SlideShare une entreprise Scribd logo
1  sur  4
విదురుడు
మహాభారతంలో చాలా పాతరలకు చాలా ప్రత్యేకతలున్ాాయి. అలాగే విదురుడు పాతరకు ఒక ప్రత్యేకత
ఉంది. ఇతను ప్రణాళికలకు చాలా పేరుంది. వ్యేహరచనలో, నీతిలో మంచి పేరు సంపాదించాడు
విదురుడు. విదురుడు ఎకుువ్గా నిజాయితీ ప్క్షాన నిలబడాలి అనుకున్ేవాడు.
విదురుడి పుట్ట
ు క
అంబికకు గుడడివాడు ప్ుడత్ాడని త్ెలిసిన వాళ్ళ అత్ా
ా మళ్లీ కోడలిా వాేసమహర్షి దగగరకు
ప్ంపాలనుకుంట ంది. కానీ ఆ కోడలు తన దాసిని వాేసుడడ దెగగరకు వెళ్ళమని కోరుత ంది. ఆమె
వాేసుడుకి సహకర్షసు
ా ంది. దంత్ో ఎంత్ో జా
ా నం కలిగషన విరుదుడు దాసికి జనిిస్ా
ా డు. ఎంత్ో జా
ా నం
ఉన్ాా కూడా దాసికి ప్ుటా
ా డని అతనికి ర్ాజాేనిా అప్పగషంచలేదు. అయిన్ా విదురుడు కూడా
ర్ాజేం కోసం ఎప్ుపడూ ఆశప్డలేదు. ధృత ర్ాష్టాు డడకి మంతిరగా ఉంటూ తన సేవ్లు అందిచాడు.
పాండవ్ులను గుణగణాల వ్లీ ఇష్టాప్డా
ి డు. దుర్యేధనుని దయేషానిా గరహంచాడు. ధృతర్ాష్టాు నికి ఎన్నా
విధాల సహాయకార్షగా ఉండడ సలహాలను కోర్షత్య ఇచయేవాడు. దుర్యేధనుని దగగర మంతిరగా ఉండడ
పాండవ్ులను కాపాడుకున్ాాడు. పాండవ్ులకు అరధర్ాజేం వ్చిేంద యుదధం జరగకుండా నిలిచింద
విదురుని వ్లేీ . మాయా జూదప్ు ఆలోచన చయసినప్ుడు వ్దదని చెపాపడు. విదురుని మాట వినలేదు.
పాండవ్ులు జూదంలో ఓడడనప్ుపడు దరర ప్ది వ్స్ా
ా ు ప్హరణం తగదని ధృతర్ాష్టాు నికి చెపిప దుర్యేధనుని
వార్షంచమన్ాాడు. పాండవ్ులిా అడవ్ులపాలు చయయడం తగదన్ాాడు. పాండవ్ుల ర్ాజేం
పాండవ్ులకు ఇవ్ేమని కోర్ష పాండవ్ ప్క్షపాతిగా మాటప్డా
ి డు. దయశం విడడచి పొ మింటే పో యాడు.
రమింటే వ్చాేడు. మహాభారత యుదధంలో ఏ ప్క్షమూ చయరలేదు. యుదధ సమయంలో
తీరథయాతరలకు వెళ్ళళడు. మెైత్యరయుని వ్లన ఆతిజా
ా నం త్ెలుసుకొని వ్చాేడు. అప్పటికి యుదధం
అయిపో యింది. పాండవ్ులు గౌరవ్ంగా ర్ాజాేనికి ఆహాేనించిన్ా, ధృతర్ాష్టాు ని దుుఃఖానిా పో గొటిా
సంస్ారం నిస్ాారం అని చెపాపడు. పాండవ్ులూ మీ బిడిలే వార్షని చూసుకొని ప్రశాంతంగా ఉండమని
కోర్ాడు. ధృతర్ాష్టాు నిత్ో గాంధార్ీ కుంతీ అంత్ా అడవ్ులకు తప్సుాకు వెళ్ళళరు. వార్షత్ో విదురుడూ
వెళ్ళళడు. కొన్ాాళ్ళకు ధరిర్ాజు అడవికి వ్సేా ఎవ్ర్షకీ కనిపించని విదురుడు ధరిర్ాజుకు మాతరం
కనిపించాడు. పిలిచిన్ా ప్లకకుండా నగా దయహంత్ో నడుసు
ా న్ాాడు. ధరిర్ాజు పిలుప్ుత్ో ఆగాడు.
యోగశకిాత్ో దయహానిా విడడచి ధరిర్ాజులో ఐకేమయాేడు.
ఒక రాజు ఎలా ఉండాలి
ధృతర్ాష్టాు డడకి ఒక ర్ాజు ఎలా ఉండాలో, అతని గుణాలు ఎలా ఉండాలో ఎన్నా స్ారు
ీ వివ్ర్షస్ా
ా డు.
విదురుడు చెపిపన నీతి “విదుర నీతి”గా పార చురేం పొ ందింది. విదురుడడ నీతి సూత్ా
ర లో
ీ కొనిా....
 ప్రతి మనిషి కూడా సమాజంలో మంచి పేరు త్ెచుేకోవాలి కానీ చెడి పేరు త్ెచుేకోకూడదు.
 ఇతరుల విష్టయంలో ఎప్ుపడూ ఈరియ ఉండకూడదు.
 పొ గడాలకు ఎప్ుపడూ కూడా పొ ంగషపో కూడదు.
 పాలించయ వాణనా, దయవ్ుణనా, భారేను, బంధువ్ులను నిరీక్షేం చయసేా కచిేతంగా అశుభాలే
ఎదురవ్ుత్ాయి.
 త్ెలివి తకుువ్ వాళ్ల
ీ ఏం చయస్ా
ా రంటే... తమను ఎకుువ్గా ఇష్టాప్డయ వార్షపై దయేష్టం
పంచుకుంటారు. తమను ఎకుువ్గా దయేషించయవార్షపై ఇష్టాం పంచుకుంటారు.
 ఒంటిర్షగా ఉండడం, ఒంటిర్షగా ఆలోచించడం, ఒకుడయ తినడం, ఒకుడయ ప్రయాణాలు చయయడం
అన్ేది అసాలు మంచిది కాదు.
 ఈ ప్రప్ంచంలో క్షమాప్నకు మంచినది ఇంకొకటి లేదు.
 ఇతరు స్ాీల ప్టా వాేమోహం ఉండకూదు.
 మదేపానం, ఇతరులను అనవ్సరంగా ఆడడపో సుకోవ్డం వ్ంటివి అసాలు చయయకూడదు
 మతర డడని దయేషించకూడదు.
 అలాగే ఎవ్ర్ష శరరయసుా అయిత్య మనం కోరుకుంటామో వాళ్ీకు మంచి చయయడానికి
ఎప్ుపడూ సిదధంగా ఉండాలి.
 చావ్ు బత కులో
ీ ఉన్ాా కూడా ధర్ాినిా వీడకూడదు.
విదురుడు బతికినంత కాలం నీతి, నిజాయితీలన్ే నమాిడు.

