SlideShare une entreprise Scribd logo
1  sur  27
అర్థశాస్రం-పరిచయం-విషయవస్తు వు-
పరిధి-నిర్వచనాలు-ప్ార థమిక భావనలు
అక్కెనపల్లి మీనయయ
కన్వవనర్ నలిగ ండ ఎకనామిక్స్ ం ర్ం
అర్థశాస్రం-పరిచయం-విషయ వస్తు వు
• Economics అనే పదం ఒక్ియో( Oiko ) నామస్ (Nomos) అనే
రకండు గరీకు పదాల దావరా వచ్చంది. Oiko (House) అనగా గృహం,
Nomos (Management) అనగా నిర్వహణ అని అర్థం.
• అరిస్ాా టిల్ అర్థశాస్ాుా నిి గృహనిర్వహణ శాస్ురంగా (Household
Management) పేర ెనాిడు.
• 1776 లో ఆడమస్మిత్ వ్ార స్మన దేశాల స్ంపద (Wealth of
Nations) అనే గీంధం అర్థశాస్ాుా నిక్ి పరత్ేయక శాస్ుర ర్ూపమిచ్చంది.
• ఆడమస్మిత్నత అర్థశాస్ుర పమత్ామహునిగా పేర ెంటార్ు.
• క్ోరికలు-యత్ాిలు-తృపము అనేవి అర్థశాస్ుర విషయ వస్తు వు.
అర్థశాస్రం-స్వభావం-పరిధి
• క్ోరికల దృష్టాా ా వనర్ులు పరిమితంగా వుండడం వలి ఎంపమక స్మస్య
ఉతపనిమవుత ంది. దీనినే ఆరిథక స్మస్య అంటార్ు.
• పరతి ఆరిథక వయవస్థ మూడు పరదాన స్మస్యలనత ఎదతర ెంటదంది.
• 1)ఏవస్తు వులనత ఉతపతిు చేయాల్ల. 2) ఏపదదతిలో ఉతపతిు చేయాల్ల.
3)ఎవరి క్ోస్ం ఉతపతిు చేయాల్ల.
• ఆరిథక క్ార్యకలాప్ాలనత శాస్్ురయంగా అర్థశాస్ురం పరిిసల్లస్తు ంది.
• ఆరిథక క్ార్యకలాప్ాలనత 1. వినియోగం 2. ఉతపతిు. 3. వినిమయం.
4.పంపమణి గా వరరీకరించవచతచనత.
• ఉతపతిుక్ి దోహదపడే ఉతపతిు క్ార్క్ాలైన భూమి, శ్ీమ, మూలధనం,
వయవస్ాథ పన వ్ాటి పరతిఫలాలు భాటకం, వ్ేతనం. వడడీ, లాభం దీని పరిధి
లోనిక్ి వస్తు ంది.
• పరభుతవ రాబడి, పనతిలు, వయయం, దరవయం, బాంక్ింగ్,దరవ్యయలభణం,
జాతీయాదాయం, ఉదోయగిత, నిర్ుదోయగిత, పేదరికం,ఎగుమత లు,
దిగుమత లు, ఆరిథక్ాభివృదిి. జీవన పరమాణం దీని పరిధి లోనిక్ి వస్ాు ి.
ఆర్థక కార్యకలాపాలు
ఆర్థక
కార్యకలాపాలు
ఉత్పత్తి
వినిమయం
వినియోగం
పంపిణి
ఉత్పత్తి
భూమి
భాటకం
శ్రమ
వేత్నం
మూలధనం
వడ్డీ
వయవస్ాథ పన
లాభం
అర్థశాస్తిర విషయ వస్తతి వు
Subject matter of Economics
యత్నాలు
Efforts
త్ృపిి
satisfaction
కోరికలు
Wants
ఆరిథక ఏజంటలు -Economic Agents
ఆరిథక
వవవస్తథ
ఉత్పత్తి దనర్ులు
వాయపార్స్తతి లు
వినియోగదనర్ులు
పరభుత్వం
అర్థశాస్రం-నిర్వచనాలు
• ఏ శాస్ాుా నిి అినా అవగాహన చేస్తక్ోవడానిక్ి దాని
నిర్వచనాలనత పరిిసల్లంచాల్ల్వుంటదంది.
• అర్థశాస్ాు నిి నిర్వచ్ంచడమంటే నానాటిక్ి విస్ుృతమవుత ని
దాని పరిధిని తగిీంచడమే అందతవలి దీనిక్ి నిర్వచనమే అవస్ర్ం
లేదని గునాిర్ మిరాద ల్ అభిప్ార యపడినాడు.
• జాకబ్ వ్ైనర్ (Jacob Viner )పరక్ార్ం “Economics is what
Economist do” ఆరిథకవ్ేతు ఏది చేస్ేు అదే అర్థశాస్ురం
• ఆడమస్మిత్-స్ంపద నిర్వచనం.
• ఆల్ఫ్రరడ్ మార్షల్-శరీయస్త్నిర్వచనం.
• లైనల్ రాబిన్స్-క్ొర్త నిర్వచనం.
• శామూల్స్న్స- వృదిి నిర్వచనం
ఆడమస్మిత్-స్ంపద నిర్వచనం
1776 లో ఆడమస్మిత్ (Adam Smith)
(1723-1790-స్ాెటాి ండ్) వ్ార స్మన దేశాల స్ంపద
(Wealth of Nations) అనే గీంధం లో
అర్థశాస్ాుా నిక్ి ఇచ్చన నిర్వచనమే స్ంపద
నిర్వచనం.ఇతనిని అర్థ శాస్ుర పమత్ామహునిగా
పేర ెంటార్ు.
ఆరిథక మానవునిి ప్ార మాణికంగా తీస్తక్ొనడం
అనగా స్వలాభం పరధాన పేరర్ణ.
అర్థశాస్ురం “స్ంపదనత గూరిచన శాస్ురం”
“Economics is the study of wealth”.
