన్న! న్డుిం పూరిగా ఒింగపోయిింది. జవ్సత్యవలు ఉడగ,
శ్రీరావ్యవాలు నాతో సహకరించడిం లేదు. నా శ్రీరిం రకరకాల
రోగాలకు పుటిునిలలయియింది. అనేక బ్దధలు న్నున చుటుముటాుయి.
జీవితిం కషాులకు నిలయింగా మారపోయిింది. లేవాలనాన కషుిం
కూరోివాలనాన కషుిం. అయిన్పుటికినీన నా నాడ నీకై కొటుకుింటూనే
ఉింది. బాబూ! నీతో ఎవ్రైనా మ్ించిగా ప్రవ్రిసేి అతనిన
మెచుికోవ్డమ్మ కాక అవ్సరిం అనిుసేి సహ్లయిం కూడా చేసాివుగా.
నీపై నీ తల్ల ర్పణాలు లెకుకు మ్మించిన్వైన్పుటికీ అవి నీ లెకులోకి
రావు, అమ్మ ర్పణిం తీరాిలన్న ఇింగత జాాన్ిం కూడా నీకు
లేకపోయిింది. సింవ్తసరాల తరబడ నేను నీ సేవ్ చేశ్వను. నీ తిండ్రికి
తెల్యకుిండా పాయకెట్ మ్నీ కూడా ఇచాిను. నీవు చేసిన్ అనేక
తపుులను తల్ల మ్న్సుతో క్షమ్మించాను. కాని ఎిం లాభిం....? నీ
కరకుదన్ిం నినినింత నీచ సాథయికి దిగజారిిందా! లేక ఈ రోజులు
చూడాలని ఆ దేవుడు ఏమైనా వ్రాసి పెటాుడా ?
కొడకా! నీవు జీవితింలో సింతోషింగా ఉనానవ్ని తెల్సిన్పుుడలాల
సింబరపడేదానిన.. ఆన్ిందిం రటిుింపయేయది. అయితే ఇపుుడు న్నున
చూడటిం కూడా నీకు కషుమైపోయిింది? న్నున సిందరశించుకోవ్డిం
కూడా. భారమైపోయిింది. నేను ఏిం పాపిం చేశ్వన్ని నీకు
శ్త్రువైపోయాను బిడాా! వినున సాకటింలో ఏదైనా లోట చేశ్వనా...!
నీ పోషణలో క్షణమైనా అశ్రదధ వ్హిించానా...! నీవు కోరింది ఏదైనా
తకుువ్ చేశ్వనా ?? లేదు అింటే మ్ర ఎిందుకు నీ ఈ కఠిన్ వైఖర?
దొరా! నినున ' ' అని ఎిందుకింటనాన అింటే? నీ దగుర పని
చేసేవారకి కూలీ ఇసాివుగా, న్నున కూడా కూల్ మ్నిషివ్నుకో...
నీవ్నుకున్న సింబింధీకులోలని నిరాధార్పల్న నిధుల్చిి ఆదుకుిం
టావుగా, న్నున కూడా అభాగుయరాలన్ భక్షగతెిని అనుకో, నేను నీకు
చేసుకున్న సేవ్కి ఏ విధింగానైనా సరే కొించెిం అపుు అయినా ఇింత
ఫరవాలేదు-ఇచుికో. దొరా! ఒకరకి మ్మలు చెయియ అలాలహ్ మ్మలు
చేసేవారని ప్రేమ్మసాిడు.
కన్నా! న్నున మ్రింత పరీక్షించకురా.. నాలోని ఓర్పు న్శిించిింది.
నినున ఒకుసార చూడాలని ఉిందిరా.. అది తపు నేను కోరేది. సైతిం
ఏమ్మ లేదు.. నా మ్మద కోపింతో విసుకుునే నిపుులు క్రకేు నీ ఆ
ముఖానిన అయినాసరే ఒకే ఒకుసార చూపిించి. వెళేవా నానాన! తిటల
అయినా పరవాలేదు నాలుగు మాటలు మాటాలడ వెళేవా నాయనా?
కొడకా! నా గుిండె బదాలౌతోింది. నా కళ్ళే ఏడ్చి ఏడ్చి ఇింకి
పోయాయి. నీవు మాత్రిం భోగభాగాయలలో తేల్యాడుతూ కోరకల
మాజాలు జుర్రుకోవ్డింలో వ్డ ఏమ్ర్పపాటకి గురై జీవిసుినానవు.
కన్నా! ఓ బలహీమ్రాలన్ ముసల్దాని కోసమైనా నీ మ్న్సు
కరగదా! లేక బిండరాయికనాన గటిుదన్ిం నీ హృదయానికి
అవ్హిించిిందా? నినున చూడాలన్న అశ్తో, కొన్ ఊపిరతో ఉింది నీ