Contenu connexe

Tendances

ఫాతిహా సూరః నుండి ప్రసరించిన పావన కిరణాలు
ఫాతిహా సూరః  నుండి ప్రసరించిన పావన కిరణాలు ఫాతిహా సూరః  నుండి ప్రసరించిన పావన కిరణాలు
ఫాతిహా సూరః నుండి ప్రసరించిన పావన కిరణాలు Teacher
 
Meraj nerpina paatham
Meraj nerpina paathamMeraj nerpina paatham
Meraj nerpina paathamTeacher
 
Prashanta jeevanaaniki puneeta margam
Prashanta jeevanaaniki puneeta margamPrashanta jeevanaaniki puneeta margam
Prashanta jeevanaaniki puneeta margamTeacher
 
పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం Teacher
 

Tendances (7)

ఫాతిహా సూరః నుండి ప్రసరించిన పావన కిరణాలు
ఫాతిహా సూరః  నుండి ప్రసరించిన పావన కిరణాలు ఫాతిహా సూరః  నుండి ప్రసరించిన పావన కిరణాలు
ఫాతిహా సూరః నుండి ప్రసరించిన పావన కిరణాలు
 
Meraj nerpina paatham
Meraj nerpina paathamMeraj nerpina paatham
Meraj nerpina paatham
 
Prashanta jeevanaaniki puneeta margam
Prashanta jeevanaaniki puneeta margamPrashanta jeevanaaniki puneeta margam
Prashanta jeevanaaniki puneeta margam
 
పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం
 
Nitya pooja vidhanam
Nitya pooja vidhanamNitya pooja vidhanam
Nitya pooja vidhanam
 