ఆరిథక క్ార్యకలాప్ాలలో పరభుతవ జోకయం
వుండరాదత.
అగోచర్ హస్ుం (ధర్ల యంత్ార ంగం) ఆరిథక
వయవస్థనత నియంతిరస్తు ంది
స్ంపద నిర్వచనం-విమర్శ
• ఆడమస్మిత్ ఇచ్చన స్ంపరదాయ నిర్వచనం ఆనాటి ఆరిథక
వ్ేతులైన జక.బి. స్ే, జక.ఎస్.మిల్, వ్ాకర్, నాస్ా స్్నియర్, పరరస్
మొదలైన వ్ార్ు స్మరిథంచ్నపపటిక్ి అనేక విమర్శలకు
గురకంది.
• ంార న్స్ ఆరిథక వ్ేతు వ్ాలరస్ తన గీంధమైన “ Elements of pure
Economics” లో స్ంపద నిర్వచనం లోపభూిషాం,
అశాస్్ురయం, అస్ంపూర్ణం అని విమరిశంచ్నాడు.
• క్ారకలిల్ దీనిని గాస్రపల్ ఆప్ మమిన్స (Gospel of mammon)
గా పేర ెనాిడు.
• క్ారకలిల్, ర్స్మెన్స,డిక్కన్స్ దీనిని నిరాశాపూరిత శాస్ురం (Dismal
Science) గా పేర ెనాిర్ు.
ఆల్ఫ్రరడ్ మార్షల్(Alfred Marshall)-శరీయస్త్నిర్వచనం.
(1842-1924) లండన్స.
పమరని్పుల్్ ఆఫ్ ఎకనామిక్స్-1890
నవయస్ంపరదాయవ్ాదతలలో ముఖ్తయడు
“ అర్థశాస్ురం ఒకవ్ైపున స్ంపదనత గూరిచన చర్చ అనియు అంతకంటె ముఖ్యంగా మర కవ్ైపున
మానవుని గురించ్న పరిిసలనలో ఒక భాగం” మార్షల్.
“ అర్థశాస్ురం మానవుని దైనందిన జీవనానిి గురించ్ పరిిసల్లంచే విజాా ణం. మానవుని శరీయస్త్కు
క్ార్ణభూత్ాలైన భౌతిక స్ాధనాల ఆర్జన వినియోగాలత్ో స్ంబంధం వుని వయక్ిుగత,స్ామాజిక
క్ారాయల అధయయనం” మార్షల్.
శరీయస్త్ నిర్వచనానిక్ి మార్్ల్ పునాది వ్ేయగా ఎ.స్మ. పమగూ అభివృదిి పరిచనాడు. ఇటాల్లయన్స
ఆరిథక వ్ేతు ప్ారిటో దీనిని నూతన శిఖ్రాలకు చేరిచనాడు.
1.మానవునిక్ి పరథమ స్ాథ నం-స్ంపదకు దివతీయ స్ాథ నం 2. ఆరిథక మనిషమ (హేత బదిత).
3. స్ంఘటిత స్మాజంలోని వయకుు ల క్ార్యకలాప్ాలు. 4. భౌతిక స్ాధనాలు.5. నిర్ణయాతిక శాస్ురం
విమర్శ- 1. అభౌతిక వస్తు వులనత విస్ిరించడం. 2. మానస్మక భావన. 3. క్ొనిి భౌతిక వస్తు
వస్తు వులు హాని కల్లగిస్ాు ి.. 4. స్ంఘటిత స్మాజం అధయయనం ఐత్ే ఇది మానవ శాస్ురం.
క్ొర్త నిర్వచనం- లైనల్ రాబిన్స్ Lionel
Robbins-1898-1984 -London
Nature and Significance of
Economic Science-1932
“అనంతమైన మానవ వ్ాంఛలకు, బహుళ పరయోజనం గల
పరిమిత స్ాధనాలకు మధయవుండే స్ంబంధం పటి మానవ
పరవర్ుననత అధయయనం చేయడమే అర్థశాస్ురం” లైనల్ రాబిన్స్.
ముఖ్ాయంశాలు. 1. క్ోరికలు అనంతం. 2.స్ాధనాలు పరిమితం.
3.స్ాధనాలకు బహుళ పరయోజనాలు.
ప్ార ముఖ్యత- స్ార్వజన్వనత-విశరిషణాతికం-శుది శాస్ురం (లక్ష్యయల
మధయ తటస్థత)
శామూల్స్న్స- వృదిి నిర్వచనం
1915-2009 Samuelson -USA
1970 నోబుల్ బహుమతి గీహీత.
“Economics “ గీంధం
వృధ్ిి నిర్వచనం చలన స్వభావం త్ో కూడుకునిది.
“పరజలు మరియు స్మాజం దరవయంత్ోగాని దరవయం లేకుండాగాని
వివిద పరయోజనాలుని పరితమైన ఉత్ాపదక వనర్ులనత
ఎంపమకచేస్తక్ొని, వ్ాటిని ఉపయోగంచతక్ొనడం దావరా
వస్ూు తపతిుని చేపటిా దానిని స్మాజంలోని వివిద వరాీ ల పరజల
మధయ వర్ుమాన లేదా భవిషయతు క్ాలాలలో ఏవిధంగా పంపమణీ
చతక్ోవడం జర్ుగుత ందనే విషయ పరిిసలనే అర్థశాస్ురం”
ముఖ్ాయంశాలు- వనర్ుల క్ొర్త-చలన స్వభావం-ఆరిథక వృధ్ిద-
విస్ుృత పరిధి-ఎంపమక స్మస్య
స్ూక్ష్ి-స్ూథ ల అర్థశాస్ాుా లు
Micro-Macro Economics
• అర్థశాస్ురంలో పరథమ నోబుల్ బహుమతి గీహీత (1969)
రాగాిర్ ఫ్మరష్ మొదటగా (1933)అర్థశాస్ురంలో స్ూక్ష్ి,
స్ూథ ల అనే పదాలనత పరవ్ేశ్పరటిానాడు.