తల్ల. నినున చూడకుిండానే ఎకుడ దైవానిన చేర్పకుింటిందోన్న్న
పుట్టుడు దుుఃఖింతో పరతపిించిపోతూ ఉింది నీ అమ్మ. కన్న వారకి
దూరమై, కనికరిం లేనివాడవై, కనీనళ్ళే పెటిుించిన్ వాడవై, కన్న
ప్రేమ్ను కాదని కనికరిం లేని గుిండెవై, కళ్ళే తెరవ్లేని, నిజిం
గ్రహిించలేని, సతయిం చూడలేని దురవ్సథలో పడవునానవు. కనాన నీ
తల్లని కనీనళేతో కడుపు నిింపుకునేలా చేసిన్ నీ కళ్ళే ఇపుుడైనా
చెమ్మగలలవా! మ్మ్తల తల్ల మ్న్నవేధన్తో మాడ మ్సి అయిపోయేలా
చేసిన్ నీ మ్న్ను ఇకనైనా కరగదా ...! తల్ల, తిండ్రి అన్న బ్దింధ
వాయలను మ్రచి బ్దధలతో బ్రతికేలా చేసిన్ నీ అింతరాతమ ఇకపైనైనా
మ్మలుకోదా?
ఒరేయ్ చెంటీ ! నేను షికావ - షికాయత చెయయను. నా బ్దధను ఒకర
ముిందు వ్యకిపరిను. ఎిందుకింటే, నాకు బ్దగా తెలుసు నా ఈ
ఆరివాదిం మ్మఘాల అించులు దాటిిందింటే.. ఆకాశ్ తలుపులు
తటిుిందింటే....
నీవు చేసిన్ అఘాయిత్యయనికి నీకు తగన్ శ్వసిి జర్పగుతింది...
దైవ్శిక్ష నీపై విర్పచుకు పడుతింది... నీ సరవసవిం బూడదవుతింది...
నీ బ్రతకు బజార్పకెకుుతింది... నీ పర్పవు వీధ పాలవుతింది...
చూసిన్ ప్రతి ఒకురూ నినున చూసి న్వువకుింటార్ప... కనాన ప్రేమ్ను
కాదన్నపాపానికి కనెన ప్రేమ్మా కూడా నీకు దూరమైపోతింది.
బ్దధను భరించలేక నీకు పిచిి పడుతింది. ఇలా లేదా దీనికనాన
భయింకరింగా ఉిండవ్చుి సింభవిించబోయే పరణామ్ిం... అయితే
నీవు భయపడకు, కలత చెిందకు... నేను ఎన్నటికీ అలా చేయను..
చేయ లేను... ఒరేయ్! ఎింతైనా నేను నీ కన్న తల్లనిరా. ఇింత
జరగనా మ్రింత జరగనా నువువ నాలోని సగానివిరా! నా జీవితపు
పరమ్ళానివిరా నువువ. కాటి మ్టిులో కల్సిపోనైనా పోత్యనుగానీ
నీపై మాత్రిం దుమెమతిి పోయనురా! మ్టిు కొటుకు పోత్యవు పో, అని
శ్వపనారాథలు పెటునురా!
ఒరేయ్ చిటీీ! కాసి ఆగు... చూడు నీ వెింట్రుకులు సైతిం
తెలలబడుతనానయి. వ్ృదాధపయ ఛాయలు నీలో తొింగ చూడటానికి
ఉరకలేసుినానయి.. ఇింకెనిన రోజులు... నీవూ పిండు ముసల్వై
పోత్యవు "కమా తదీసు తడాను' అని దైవ్ ప్రవ్కి చెపిు ఉనానర్ప."
జైసీ కరీన వైసీ భరీన" నీతో ఇలానే ప్రవ్రిించడిం జర్పగుతింది.
నినున ఓ చిరగన్ కింబల్ ఇచిి పాత సామానుల స్టుర్ప రూములో ఓ
మూలన్ పడేయడిం జర్పగుతింది.
ఒరేయ్.. నీ తల్ల విషయింలో అలాలహ్ కు భయపడు.. నీ అమ్మ
కనీనళ్ళే తడువు... ఆమె బ్దధను పించుకో ఆ తర్పవాత నీవు తల్సేి
ఆమె రాసిన్ ఈ ఉతిరానిన చిింపెయయవ్చుి. గుర్పిించుకో.....! మ్మలు
చేసేవార్ప తమ్ కోసమ్మ మ్మలు చేసుకుింటనానర్ప. కీడు చేసేవార్ప
తమ్ ఆతమలకే న్షుిం చేకూర్పికుింటనానర్ప. ఇక సెలవు...
ఇట్ల
ి
... నీ త్ల్ల
ి
talli prema / తల్లి ప్రేమ