Leadership
LeadershipLeadership
Leadership
 
Naalo nuvvu
Naalo nuvvuNaalo nuvvu
Naalo nuvvu
 

Vidurudu

  • 1. విదురుడు మహాభారతంలో చాలా పాతరలకు చాలా ప్రత్యేకతలున్ాాయి. అలాగే విదురుడు పాతరకు ఒక ప్రత్యేకత ఉంది. ఇతను ప్రణాళికలకు చాలా పేరుంది. వ్యేహరచనలో, నీతిలో మంచి పేరు సంపాదించాడు విదురుడు. విదురుడు ఎకుువ్గా నిజాయితీ ప్క్షాన నిలబడాలి అనుకున్ేవాడు. విదురుడి పుట్ట ు క
  • 2. అంబికకు గుడడివాడు ప్ుడత్ాడని త్ెలిసిన వాళ్ళ అత్ా ా మళ్లీ కోడలిా వాేసమహర్షి దగగరకు ప్ంపాలనుకుంట ంది. కానీ ఆ కోడలు తన దాసిని వాేసుడడ దెగగరకు వెళ్ళమని కోరుత ంది. ఆమె వాేసుడుకి సహకర్షసు ా ంది. దంత్ో ఎంత్ో జా ా నం కలిగషన విరుదుడు దాసికి జనిిస్ా ా డు. ఎంత్ో జా ా నం ఉన్ాా కూడా దాసికి ప్ుటా ా డని అతనికి ర్ాజాేనిా అప్పగషంచలేదు. అయిన్ా విదురుడు కూడా ర్ాజేం కోసం ఎప్ుపడూ ఆశప్డలేదు. ధృత ర్ాష్టాు డడకి మంతిరగా ఉంటూ తన సేవ్లు అందిచాడు. పాండవ్ులను గుణగణాల వ్లీ ఇష్టాప్డా ి డు. దుర్యేధనుని దయేషానిా గరహంచాడు. ధృతర్ాష్టాు నికి ఎన్నా విధాల సహాయకార్షగా ఉండడ సలహాలను కోర్షత్య ఇచయేవాడు. దుర్యేధనుని దగగర మంతిరగా ఉండడ పాండవ్ులను కాపాడుకున్ాాడు. పాండవ్ులకు అరధర్ాజేం వ్చిేంద యుదధం జరగకుండా నిలిచింద విదురుని వ్లేీ . మాయా జూదప్ు ఆలోచన చయసినప్ుడు వ్దదని చెపాపడు. విదురుని మాట వినలేదు. పాండవ్ులు జూదంలో ఓడడనప్ుపడు దరర ప్ది వ్స్ా ా ు ప్హరణం తగదని ధృతర్ాష్టాు నికి చెపిప దుర్యేధనుని వార్షంచమన్ాాడు. పాండవ్ులిా అడవ్ులపాలు చయయడం తగదన్ాాడు. పాండవ్ుల ర్ాజేం పాండవ్ులకు ఇవ్ేమని కోర్ష పాండవ్ ప్క్షపాతిగా మాటప్డా ి డు. దయశం విడడచి పొ మింటే పో యాడు. రమింటే వ్చాేడు. మహాభారత యుదధంలో ఏ ప్క్షమూ చయరలేదు. యుదధ సమయంలో తీరథయాతరలకు వెళ్ళళడు. మెైత్యరయుని వ్లన ఆతిజా ా నం త్ెలుసుకొని వ్చాేడు. అప్పటికి యుదధం అయిపో