• అర్థశాస్ుర అధయయనానిి స్ంపరదాయ పధ్ితిలో ఉతపతిు,
వినియోగం, వినిమయం, పంపమణి అనే నాలుగు
భాగాలుగా చేయడం జర్ుగుత ంది.
• ఆధతనిక పధ్ితిలో అర్థశాస్ుర అధయయనానిి స్ూక్ష్ి-
స్ూథ ల అర్థశాస్ాుా లుగా చేయడం జర్ుగుత ంది.
స్ూక్ష్ి అర్థశాస్ురం
• వ్ైయక్ిుక యూనిటి పరిిసలన.
• రిక్ారోో , జక.బి.స్ే, జక.ఎస్.మిల్, మార్షల్-ప్ార ధానయత.
• ధర్ల స్మధ్ాి ంతం (Price Theory).
అదృషయ హస్ుం.
• స్ంపూరోణ దోయగిత.
• పరభుతవ జోకయం వుండదత.
స్ూథ ల అర్థశాస్ురం
Macro Economics
J.M.Keynes 1883-1946
యూనిటి స్మూహానిి అనగా స్మిషమా యూనిటి పరిిసలన.
జాతీయాదాయం, జాతీయోతపతిు, ఉదోయగిత, స్మిషమా డిమాండు,
స్మిషమా స్పియ్, స్ాధార్ణ ధర్ల స్ాథ ి..
ఆరిథక మాంధయం 1930 నేపథయలో జక. యం క్ీన్స్ వ్ార స్మన The
General Theory of Employment Interest and Money-
1936 . స్ూథ ల అర్థశాస్ాుా నిక్ి ప్ార ముఖ్యతనిచ్చంది.
దీనిని ఆదాయ ఉదోయగిత్ా స్మధ్ాద ంతం అని గూడా అంటార్ు.
నిశ్చల-చలన విశరిషణ.
Static and Dynamic Analysis
• నిశ్చల-చలన అనే పదాలనత స్ామాజిక
శాస్ురంలో మొదటగా అగస్మాన్స క్ొమేా పరవ్ేశ్
పరటాగా, అర్థశాస్ురంలో జక.ఎస్.మిల్
పరవ్ేశ్పరటిానాడు.
• నిశ్చల-చలన అనే పదాలకు స్పషామైన
త్ేడానత రాగాిర్ ఫ్మరష్ త్ల్లపమనాడు.
•
నిశ్చల విశరిషణ
• ఏ మార్ుపలు, కదల్లకలు లేని ఒక్ానొక విరామ స్మథతిని
నిశ్చల స్మథతి అంటార్ు.
• క్ాలంత్ో స్ంబంధం లేని అర్థక విశరిషణ వుంటదంది.
• ఒక్ే క్ాలానిక్ి చందినవిగా పరిగణించ్ వ్ాటి మధయ
స్ంబంధానిిపరిిసల్లంచడం జర్ుగుత ంది.
• క్ాి ర్ె పరక్ార్ం దేశ్ జనాభా,మూలధన స్పియ్,
ఉతపతిు విధానాలు, వ్ాయప్ార్ వయవస్థ, పరజల క్ోరికలు
అనే ఐదత అంశాలలో ఎలాంటి మార్ుపలు లేని స్మథతి.
• ఈ పధ్దతి క్కమరా తీస్మన స్మాల్ ం టో లాంటిది.
చలన విశరిషణ
• క్ాలమూలకమైన పరిణామాలుండే
పరభావ్ాలనత అధయయనం.
• క్ాలవిలంభనలు మార్ుపల రేటది వివిద
చలాంక్ాల గత భవిషయత్ క్ాల త్ాలూకు
విలువల పరిిసలన.
• కుజనట్ పరక్ార్ం ఆరిథకపర్మైన మార్ుపలనత
వివరిస్తు ంది.
• ఈ పధ్దతి స్మనిమా ఫ్మల్ి లాంటిది
నిగమన పధ్ితి-Deductive Method
• స్ంపరదాయవ్ాదతలు నిగమన పధ్దతిని అనతస్రించ్నార్ు.
• ఈ పధ్దతిలో ఒక స్ార్వతిరక స్త్ాయనిి క్ొనిి పరమేయాల ఆధార్ంగా
పరతిప్ాదించ్ తదావరా ఏర్పడే ఫల్లత్ాలనత విశరిషమస్ాు ర్ు.
• వీటి దావరా వచేచ ఫల్లత్ాలనత తర్ెపధ్ితి దావరా చరిచంచ్
స్మధ్ాద ంతీకరించడం జర్ుగుత ంది.
• ఇందతలో క్ార్యక్ార్ణ స్ంబంధానిి విశరిషమంచడం జర్ుగుత ంది.
• పరిిసల్లస్తు ని అంశ్ం తపప మిగత్ావన్వి స్మథర్ంగా వునాియని
భావిచండం జర్ుగుత ంది. (Ceteris Peribus).
• ఆడమస్మిత్, రిక్ారోీ , నాస్ా స్్నియర్, జక.ఎస్. మిల్, ఈపధ్దతిని
అనతస్రించ్నార్ు.
• ఉదా- డిమాండు స్ూతరం. క్ష్డణోప్ాంత పరయోజన స్ూతరం.
నిగమన పధ్ితి-స్తగుణాలు-లోప్ాలు
• స్తగుణాలు-1.భౌధ్ిదక పరయోగం-క్ిిషామైన విషయాలనత
స్తలువుగా అర్థం చేస్తక్ొనవచతచనత.2. తర్ెం,గణితం
రకండూ వుపయోగించడయవలన స్పషాత, నిరిదషాత,
ఖ్చ్చతమైన నిర్ణయాలు.3 ఆలోచనాతిక పరయోగం.
• లోప్ాలు-1.పరమేయలపరై ఆధార్పడటం.
2.క్ొనిిఅంశాలు స్మథర్ంగా వుంటాయని భావించడం. 3.
లర్ిర్ ఆర్ి చైర్ విశరిషణగా పేర ెనాిడు.4.
అమూర్ుమైనది. 5.వ్ాస్ువ దూర్మైన పరిస్ముత ల
ఆధార్ంగా ర్ూప్ందిండం.