More Related Content

What's hot

Cup ice-cream-01-04
Cup ice-cream-01-04Cup ice-cream-01-04
Cup ice-cream-01-04venkatesha9
 
025 manjula
025 manjula025 manjula
025 manjulaHari99
 
Bonta kaaki-01-04
Bonta kaaki-01-04Bonta kaaki-01-04
Bonta kaaki-01-04venkatesha9
 
Cilipi amma-01-03
Cilipi amma-01-03Cilipi amma-01-03
Cilipi amma-01-03venkatesha9
 
Attayya andaalu-01-03
Attayya andaalu-01-03Attayya andaalu-01-03
Attayya andaalu-01-03venkatesha9
 
Adbhuta anubhavaalu-01-08
Adbhuta anubhavaalu-01-08Adbhuta anubhavaalu-01-08
Adbhuta anubhavaalu-01-08venkatesha9
 
023 vimtamogudu
023 vimtamogudu023 vimtamogudu
023 vimtamoguduHari99
 
Chelaregina kodi
Chelaregina kodiChelaregina kodi
Chelaregina kodivenkatesha9
 
Evari daggaraku vellaali_javaabu
Evari daggaraku vellaali_javaabuEvari daggaraku vellaali_javaabu
Evari daggaraku vellaali_javaabuvenkatesha9
 
023 uchchu-01-02
023 uchchu-01-02023 uchchu-01-02
023 uchchu-01-02Hari99
 
023 teerina -tee ta
023 teerina -tee ta023 teerina -tee ta
023 teerina -tee taHari99
 

What's hot (20)

Cuckold
CuckoldCuckold
Cuckold
 
Bhuvana 01
Bhuvana 01Bhuvana 01
Bhuvana 01
 
Cup ice-cream-01-04
Cup ice-cream-01-04Cup ice-cream-01-04
Cup ice-cream-01-04
 
025 manjula
025 manjula025 manjula
025 manjula
 
Bonta kaaki-01-04
Bonta kaaki-01-04Bonta kaaki-01-04
Bonta kaaki-01-04
 
Cilipi amma-01-03
Cilipi amma-01-03Cilipi amma-01-03
Cilipi amma-01-03
 
Attayya andaalu-01-03
Attayya andaalu-01-03Attayya andaalu-01-03
Attayya andaalu-01-03
 
Adbhuta anubhavaalu-01-08
Adbhuta anubhavaalu-01-08Adbhuta anubhavaalu-01-08
Adbhuta anubhavaalu-01-08
 
For sale-03
For sale-03For sale-03
For sale-03
 
023 vimtamogudu
023 vimtamogudu023 vimtamogudu
023 vimtamogudu
 
Avakaa sam
Avakaa samAvakaa sam
Avakaa sam
 
171 oke-kutumbam-06
171 oke-kutumbam-06171 oke-kutumbam-06
171 oke-kutumbam-06
 
Atanito 01-04
Atanito 01-04Atanito 01-04
Atanito 01-04
 
Chelaregina kodi
Chelaregina kodiChelaregina kodi
Chelaregina kodi
 
Evari daggaraku vellaali_javaabu
Evari daggaraku vellaali_javaabuEvari daggaraku vellaali_javaabu
Evari daggaraku vellaali_javaabu
 
Alludu golilata
Alludu golilataAlludu golilata
Alludu golilata
 
Atta
AttaAtta
Atta
 
For sale-02
For sale-02For sale-02
For sale-02
 
023 uchchu-01-02
023 uchchu-01-02023 uchchu-01-02
023 uchchu-01-02
 
023 teerina -tee ta
023 teerina -tee ta023 teerina -tee ta
023 teerina -tee ta
 

Similar to talli prema / తల్లి ప్రేమ

నిన్ను ఒంగోబెట్టి దెంగాలని వుందే - Sex Stories - Telugu Boothu Kathalu - Part...
నిన్ను ఒంగోబెట్టి దెంగాలని వుందే - Sex Stories - Telugu Boothu Kathalu - Part...నిన్ను ఒంగోబెట్టి దెంగాలని వుందే - Sex Stories - Telugu Boothu Kathalu - Part...
నిన్ను ఒంగోబెట్టి దెంగాలని వుందే - Sex Stories - Telugu Boothu Kathalu - Part...stupidguy1
 
Rare desi.com.menatta (img)
Rare desi.com.menatta (img)Rare desi.com.menatta (img)
Rare desi.com.menatta (img)raredesiwebsite
 
Prashanta jeevanaaniki puneeta margam
Prashanta jeevanaaniki puneeta margamPrashanta jeevanaaniki puneeta margam
Prashanta jeevanaaniki puneeta margamTeacher
 
My dear wife
My dear wifeMy dear wife
My dear wifeself
 
Karunya pravakta muhammad (pbuh)
Karunya pravakta muhammad (pbuh)Karunya pravakta muhammad (pbuh)
Karunya pravakta muhammad (pbuh)Teacher
 
ఊహల పల్లకి
ఊహల పల్లకి ఊహల పల్లకి
ఊహల పల్లకి sumanwww
 

Similar to talli prema / తల్లి ప్రేమ (6)

నిన్ను ఒంగోబెట్టి దెంగాలని వుందే - Sex Stories - Telugu Boothu Kathalu - Part...
నిన్ను ఒంగోబెట్టి దెంగాలని వుందే - Sex Stories - Telugu Boothu Kathalu - Part...నిన్ను ఒంగోబెట్టి దెంగాలని వుందే - Sex Stories - Telugu Boothu Kathalu - Part...
నిన్ను ఒంగోబెట్టి దెంగాలని వుందే - Sex Stories - Telugu Boothu Kathalu - Part...
 