యింది. పాండవ్ులు గౌరవ్ంగా ర్ాజాేనికి ఆహాేనించిన్ా, ధృతర్ాష్టాు ని దుుఃఖానిా పో గొటిా సంస్ారం నిస్ాారం అని చెపాపడు. పాండవ్ులూ మీ బిడిలే వార్షని చూసుకొని ప్రశాంతంగా ఉండమని కోర్ాడు. ధృతర్ాష్టాు నిత్ో గాంధార్ీ కుంతీ అంత్ా అడవ్ులకు తప్సుాకు వెళ్ళళరు. వార్షత్ో విదురుడూ వెళ్ళళడు. కొన్ాాళ్ళకు ధరిర్ాజు అడవికి వ్సేా ఎవ్ర్షకీ కనిపించని విదురుడు ధరిర్ాజుకు మాతరం కనిపించాడు. పిలిచిన్ా ప్లకకుండా నగా దయహంత్ో నడుసు ా న్ాాడు. ధరిర్ాజు పిలుప్ుత్ో ఆగాడు. యోగశకిాత్ో దయహానిా విడడచి ధరిర్ాజులో ఐకేమయాేడు.
  • 3. ఒక రాజు ఎలా ఉండాలి ధృతర్ాష్టాు డడకి ఒక ర్ాజు ఎలా ఉండాలో, అతని గుణాలు ఎలా ఉండాలో ఎన్నా స్ారు ీ వివ్ర్షస్ా ా డు. విదురుడు చెపిపన నీతి “విదుర నీతి”గా పార చురేం పొ ందింది. విదురుడడ నీతి సూత్ా ర లో ీ కొనిా....  ప్రతి మనిషి కూడా సమాజంలో మంచి పేరు త్ెచుేకోవాలి కానీ చెడి పేరు త్ెచుేకోకూడదు.  ఇతరుల విష్టయంలో ఎప్ుపడూ ఈరియ ఉండకూడదు.  పొ గడాలకు ఎప్ుపడూ కూడా పొ ంగషపో కూడదు.  పాలించయ వాణనా, దయవ్ుణనా, భారేను, బంధువ్ులను నిరీక్షేం చయసేా కచిేతంగా అశుభాలే ఎదురవ్ుత్ాయి.  త్ెలివి తకుువ్ వాళ్ల ీ ఏం చయస్ా ా రంటే... తమను ఎకుువ్గా ఇష్టాప్డయ వార్షపై దయేష్టం పంచుకుంటారు. తమను ఎకుువ్గా దయేషించయవార్షపై ఇష్టాం పంచుకుంటారు.  ఒంటిర్షగా ఉండడం, ఒంటిర్షగా ఆలోచించడం, ఒకుడయ తినడం, ఒకుడయ ప్రయాణాలు చయయడం అన్ేది అసాలు మంచిది కాదు.  ఈ ప్రప్ంచంలో క్షమాప్నకు మంచినది ఇంకొకటి లేదు.  ఇతరు స్ాీల ప్టా వాేమోహం ఉండకూదు.  మదేపానం, ఇతరులను అనవ్సరంగా ఆడడపో సుకోవ్డం వ్ంటివి అసాలు చయయకూడదు
  • 4.  మతర డడని దయేషించకూడదు.  అలాగే ఎవ్ర్ష శరరయసుా అయిత్య మనం కోరుకుంటామో వాళ్ీకు మంచి చయయడానికి ఎప్ుపడూ సిదధంగా ఉండాలి.  చావ్ు బత కులో ీ ఉన్ాా కూడా ధర్ాినిా వీడకూడదు. విదురుడు బతికినంత కాలం నీతి, నిజాయితీలన్ే నమాిడు.