అగమన పధ్దతి-Inductive Method
• జర్ిన్వక్ి చందిన చారితరక వ్ాదతలైన రోచర్ (Roscher)
హిల్ బార ండ్( Hillbrand), ఫ్రడిరక్స ల్లస్ా ( Federic List) ఈ
పధ్దతిని ఆచరించ్న పరముఖ్తలు
• దీనిని అనతభవ పరధాన పధ్ితని(Emperical Method)
లేదా చారితరక పధ్ితని(Historical Method) అంటార్ు.
• దీని పరక్ార్ం ఆయా దేశాల పరిస్మథత లనత పరిిసల్లంచ్
వ్ాటి త్ాలూకు గణాంక్ాలనత స్ేకరించ్ వ్ాటిని విశరిషమంచ్,
భవిషయతు తీర్ుత్నతిలనత వివరిండం జర్ుగుత ంది
• వర్ుమాన యుగానిి ఆగమన యుగం గా పేర ెనాిర్ు.
• ఉదా-మాలథస్ జనాభా స్మధ్ాద తం, ఏంజకల్ వినియోగ
స్ూత్ార లు.
అగమన పధ్దతి-స్తగుణాలు-లోప్ాలు
• స్తగుణాలు-1.వ్ాస్ువ అంశాల ఆధార్ంగా స్మధ్ాద ంత్ాలు.
• 2. గణాంక్ాలు వుపయోగంచడం వలన విశరిషణకు
వుపయోగం. 3. స్ామానయ విషయాలనతండి పరత్ేయక
విషయాలు త్లుస్తక్ొనడం.
• లోప్ాలు- 1.స్ేకరించ్న విషయాలు స్కీమంగా లేకప్ త్ే
స్మధ్ాద ంత్ాలు స్కీమంగా వుండవు. 2. గణాంక్ాలు క్ేవలం
స్ంభావయ పరిస్మథతిని మాతరమే త్ల్లయజేస్ాు ి.3 విషయ
స్ేకర్ణ, విశరిషణ నిర్ణయాల పరతిప్ాదనలు
వయయపరయాస్ాలత్ో కూడుకునిది.
ప్ాక్ష్ిక స్మత్ౌలయం-స్మగీ స్మత్ౌలయం
• స్తమత్ౌలయం అనేది ఒక విరామ స్ిథత్తని స్తూచిస్తతి ంది.
• రండు విర్ుధ్ద శ్కుి లు స్తమానమైనపుపడు వాటి మధయ
స్తమత్ౌలయం ఏర్పడుంత్ ంది.
• ఆరిథక వయవస్తథలో అనేక అంశాలునాపపటికి ఏ రండ్ంటినో
పరిగణలోనికి తీస్తతకొని వాటి మధయ వునా కార్యకార్ణ
పరిశీలంచడం జరిగిత్ే దననిని పాక్షక స్తమత్ౌలయం
అంటార్ు.
• ఉదన-డ్మాండు స్తూత్రం, స్తపుయ్ స్తూత్రం.
• కీటక దృష్ిి.దీనికి మార్షల్ పార ధననయత్నిచిిననడు
స్మగీ స్మత్ౌలయం
• ంార న్స్ దేశానిక్ి చందిన వ్ాలరస్ స్మగీ స్మత్ౌలాయనిక్ి
ప్ార ధానయత.
• జక.ఆర్. హిక్స్, శామూల్స్న్స దీనిని అభివృధ్ిి పరిచనార్ు.
• అనిి చలాంక్ాలనత పరిగణలోనిక్ి తీస్తక్ొని వ్ాటి మధయ
క్ార్య క్ార్ణ స్ంబంధానిి వివరించడం.
• స్మాగిర్ పరక్ార్ం ఆరిథక వయవస్థలోని అనిి విభాగాల మధయ
పర్స్పర్ స్ంబంధాల పరిిసలన.
• విహంగ దృషమా.
• ఆధతనిక దరవయ స్మధ్ాి ంతం స్ంక్ష్ేమ అర్థశాస్ురం
అధయయనానిక్ి దోహదం.
నిశిచత శాస్ురం (Positive Science)
నిర్ణయ శాస్ురం (Normative Science)
 శాస్ాుా లనత రకండు ర్క్ాలుగా వరరీకరించవచతచనత 1.నిశిచత శాస్ురం
2.నిర్ణయ శాస్ురం.
 నిశిచత శాస్ురం -ఒక విషయం వునితీర్ునత విశరిషమస్తు ంది.
 నిర్ణయ శాస్ురం -వునితీర్ు మంచ్దా లేదా చడీదా వుండవల్లస్మన
తీరేమిటి అనే విషయానిి పరిిసల్లస్తు ంది.
 Positive Science explains what it is and Normative
science tells what ought to be.
 పరకృతి శాస్ాుా లు నిశిచత శాస్ాుా లు ఇవి స్వతంతరంగా పరవరిుస్ాు ి.
 రాబిన్స్ నిర్వచనం అర్థశాస్ాుా నిి శుధ్ి శాస్ురంగా మారిచనపపటిక్ి
ఇది స్ంక్ష్ేమానిక్ి దోహద పడాల్ల. పమగూ పరక్ార్ం అర్థశాస్ురం
దీపముమంతమే గాక ఫల పరదంగా వుండాల్ల. Economics can be
both ‘light-giving’ and ‘fruit-bearing’.
ఆరిథక స్ూత్ార ల స్వభావం
• ఆరిథక స్ూత్ార లు మానవ స్ంబంధమైనవి.
• దీని స్ూత్ార లు స్ంఘటన దోర్ణులనత మాతరమే
త్ల్లయజేస్ాు ి.
• పరమేయాలపరై ఆధార్పడి వుంటాి.
• దీనిక్ి స్మాజమే పరయోగశాల.
• మార్షల్ ఆరిథక స్ూత్ార లనత స్ముదర అలల ఆటదప్ టదలత్ో
ప్ ల్లచనాడు.