Rare desi.com.menatta (img)
Rare desi.com.menatta (img)Rare desi.com.menatta (img)
Rare desi.com.menatta (img)
 
Prashanta jeevanaaniki puneeta margam
Prashanta jeevanaaniki puneeta margamPrashanta jeevanaaniki puneeta margam
Prashanta jeevanaaniki puneeta margam
 
My dear wife
My dear wifeMy dear wife
My dear wife
 
Karunya pravakta muhammad (pbuh)
Karunya pravakta muhammad (pbuh)Karunya pravakta muhammad (pbuh)
Karunya pravakta muhammad (pbuh)
 
ఊహల పల్లకి
ఊహల పల్లకి ఊహల పల్లకి
ఊహల పల్లకి
 

More from Teacher

నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక -  Telugu Magazine Ramadan -nelavankaనెలవంక -  Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక - Telugu Magazine Ramadan -nelavankaTeacher
 
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God isనిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God isTeacher
 
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wifeఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wifeTeacher
 
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human lifeమానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human lifeTeacher
 
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...Teacher
 
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadanరమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for RamadanTeacher
 
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Merajఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra MerajTeacher
 
parents with children - telugu .pdf
parents with children - telugu .pdfparents with children - telugu .pdf
parents with children - telugu .pdfTeacher
 
Ten things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdfTen things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdfTeacher
 
The value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdfThe value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdfTeacher
 
لا تحزن - Don't be sad - telugu and english.pdf
لا تحزن  - Don't  be sad - telugu and english.pdfلا تحزن  - Don't  be sad - telugu and english.pdf
لا تحزن - Don't be sad - telugu and english.pdfTeacher
 
leader and meneger telugu
leader and meneger  teluguleader and meneger  telugu
leader and meneger teluguTeacher
 
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...Teacher
 
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...Teacher
 
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...Teacher
 
దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం Teacher
 
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptxదుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptxTeacher
 
india today .pptx
india today .pptxindia today .pptx
india today .pptxTeacher
 
nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine Teacher
 
నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka Teacher
 

More from Teacher (20)

నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక -  Telugu Magazine Ramadan -nelavankaనెలవంక -  Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
 
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God isనిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
నిజ దైవమెవరో తెలుసుకో - Know who the real God is
 
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wifeఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
 
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human lifeమానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
 
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
 
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadanరమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
 
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Merajఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
 
parents with children - telugu .pdf
parents with children - telugu .pdfparents with children - telugu .pdf
parents with children - telugu .pdf
 
Ten things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdfTen things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdf
 
The value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdfThe value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdf
 
لا تحزن - Don't be sad - telugu and english.pdf
لا تحزن  - Don't  be sad - telugu and english.pdfلا تحزن  - Don't  be sad - telugu and english.pdf
لا تحزن - Don't be sad - telugu and english.pdf
 
leader and meneger telugu
leader and meneger  teluguleader and meneger  telugu
leader and meneger telugu
 
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
 
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
 
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
 
దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం
 
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptxదుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
 