Contenu connexe

Plus de Meenaiah Akkenapally Meenaiah

Plus de Meenaiah Akkenapally Meenaiah (11)

9 ఏకస్వామ్యంపోటీ
9 ఏకస్వామ్యంపోటీ9 ఏకస్వామ్యంపోటీ
9 ఏకస్వామ్యంపోటీ
 
8 ఏకస్వామ్యం
8 ఏకస్వామ్యం8 ఏకస్వామ్యం
8 ఏకస్వామ్యం
 
మార్కెట్ వర్గీకరణ [Recovered]
మార్కెట్ వర్గీకరణ [Recovered]మార్కెట్ వర్గీకరణ [Recovered]
మార్కెట్ వర్గీకరణ [Recovered]
 
6 వ్యయ రాబడి-భావనలు
6 వ్యయ రాబడి-భావనలు6 వ్యయ రాబడి-భావనలు
6 వ్యయ రాబడి-భావనలు
 
5 ఉత్పత్తి
5 ఉత్పత్తి5 ఉత్పత్తి
5 ఉత్పత్తి
 
4 ఉదాసీనతా వక్రరేఖల విశ్లేషణ
4 ఉదాసీనతా వక్రరేఖల విశ్లేషణ4 ఉదాసీనతా వక్రరేఖల విశ్లేషణ
4 ఉదాసీనతా వక్రరేఖల విశ్లేషణ
 
3 డిమాండు సప్లయ్ విశ్లేషణ
3 డిమాండు సప్లయ్  విశ్లేషణ3 డిమాండు సప్లయ్  విశ్లేషణ
3 డిమాండు సప్లయ్ విశ్లేషణ
 
Budget telugu2013-14 ppt
Budget telugu2013-14 pptBudget telugu2013-14 ppt
Budget telugu2013-14 ppt
 
The circular flow of income ppt (1)
The circular flow of income ppt (1)The circular flow of income ppt (1)
The circular flow of income ppt (1)
 
Utility analysis ppt
Utility analysis pptUtility analysis ppt
Utility analysis ppt
 
National income power point a.meenaiah
National income power point a.meenaiahNational income power point a.meenaiah
National income power point a.meenaiah
 