india today .pptx
india today .pptxindia today .pptx
india today .pptx
 
nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine
 
నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka
 

talli prema / తల్లి ప్రేమ

  • 1. తల్లి ప్రేమ రచన: సయ్యిద్ అబ్దుససలామ్ ఉమరీ
  • 2.
  • 3.
  • 4. ముందు మాట అమ్మ గురించి రాయాలింటే అక్షరాలు సరపోవు. అమ్మమ ఓ మ్ధుర కావ్యిం. ఎింత రాసినా పూరి కాని ప్రేమ్ కావ్యిం. విశ్విం ఉన్నింతకాలిం ఆమె కీరిని కొనియాడాల్సిందే. అమ్మ శ్బ్దానికి అరథిం అమ్మమ. అమ్మ మ్న్కు రూపానినచిిన్ అమ్ృతమూరి. ఈ భూమ్మమద అమ్ృతిం (ఆబ్ ఎ హయాత్) ఉిందో లేదో కానీ అమ్ృతమ్నే మాటకు అరథిం అమ్మ. తన్ సరవసవిం పిలలల కోసిం త్యయగిం చేస్తి.... మ్న్ అభ్యయదయిం కోరేది అమ్మ. చివ్ర శ్వవస వ్రకు.. అనుక్షణిం మ్న్కై బ్రదుకుతింది అమ్మ. అిందరకనాన ఎకుువ్ భారానిన మోసేది అమ్మ. తరాలు మారనా, మ్నుషుల అింతరాలు మారనా అమ్మ ప్రేమ్ సజీవ్ింగా ఉింటింది.
  • 5. శ్త్యబ్దాలుగా సాహితయింలో మార్పు వ్చిినా, అమ్మను కీరిించే కవితలు, సజీవ్ింగా కొతి రూపింలో పుటుకొస్తినే ఉింటాయి. మ్న్ ఒింటిలో నెతిర్ప ఆమె పాలతోనే ఎదిగింది. అమ్మది నిసావరథమైన్ ప్రేమ్. తల్ల పిలలలకు ప్రేమ్ పించే విషయింలో ఏ మాత్రిం పేదరాలు కాదు. అమ్మ సేవ్ల్న లెకిుసేి, ఏ కుబేర్పడు చెల్లించలేని మొతిిం అవుతింది. ఆమె దీవెన్లకు ఎింతని వెలకటుగలిం. ఎిందరిందరో అమ్మ మ్ధురత్యవనిన ఎింత గొపుగా రాసేసి, ముద్రించి లోకానికి అిందిించార్ప. ఇింకా ఆమెను గూరి రాయాల్స ఉిందా? అింటే, ఉింది. విశ్విం ఉన్నింతకాలిం ఆమె కీరిని కొనియాడాల్సిందే. ఇింకా ఎన్నన రచన్లు ఈ నేపథ్యింలో రావాల్... తల్ల ప్రేమ్ను తెల్యజేసే ఓ చిర్ప ప్రయతనమ్మ ఇది... కరుశ్ కుమార్పలోల కర్పణ కలువ్లు పూయిించాలన్న త్యపత్రయమ్మ ఈ చిర్ప పుసికిం. ఆదరసాిరని ఆశిస్తి...!
  • 6.
  • 7. ఈ ఉత్ త రం అభాగ్యురాల ై న నీ పేద త్ల్ల ి త్రుపు నండి.. ఎంతో కాలం వేచి చూసి, ఎటూ పాలుపోక, వ్ర ా ద్ద ా మా...... వద్ద ా !!.... అని త్డబడుతూ ... బాధ పడుతూనే వ్ర ా సింది నీ త్ల్ల ి ఈ ఉత్ త రానిి ...... చాలా . సారు ి కలానిి చేత్పట్ట ా న. అయితే కనీిటిధార ద్దనిి చెరిపి వేసింది! పలుమారు ి అశ్ర ు ధారలన అపే విఫల ప ా యత్ిం చేశాన. గ్యండె బాధ ఎక్కువ ై మనస్సు బరువక్ుంది, హృదయం ద ా వించింది. క్కమారా! ఓ స్సదీర ఘ కాలం త్రువ్రత్ నిని ఓ నిండె ై న మగాడిగా, కండలు తిరిగిన వీరుడిగా, వివేకం పండిన బుది ి మంతుడిగా చూస్స త న్నిన. కనిత్ల్ల ి గా న్నక్క నీమీద గల హక్కుతో చెబుతున్నిన... నీవు ఈ ఉత్ త రానిి ఖచిిత్ంగా చదవ్రల్ల. ఆ త్రువ్రత్ నీవు త్ల్లస్త త ఈ ఉత్ త రానిి ముకులు ముకులు చేసి పారవేయవచ్చి. నీ ఇష్ ా ం.... !