1 అర్థశాస్రం విషయవస్తువు-నిర్వచనాలు-ప్రాథమిక భావనలు

  • 1. అర్థశాస్రం-పరిచయం-విషయవస్తు వు- పరిధి-నిర్వచనాలు-ప్ార థమిక భావనలు అక్కెనపల్లి మీనయయ కన్వవనర్ నలిగ ండ ఎకనామిక్స్ ం ర్ం
  • 2. అర్థశాస్రం-పరిచయం-విషయ వస్తు వు • Economics అనే పదం ఒక్ియో( Oiko ) నామస్ (Nomos) అనే రకండు గరీకు పదాల దావరా వచ్చంది. Oiko (House) అనగా గృహం, Nomos (Management) అనగా నిర్వహణ అని అర్థం. • అరిస్ాా టిల్ అర్థశాస్ాుా నిి గృహనిర్వహణ శాస్ురంగా (Household Management) పేర ెనాిడు. • 1776 లో ఆడమస్మిత్ వ్ార స్మన దేశాల స్ంపద (Wealth of Nations) అనే గీంధం అర్థశాస్ాుా నిక్ి పరత్ేయక శాస్ుర ర్ూపమిచ్చంది. • ఆడమస్మిత్నత అర్థశాస్ుర పమత్ామహునిగా పేర ెంటార్ు. • క్ోరికలు-యత్ాిలు-తృపము అనేవి అర్థశాస్ుర విషయ వస్తు వు.
  • 3. అర్థశాస్రం-స్వభావం-పరిధి • క్ోరికల దృష్టాా ా వనర్ులు పరిమితంగా వుండడం వలి ఎంపమక స్మస్య ఉతపనిమవుత ంది. దీనినే ఆరిథక స్మస్య అంటార్ు. • పరతి ఆరిథక వయవస్థ మూడు పరదాన స్మస్యలనత ఎదతర ెంటదంది. • 1)ఏవస్తు వులనత ఉతపతిు చేయాల్ల. 2) ఏపదదతిలో ఉతపతిు చేయాల్ల. 3)ఎవరి క్ోస్ం ఉతపతిు చేయాల్ల. • ఆరిథక క్ార్యకలాప్ాలనత శాస్్ురయంగా అర్థశాస్ురం పరిిసల్లస్తు ంది. • ఆరిథక క్ార్యకలాప్ాలనత 1. వినియోగం 2. ఉతపతిు. 3. వినిమయం. 4.పంపమణి గా వరరీకరించవచతచనత. • ఉతపతిుక్ి దోహదపడే ఉతపతిు క్ార్క్ాలైన భూమి, శ్ీమ, మూలధనం, వయవస్ాథ పన వ్ాటి పరతిఫలాలు భాటకం, వ్ేతనం. వడడీ, లాభం దీని పరిధి లోనిక్ి వస్తు ంది. • పరభుతవ రాబడి, పనతిలు, వయయం, దరవయం, బాంక్ింగ్,దరవ్యయలభణం, జాతీయాదాయం, ఉదోయగిత, నిర్ుదోయగిత, పేదరికం,ఎగుమత లు, దిగుమత లు, ఆరిథక్ాభివృదిి. జీవన పరమాణం దీని పరిధి లోనిక్ి వస్ాు ి.
  • 6. అర్థశాస్తిర విషయ వస్తతి వు Subject matter of Economics యత్నాలు Efforts త్ృపిి satisfaction కోరికలు Wants
  • 7. ఆరిథక ఏజంటలు -Economic Agents ఆరిథక వవవస్తథ ఉత్పత్తి దనర్ులు వాయపార్స్తతి లు వినియోగదనర్ులు పరభుత్వం
  • 8. అర్థశాస్రం-నిర్వచనాలు • ఏ శాస్ాుా నిి అినా అవగాహన చేస్తక్ోవడానిక్ి దాని నిర్వచనాలనత పరిిసల్లంచాల్ల్వుంటదంది. • అర్థశాస్ాు నిి నిర్వచ్ంచడమంటే నానాటిక్ి విస్ుృతమవుత ని దాని పరిధిని తగిీంచడమే అందతవలి దీనిక్ి నిర్వచనమే అవస్ర్ం లేదని గునాిర్ మిరాద ల్ అభిప్ార యపడినాడు. • జాకబ్ వ్ైనర్ (Jacob Viner )పరక్ార్ం “Economics is what Economist do” ఆరిథకవ్ేతు ఏది చేస్ేు అదే అర్థశాస్ురం • ఆడమస్మిత్-స్ంపద నిర్వచనం. • ఆల్ఫ్రరడ్ మార్షల్-శరీయస్త్నిర్వచనం. • లైనల్ రాబిన్స్-క్ొర్త నిర్వచనం. • శామూల్స్న్స- వృదిి నిర్వచనం
  • 9. ఆడమస్మిత్-స్ంపద నిర్వచనం 1776 లో ఆడమస్మిత్ (Adam Smith) (1723-1790-స్ాెటాి ండ్) వ్ార స్మన దేశాల స్ంపద (Wealth of Nations) అనే గీంధం లో అర్థశాస్ాుా నిక్ి ఇచ్చన నిర్వచనమే స్ంపద నిర్వచనం.ఇతనిని అర్థ శాస్ుర పమత్ామహునిగా పేర ెంటార్ు. ఆరిథక మానవునిి ప్ార మాణికంగా తీస్తక్ొనడం అనగా స్వలాభం పరధాన పేరర్ణ. అర్థశాస్ురం “స్ంపదనత గూరిచన శాస్ురం” “Economics is the study of wealth”. ఆరిథక క్ార్యకలాప్ాలలో పరభుతవ జోకయం వుండరాదత. అగోచర్ హస్ుం (ధర్ల యంత్ార ంగం) ఆరిథక వయవస్థనత నియంతిరస్తు ంది
  • 10. స్ంపద నిర్వచనం-విమర్శ • ఆడమస్మిత్ ఇచ్చన స్ంపరదాయ నిర్వచనం ఆనాటి ఆరిథక వ్ేతులైన జక.బి. స్ే, జక.ఎస్.మిల్, వ్ాకర్, నాస్ా స్్నియర్, పరరస్ మొదలైన వ్ార్ు స్మరిథంచ్నపపటిక్ి అనేక విమర్శలకు గురకంది. • ంార న్స్ ఆరిథక వ్ేతు వ్ాలరస్ తన గీంధమైన “ Elements of pure Economics” లో స్ంపద నిర్వచనం లోపభూిషాం, అశాస్్ురయం, అస్ంపూర్ణం అని విమరిశంచ్నాడు. • క్ారకలిల్ దీనిని గాస్రపల్ ఆప్ మమిన్స (Gospel of mammon) గా పేర ెనాిడు. • క్ారకలిల్, ర్స్మెన్స,డిక్కన్స్ దీనిని నిరాశాపూరిత శాస్ురం (Dismal Science) గా పేర ెనాిర్ు.