  • 8. కన్నా! 45 సింవ్తసరాల క్రితిం మాట, ఆ రోజు ఎింతో శుభప్రదమైన్ దిన్ిం. డాకురమ్మ ‘యూ ఆర్ ప్రెగ్ాెంట్’ అన్నపుుడు ఓ వైపు సిగుు, మ్రోవైపు పటురాని సింతోషింతో ముఖిం ఎర్రబడింది. యూ ఆర్ ప్రెగ్నింట్ అన్న చిన్న పదానికి ప్రాధాన్యత తలులలకే తెలుసు. ఆహ్లలదకరమైన్, ఎింతటిదో ఆన్ింద దాయకమైన్, సింతోషకరమైన్ శుభ ఘడయలు అవి.. మ్న్సేి కాదు శ్రీరమ్ింత్య ఓ తెల్యని పులకిింత... ఈ శుభవారి అిందిన్ తర్పవాత తొమ్మమది నెలలు నినున నేను నా కడుపులో పెటుకొని మోసాను. ఎింతో కషుిం మ్మద లేచేదానిన. ఏదైనా ఆహ్లరిం తీసుకోవాలనాన కషుింగా వుిండేది. శ్వవస పీలుి కోవ్డిం కూడా అతి కషుిం మ్మదే జరగేది. అయిన్పుటికినీన నీ పటల నా ప్రేమ్ రవ్వింతైనా తగులేదు. నా సింతోషింలో ఇసుమ్ింతైనా తేడా రాలేదు..... ఇింకా చెపాులింటే.. నినున చూడాలన్న గింపెడు ఆశ్తో జీవిించేదానిన. కలలోనైనా నిన్నన నీ రూపానిన చూడాలని పరతపిించి పోయేదానిన, నువువ ఇలా వుింటావు..... అలా వుింటావు అని ఊహ్లజగతిలో విహరించేదానిన. బర్పవు మ్మద బర్పవు, బ్దధ మ్మద బ్దధను ధరించి నినున మోశ్వను. ఒరేయ్ బుజ్జికొిండా...! నువువ గరభసథ శిశువుగా వున్నపుుడు నీ చిన్నపాటి కదల్కతో పింగపోయే దానినిరా... పెరగే నీ బర్పవు నా ఆన్ిందానిన అన్ింత తీరాలకు తీసుకెళ్ళేది. శిశువుని మోయడిం చాలా కఠిన్మైన్ పని. గరభిం చాలా బర్పవైన్ది బేటా....
  • 9.
  • 10. ఈ నా పరసిథతి ఒకటి రిండ్రోజులు కాదు, ఓ సుదీరఘ సమ్యిం... ఉషాకిరణాలతో మ్మలమ్మల మెింగన్ ఆ రాత్రి... ఒకు నిముషిం కూడా నిద్ర పటులేదు. కింటికి కునుకు కర్పవ్యియింది..... సరగాు అపుుడే ఏ కలమూ వ్రణించతరింకాని విపరీత పీడన్, ఆిందోళన్, భయిం మొదలింది.నేను నా ఈ కళేతో మ్ృతయవును అనేకమార్పల అతి సమ్మపిం నుిండ చూశ్వను. ఎటుకేలకు నీవు ఈ లోకింలో అడుగు పెటాువు గుపెుడు ప్రాణింతో గుకు పటిు మ్రీ నీవు ఏడుసుిింటే నీ కళే లోించి రాలే కనీనటి చుకులు నా ఆన్ిందభాషాులతో కలసి బ్దధలనినటినీ, గాయాలనినటిని ఒకు సారగా న్యిం చేసేశ్వయి. బుజీి! అనేక సింవ్తసరాలు గడచాయి .. నేను నినున నా గుిండెలోల పెటుకొని చూసుకునేదానిన నీవు బోసిన్వువలు చిిందిస్తివుింటే, నినున చూసి మురసిపోయే దానిన నువువ ఏడుసుిింటే జోలపాట పాడాను. లాల్ పాట పాడేను. చిందమామ్ను చూపిస్తి గోర్ప ముదాలు తినిపిించాను. బటులు తొడగించాను. నా ఒడని నీ బడగా చేశ్వను. నా గుిండెను పిిండచేసి నీకు పాలు పటాును... రాత్రింత్య జాగారిం చేసి మ్మల్కునానను. నీవు హ్లయిగా పడుకోవాలని...... దిన్మ్ింత్య కషుపడాాను. నినున సింతోషింగా చూడాలని..... నీ కోసిం నీ ఆన్ిందిం కోసిం న్న్నన నాకు సింబింధించిన్ వాటనినటినీ మ్రచిపోయాను..... నీవు .. నీ కిషుమైన్ది. ఏదైనా చేసి పెటుమ్ని అడుగుత్యవేమోన్ని. ఎదుర్ప చూసేదానిన.....
  • 11. ...నీకిషుమైన్ పిిండవ్ింటలు, జ్జలేబీలు చేసి పెటుడిం నా అదృషుింగా భావిించేదానిన. ఇలానే..... రాత్రి పగలింటూ కాలిం ముిందుకు దూసుకుపోతూవుింది. నేను మాత్రిం అలుపెరగని సేవ్కురాల్గా, విశ్రింతి ఎర్పగని ఆయాలా, అలసిపోని పని మ్నిషిలా నా కరివాయనిన నెరవేర్పస్తి పోయాను. నీ అవ్యవాలు గటిుపడాాయి. శ్కిిని యుకిిని పుింజుకునానయి. నీవు యౌవ్న్ దశ్కు చేర్పకునానవు. నీలో పుర్పష లక్షణాలు గోచరించ నారింభించాయి. ఇట నేను నీ జీవితింలో సింతోషాల పూలు పూయిించే నీ జీవిత భాగసావమ్మ కోసిం గాల్సుినానను.... చివ్రకి నీ పెళ్లల రోజు రానే వ్చిిింది. నీకు ప్రాపిిించబోయే న్నతన్ జీవిత్యనిన ముిందుగానే ఊహిించి. మురసిపోతనానను. అయితే ఒకవైపు