  • 11. ఆల్ఫ్రరడ్ మార్షల్(Alfred Marshall)-శరీయస్త్నిర్వచనం. (1842-1924) లండన్స. పమరని్పుల్్ ఆఫ్ ఎకనామిక్స్-1890 నవయస్ంపరదాయవ్ాదతలలో ముఖ్తయడు “ అర్థశాస్ురం ఒకవ్ైపున స్ంపదనత గూరిచన చర్చ అనియు అంతకంటె ముఖ్యంగా మర కవ్ైపున మానవుని గురించ్న పరిిసలనలో ఒక భాగం” మార్షల్. “ అర్థశాస్ురం మానవుని దైనందిన జీవనానిి గురించ్ పరిిసల్లంచే విజాా ణం. మానవుని శరీయస్త్కు క్ార్ణభూత్ాలైన భౌతిక స్ాధనాల ఆర్జన వినియోగాలత్ో స్ంబంధం వుని వయక్ిుగత,స్ామాజిక క్ారాయల అధయయనం” మార్షల్. శరీయస్త్ నిర్వచనానిక్ి మార్్ల్ పునాది వ్ేయగా ఎ.స్మ. పమగూ అభివృదిి పరిచనాడు. ఇటాల్లయన్స ఆరిథక వ్ేతు ప్ారిటో దీనిని నూతన శిఖ్రాలకు చేరిచనాడు. 1.మానవునిక్ి పరథమ స్ాథ నం-స్ంపదకు దివతీయ స్ాథ నం 2. ఆరిథక మనిషమ (హేత బదిత). 3. స్ంఘటిత స్మాజంలోని వయకుు ల క్ార్యకలాప్ాలు. 4. భౌతిక స్ాధనాలు.5. నిర్ణయాతిక శాస్ురం విమర్శ- 1. అభౌతిక వస్తు వులనత విస్ిరించడం. 2. మానస్మక భావన. 3. క్ొనిి భౌతిక వస్తు వస్తు వులు హాని కల్లగిస్ాు ి.. 4. స్ంఘటిత స్మాజం అధయయనం ఐత్ే ఇది మానవ శాస్ురం.
  • 12. క్ొర్త నిర్వచనం- లైనల్ రాబిన్స్ Lionel Robbins-1898-1984 -London Nature and Significance of Economic Science-1932 “అనంతమైన మానవ వ్ాంఛలకు, బహుళ పరయోజనం గల పరిమిత స్ాధనాలకు మధయవుండే స్ంబంధం పటి మానవ పరవర్ుననత అధయయనం చేయడమే అర్థశాస్ురం” లైనల్ రాబిన్స్. ముఖ్ాయంశాలు. 1. క్ోరికలు అనంతం. 2.స్ాధనాలు పరిమితం. 3.స్ాధనాలకు బహుళ పరయోజనాలు. ప్ార ముఖ్యత- స్ార్వజన్వనత-విశరిషణాతికం-శుది శాస్ురం (లక్ష్యయల మధయ తటస్థత)
  • 13. శామూల్స్న్స- వృదిి నిర్వచనం 1915-2009 Samuelson -USA 1970 నోబుల్ బహుమతి గీహీత. “Economics “ గీంధం వృధ్ిి నిర్వచనం చలన స్వభావం త్ో కూడుకునిది. “పరజలు మరియు స్మాజం దరవయంత్ోగాని దరవయం లేకుండాగాని వివిద పరయోజనాలుని పరితమైన ఉత్ాపదక వనర్ులనత ఎంపమకచేస్తక్ొని, వ్ాటిని ఉపయోగంచతక్ొనడం దావరా వస్ూు తపతిుని చేపటిా దానిని స్మాజంలోని వివిద వరాీ ల పరజల మధయ వర్ుమాన లేదా భవిషయతు క్ాలాలలో ఏవిధంగా పంపమణీ చతక్ోవడం జర్ుగుత ందనే విషయ పరిిసలనే అర్థశాస్ురం” ముఖ్ాయంశాలు- వనర్ుల క్ొర్త-చలన స్వభావం-ఆరిథక వృధ్ిద- విస్ుృత పరిధి-ఎంపమక స్మస్య
  • 14. స్ూక్ష్ి-స్ూథ ల అర్థశాస్ాుా లు Micro-Macro Economics • అర్థశాస్ురంలో పరథమ నోబుల్ బహుమతి గీహీత (1969) రాగాిర్ ఫ్మరష్ మొదటగా (1933)అర్థశాస్ురంలో స్ూక్ష్ి, స్ూథ ల అనే పదాలనత పరవ్ేశ్పరటిానాడు. • అర్థశాస్ుర అధయయనానిి స్ంపరదాయ పధ్ితిలో ఉతపతిు, వినియోగం, వినిమయం, పంపమణి అనే నాలుగు భాగాలుగా చేయడం జర్ుగుత ంది. • ఆధతనిక పధ్ితిలో అర్థశాస్ుర అధయయనానిి స్ూక్ష్ి- స్ూథ ల అర్థశాస్ాుా లుగా చేయడం జర్ుగుత ంది.
  • 15. స్ూక్ష్ి అర్థశాస్ురం • వ్ైయక్ిుక యూనిటి పరిిసలన. • రిక్ారోో , జక.బి.స్ే, జక.ఎస్.మిల్, మార్షల్-ప్ార ధానయత. • ధర్ల స్మధ్ాి ంతం (Price Theory). అదృషయ హస్ుం. • స్ంపూరోణ దోయగిత. • పరభుతవ జోకయం వుండదత.
  • 16. స్ూథ ల అర్థశాస్ురం Macro Economics J.M.Keynes 1883-1946 యూనిటి స్మూహానిి అనగా స్మిషమా యూనిటి పరిిసలన. జాతీయాదాయం, జాతీయోతపతిు, ఉదోయగిత, స్మిషమా డిమాండు, స్మిషమా స్పియ్, స్ాధార్ణ ధర్ల స్ాథ ి.. ఆరిథక మాంధయం 1930 నేపథయలో జక. యం క్ీన్స్ వ్ార స్మన The General Theory of Employment Interest and Money- 1936 . స్ూథ ల అర్థశాస్ాుా నిక్ి ప్ార ముఖ్యతనిచ్చంది. దీనిని ఆదాయ ఉదోయగిత్ా స్మధ్ాద ంతం అని గూడా అంటార్ు.
  • 17. నిశ్చల-చలన విశరిషణ. Static and Dynamic Analysis • నిశ్చల-చలన అనే పదాలనత స్ామాజిక శాస్ురంలో మొదటగా అగస్మాన్స క్ొమేా పరవ్ేశ్ పరటాగా, అర్థశాస్ురంలో జక.ఎస్.మిల్ పరవ్ేశ్పరటిానాడు. • నిశ్చల-చలన అనే పదాలకు స్పషామైన త్ేడానత రాగాిర్ ఫ్మరష్ త్ల్లపమనాడు. •
  • 18. నిశ్చల విశరిషణ • ఏ మార్ుపలు, కదల్లకలు లేని ఒక్ానొక విరామ స్మథతిని నిశ్చల స్మథతి అంటార్ు. • క్ాలంత్ో స్ంబంధం లేని అర్థక విశరిషణ వుంటదంది. • ఒక్ే క్ాలానిక్ి చందినవిగా పరిగణించ్ వ్ాటి మధయ స్ంబంధానిిపరిిసల్లంచడం జర్ుగుత ంది. • క్ాి ర్ె పరక్ార్ం దేశ్ జనాభా,మూలధన స్పియ్, ఉతపతిు విధానాలు, వ్ాయప్ార్ వయవస్థ, పరజల క్ోరికలు అనే ఐదత అంశాలలో ఎలాంటి మార్ుపలు లేని స్మథతి. • ఈ పధ్దతి క్కమరా తీస్మన స్మాల్ ం టో లాంటిది.
  • 19. చలన విశరిషణ • క్ాలమూలకమైన పరిణామాలుండే పరభావ్ాలనత అధయయనం. • క్ాలవిలంభనలు మార్ుపల రేటది వివిద చలాంక్ాల గత భవిషయత్ క్ాల త్ాలూకు విలువల పరిిసలన. • కుజనట్ పరక్ార్ం ఆరిథకపర్మైన మార్ుపలనత వివరిస్తు ంది. • ఈ పధ్దతి స్మనిమా ఫ్మల్ి లాంటిది