నీవు నా నుిండ దూరమైపోతనానవ్న్న బ్దధ కూడా న్నున వెింబడస్తినే ఉింది..... అలా కొింతకాలిం గడచిింది. ప్రసుితిం నీవు నాకు తెల్సిన్ బ్దబు కాదు.. అమామ.. అమామ.. అింటూ గుకు పటుకుింటా అర్పస్తి నా కొింగు పటుకొని నా వెింటే తిరగేవాడవు. కానీ ఇపుుడు.. నేన్ింటేనే నీకు చిరాకు. ఓ కన్న తల్లగా నాకు ఇవావల్సన్ హకుుని కూడా సావహ్ల చేసేశ్వవు. రోజులు, వారాలు, నెలలు దొరలపోతనానయి.... నీ ముఖిం చూడలేదు. నీ సవరిం విన్లేదు. నినున పెించి పోషిించిన్ నీ తల్లనే మ్రిపోయావా నాయనా!
  • 12.
  • 13. బాబూ.... నేను నీ నుిండ వ్జ్ర వైఢూరాయలను గానీ, వెిండ బింగారాలనుగానీ, మ్ణి మాణికాయలనుగానీ, బనారస్, కించిపటు చీరల్నగాని కోరడిం లేదురా, నీవు నీ సేనహితలకు ఇచేిింత గౌరవ్మైనా నాకివ్వమ్ని అడగబోవ్డిం లేదురా. అయితే నెలా రిండు నెలలోల ఒకు సారైనా వ్చిి మ్ించిగా పలుకరించమ్ని ఆశిసుినానను అింతే! కొనిన క్షణాలనా నేను నినున చూసి తరసాిను. న్నయన్న! న్డుిం పూరిగా ఒింగపోయిింది. జవ్సత్యవలు ఉడగ, శ్రీరావ్యవాలు నాతో సహకరించడిం లేదు. నా శ్రీరిం రకరకాల రోగాలకు పుటిునిలలయియింది. అనేక బ్దధలు న్నున చుటుముటాుయి. జీవితిం కషాులకు నిలయింగా మారపోయిింది. లేవాలనాన కషుిం కూరోివాలనాన కషుిం. అయిన్పుటికినీన నా నాడ నీకై కొటుకుింటూనే ఉింది. బాబూ! నీతో ఎవ్రైనా మ్ించిగా ప్రవ్రిసేి అతనిన మెచుికోవ్డమ్మ కాక అవ్సరిం అనిుసేి సహ్లయిం కూడా చేసాివుగా. నీపై నీ తల్ల ర్పణాలు లెకుకు మ్మించిన్వైన్పుటికీ అవి నీ లెకులోకి రావు, అమ్మ ర్పణిం తీరాిలన్న ఇింగత జాాన్ిం కూడా నీకు లేకపోయిింది. సింవ్తసరాల తరబడ నేను నీ సేవ్ చేశ్వను. నీ తిండ్రికి తెల్యకుిండా పాయకెట్ మ్నీ కూడా ఇచాిను. నీవు చేసిన్ అనేక తపుులను తల్ల మ్న్సుతో క్షమ్మించాను. కాని ఎిం లాభిం....? నీ కరకుదన్ిం నినినింత నీచ సాథయికి దిగజారిిందా! లేక ఈ రోజులు చూడాలని ఆ దేవుడు ఏమైనా వ్రాసి పెటాుడా ?
  • 14. కొడకా! నీవు జీవితింలో సింతోషింగా ఉనానవ్ని తెల్సిన్పుుడలాల సింబరపడేదానిన.. ఆన్ిందిం రటిుింపయేయది. అయితే ఇపుుడు న్నున చూడటిం కూడా నీకు కషుమైపోయిింది? న్నున సిందరశించుకోవ్డిం కూడా. భారమైపోయిింది. నేను ఏిం పాపిం చేశ్వన్ని నీకు శ్త్రువైపోయాను బిడాా! వినున సాకటింలో ఏదైనా లోట చేశ్వనా...! నీ పోషణలో క్షణమైనా అశ్రదధ వ్హిించానా...! నీవు కోరింది ఏదైనా తకుువ్ చేశ్వనా ?? లేదు అింటే మ్ర ఎిందుకు నీ ఈ కఠిన్ వైఖర? దొరా! నినున ' ' అని ఎిందుకింటనాన అింటే? నీ దగుర పని చేసేవారకి కూలీ ఇసాివుగా, న్నున కూడా కూల్ మ్నిషివ్నుకో... నీవ్నుకున్న సింబింధీకులోలని నిరాధార్పల్న నిధుల్చిి ఆదుకుిం టావుగా, న్నున కూడా అభాగుయరాలన్ భక్షగతెిని అనుకో, నేను నీకు చేసుకున్న సేవ్కి ఏ విధింగానైనా సరే కొించెిం అపుు అయినా ఇింత ఫరవాలేదు-ఇచుికో. దొరా! ఒకరకి మ్మలు చెయియ అలాలహ్ మ్మలు చేసేవారని ప్రేమ్మసాిడు. కన్నా! న్నున మ్రింత పరీక్షించకురా.. నాలోని ఓర్పు న్శిించిింది. నినున ఒకుసార చూడాలని ఉిందిరా.. అది తపు నేను కోరేది. సైతిం ఏమ్మ లేదు.. నా మ్మద కోపింతో విసుకుునే నిపుులు క్రకేు నీ ఆ ముఖానిన అయినాసరే ఒకే ఒకుసార చూపిించి. వెళేవా నానాన! తిటల అయినా పరవాలేదు నాలుగు మాటలు మాటాలడ వెళేవా నాయనా?