  • 20. నిగమన పధ్ితి-Deductive Method • స్ంపరదాయవ్ాదతలు నిగమన పధ్దతిని అనతస్రించ్నార్ు. • ఈ పధ్దతిలో ఒక స్ార్వతిరక స్త్ాయనిి క్ొనిి పరమేయాల ఆధార్ంగా పరతిప్ాదించ్ తదావరా ఏర్పడే ఫల్లత్ాలనత విశరిషమస్ాు ర్ు. • వీటి దావరా వచేచ ఫల్లత్ాలనత తర్ెపధ్ితి దావరా చరిచంచ్ స్మధ్ాద ంతీకరించడం జర్ుగుత ంది. • ఇందతలో క్ార్యక్ార్ణ స్ంబంధానిి విశరిషమంచడం జర్ుగుత ంది. • పరిిసల్లస్తు ని అంశ్ం తపప మిగత్ావన్వి స్మథర్ంగా వునాియని భావిచండం జర్ుగుత ంది. (Ceteris Peribus). • ఆడమస్మిత్, రిక్ారోీ , నాస్ా స్్నియర్, జక.ఎస్. మిల్, ఈపధ్దతిని అనతస్రించ్నార్ు. • ఉదా- డిమాండు స్ూతరం. క్ష్డణోప్ాంత పరయోజన స్ూతరం.
  • 21. నిగమన పధ్ితి-స్తగుణాలు-లోప్ాలు • స్తగుణాలు-1.భౌధ్ిదక పరయోగం-క్ిిషామైన విషయాలనత స్తలువుగా అర్థం చేస్తక్ొనవచతచనత.2. తర్ెం,గణితం రకండూ వుపయోగించడయవలన స్పషాత, నిరిదషాత, ఖ్చ్చతమైన నిర్ణయాలు.3 ఆలోచనాతిక పరయోగం. • లోప్ాలు-1.పరమేయలపరై ఆధార్పడటం. 2.క్ొనిిఅంశాలు స్మథర్ంగా వుంటాయని భావించడం. 3. లర్ిర్ ఆర్ి చైర్ విశరిషణగా పేర ెనాిడు.4. అమూర్ుమైనది. 5.వ్ాస్ువ దూర్మైన పరిస్ముత ల ఆధార్ంగా ర్ూప్ందిండం.
  • 22. అగమన పధ్దతి-Inductive Method • జర్ిన్వక్ి చందిన చారితరక వ్ాదతలైన రోచర్ (Roscher) హిల్ బార ండ్( Hillbrand), ఫ్రడిరక్స ల్లస్ా ( Federic List) ఈ పధ్దతిని ఆచరించ్న పరముఖ్తలు • దీనిని అనతభవ పరధాన పధ్ితని(Emperical Method) లేదా చారితరక పధ్ితని(Historical Method) అంటార్ు. • దీని పరక్ార్ం ఆయా దేశాల పరిస్మథత లనత పరిిసల్లంచ్ వ్ాటి త్ాలూకు గణాంక్ాలనత స్ేకరించ్ వ్ాటిని విశరిషమంచ్, భవిషయతు తీర్ుత్నతిలనత వివరిండం జర్ుగుత ంది • వర్ుమాన యుగానిి ఆగమన యుగం గా పేర ెనాిర్ు. • ఉదా-మాలథస్ జనాభా స్మధ్ాద తం, ఏంజకల్ వినియోగ స్ూత్ార లు.
  • 23. అగమన పధ్దతి-స్తగుణాలు-లోప్ాలు • స్తగుణాలు-1.వ్ాస్ువ అంశాల ఆధార్ంగా స్మధ్ాద ంత్ాలు. • 2. గణాంక్ాలు వుపయోగంచడం వలన విశరిషణకు వుపయోగం. 3. స్ామానయ విషయాలనతండి పరత్ేయక విషయాలు త్లుస్తక్ొనడం. • లోప్ాలు- 1.స్ేకరించ్న విషయాలు స్కీమంగా లేకప్ త్ే స్మధ్ాద ంత్ాలు స్కీమంగా వుండవు. 2. గణాంక్ాలు క్ేవలం స్ంభావయ పరిస్మథతిని మాతరమే త్ల్లయజేస్ాు ి.3 విషయ స్ేకర్ణ, విశరిషణ నిర్ణయాల పరతిప్ాదనలు వయయపరయాస్ాలత్ో కూడుకునిది.
  • 24. ప్ాక్ష్ిక స్మత్ౌలయం-స్మగీ స్మత్ౌలయం • స్తమత్ౌలయం అనేది ఒక విరామ స్ిథత్తని స్తూచిస్తతి ంది. • రండు విర్ుధ్ద శ్కుి లు స్తమానమైనపుపడు వాటి మధయ స్తమత్ౌలయం ఏర్పడుంత్ ంది. • ఆరిథక వయవస్తథలో అనేక అంశాలునాపపటికి ఏ రండ్ంటినో పరిగణలోనికి తీస్తతకొని వాటి మధయ వునా కార్యకార్ణ పరిశీలంచడం జరిగిత్ే దననిని పాక్షక స్తమత్ౌలయం అంటార్ు. • ఉదన-డ్మాండు స్తూత్రం, స్తపుయ్ స్తూత్రం. • కీటక దృష్ిి.దీనికి మార్షల్ పార ధననయత్నిచిిననడు
  • 25. స్మగీ స్మత్ౌలయం • ంార న్స్ దేశానిక్ి చందిన వ్ాలరస్ స్మగీ స్మత్ౌలాయనిక్ి ప్ార ధానయత. • జక.ఆర్. హిక్స్, శామూల్స్న్స దీనిని అభివృధ్ిి పరిచనార్ు. • అనిి చలాంక్ాలనత పరిగణలోనిక్ి తీస్తక్ొని వ్ాటి మధయ క్ార్య క్ార్ణ స్ంబంధానిి వివరించడం. • స్మాగిర్ పరక్ార్ం ఆరిథక వయవస్థలోని అనిి విభాగాల మధయ పర్స్పర్ స్ంబంధాల పరిిసలన. • విహంగ దృషమా. • ఆధతనిక దరవయ స్మధ్ాి ంతం స్ంక్ష్ేమ అర్థశాస్ురం అధయయనానిక్ి దోహదం.
  • 26. నిశిచత శాస్ురం (Positive Science) నిర్ణయ శాస్ురం (Normative Science)  శాస్ాుా లనత రకండు ర్క్ాలుగా వరరీకరించవచతచనత 1.నిశిచత శాస్ురం 2.నిర్ణయ శాస్ురం.  నిశిచత శాస్ురం -ఒక విషయం వునితీర్ునత విశరిషమస్తు ంది.  నిర్ణయ శాస్ురం -వునితీర్ు మంచ్దా లేదా చడీదా వుండవల్లస్మన తీరేమిటి అనే విషయానిి పరిిసల్లస్తు ంది.  Positive Science explains what it is and Normative science tells what ought to be.  పరకృతి శాస్ాుా లు నిశిచత శాస్ాుా లు ఇవి స్వతంతరంగా పరవరిుస్ాు ి.  రాబిన్స్ నిర్వచనం అర్థశాస్ాుా నిి శుధ్ి శాస్ురంగా మారిచనపపటిక్ి ఇది స్ంక్ష్ేమానిక్ి దోహద పడాల్ల. పమగూ పరక్ార్ం అర్థశాస్ురం దీపముమంతమే గాక ఫల పరదంగా వుండాల్ల. Economics can be both ‘light-giving’ and ‘fruit-bearing’.
  • 27. ఆరిథక స్ూత్ార ల స్వభావం • ఆరిథక స్ూత్ార లు మానవ స్ంబంధమైనవి. • దీని స్ూత్ార లు స్ంఘటన దోర్ణులనత మాతరమే త్ల్లయజేస్ాు ి. • పరమేయాలపరై ఆధార్పడి వుంటాి. • దీనిక్ి స్మాజమే పరయోగశాల. • మార్షల్ ఆరిథక స్ూత్ార లనత స్ముదర అలల ఆటదప్ టదలత్ో ప్ ల్లచనాడు.