  • 15.
  • 16. కొడకా! నా గుిండె బదాలౌతోింది. నా కళ్ళే ఏడ్చి ఏడ్చి ఇింకి పోయాయి. నీవు మాత్రిం భోగభాగాయలలో తేల్యాడుతూ కోరకల మాజాలు జుర్రుకోవ్డింలో వ్డ ఏమ్ర్పపాటకి గురై జీవిసుినానవు. కన్నా! ఓ బలహీమ్రాలన్ ముసల్దాని కోసమైనా నీ మ్న్సు కరగదా! లేక బిండరాయికనాన గటిుదన్ిం నీ హృదయానికి అవ్హిించిిందా? నినున చూడాలన్న అశ్తో, కొన్ ఊపిరతో ఉింది నీ తల్ల. నినున చూడకుిండానే ఎకుడ దైవానిన చేర్పకుింటిందోన్న్న పుట్టుడు దుుఃఖింతో పరతపిించిపోతూ ఉింది నీ అమ్మ. కన్న వారకి దూరమై, కనికరిం లేనివాడవై, కనీనళ్ళే పెటిుించిన్ వాడవై, కన్న ప్రేమ్ను కాదని కనికరిం లేని గుిండెవై, కళ్ళే తెరవ్లేని, నిజిం గ్రహిించలేని, సతయిం చూడలేని దురవ్సథలో పడవునానవు. కనాన నీ తల్లని కనీనళేతో కడుపు నిింపుకునేలా చేసిన్ నీ కళ్ళే ఇపుుడైనా చెమ్మగలలవా! మ్మ్తల తల్ల మ్న్నవేధన్తో మాడ మ్సి అయిపోయేలా చేసిన్ నీ మ్న్ను ఇకనైనా కరగదా ...! తల్ల, తిండ్రి అన్న బ్దింధ వాయలను మ్రచి బ్దధలతో బ్రతికేలా చేసిన్ నీ అింతరాతమ ఇకపైనైనా మ్మలుకోదా? ఒరేయ్ చెంటీ ! నేను షికావ - షికాయత చెయయను. నా బ్దధను ఒకర ముిందు వ్యకిపరిను. ఎిందుకింటే, నాకు బ్దగా తెలుసు నా ఈ ఆరివాదిం మ్మఘాల అించులు దాటిిందింటే.. ఆకాశ్ తలుపులు తటిుిందింటే....
  • 17.
  • 18. నీవు చేసిన్ అఘాయిత్యయనికి నీకు తగన్ శ్వసిి జర్పగుతింది... దైవ్శిక్ష నీపై విర్పచుకు పడుతింది... నీ సరవసవిం బూడదవుతింది... నీ బ్రతకు బజార్పకెకుుతింది... నీ పర్పవు వీధ పాలవుతింది... చూసిన్ ప్రతి ఒకురూ నినున చూసి న్వువకుింటార్ప... కనాన ప్రేమ్ను కాదన్నపాపానికి కనెన ప్రేమ్మా కూడా నీకు దూరమైపోతింది. బ్దధను భరించలేక నీకు పిచిి పడుతింది. ఇలా లేదా దీనికనాన భయింకరింగా ఉిండవ్చుి సింభవిించబోయే పరణామ్ిం... అయితే నీవు భయపడకు, కలత చెిందకు... నేను ఎన్నటికీ అలా చేయను.. చేయ లేను... ఒరేయ్! ఎింతైనా నేను నీ కన్న తల్లనిరా. ఇింత జరగనా మ్రింత జరగనా నువువ నాలోని సగానివిరా! నా జీవితపు పరమ్ళానివిరా నువువ. కాటి మ్టిులో కల్సిపోనైనా పోత్యనుగానీ నీపై మాత్రిం దుమెమతిి పోయనురా! మ్టిు కొటుకు పోత్యవు పో, అని శ్వపనారాథలు పెటునురా! ఒరేయ్ చిటీీ! కాసి ఆగు... చూడు నీ వెింట్రుకులు సైతిం తెలలబడుతనానయి. వ్ృదాధపయ ఛాయలు నీలో తొింగ చూడటానికి ఉరకలేసుినానయి.. ఇింకెనిన రోజులు... నీవూ పిండు ముసల్వై పోత్యవు "కమా తదీసు తడాను' అని దైవ్ ప్రవ్కి చెపిు ఉనానర్ప." జైసీ కరీన వైసీ భరీన" నీతో ఇలానే ప్రవ్రిించడిం జర్పగుతింది. నినున ఓ చిరగన్ కింబల్ ఇచిి పాత సామానుల స్టుర్ప రూములో ఓ మూలన్ పడేయడిం జర్పగుతింది.
  • 19.
  • 20.
  • 21. ఒరేయ్.. నీ తల్ల విషయింలో అలాలహ్ కు భయపడు.. నీ అమ్మ కనీనళ్ళే తడువు... ఆమె బ్దధను పించుకో ఆ తర్పవాత నీవు తల్సేి ఆమె రాసిన్ ఈ ఉతిరానిన చిింపెయయవ్చుి. గుర్పిించుకో.....! మ్మలు చేసేవార్ప తమ్ కోసమ్మ మ్మలు చేసుకుింటనానర్ప. కీడు చేసేవార్ప తమ్ ఆతమలకే న్షుిం చేకూర్పికుింటనానర్ప. ఇక సెలవు... ఇట్ల ి ... నీ త్ల్ల ి