Ce diaporama a bien été signalé.
Le téléchargement de votre SlideShare est en cours. ×

Life after death - మరణానంతర జీవితం

Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Chargement dans…3
×

Consultez-les par la suite

1 sur 21 Publicité

Plus De Contenu Connexe

Diaporamas pour vous (20)

Similaire à Life after death - మరణానంతర జీవితం (16)

Publicité

Plus par Teacher (15)

Plus récents (20)

Publicité

Life after death - మరణానంతర జీవితం

  1. 1. PRESENT BY SYED ABDUSSALAM OOMERi
  2. 2. శాశ్వత జీవని మ ుంద ు ుుం ది! శావస ఆగితే ……… అది పుడు త ుంది!
  3. 3. మరణం తథ్యం: ”ప్ర తి ప్రర ణికి మరణం రుచి చూడవలసి ఉంటంది”. (ఆల్ ఇమ్రా న్: 185) జీవితం ఆట కాదు, నాటకమూ కాదు,తోలు బొమ్మలాట అంతకనాా కాదు, జీ వితం ఓ యదార్థ ం, కళ్ళకు కట్టి నట్టి కానవస్తు నా కఠోర్ సతయం. మ్నిషి అనుక్షణం అనుభవిస్తు నా వాసు వం, నితయ ప్ర యాణం. ఇకకడ అందరూ ప్ర యాణికులే. అందరూ ప్ర యాణ సామ్గ్రి అవసర్ం ఉనావారే. ఇహలోకం శాశ్వత నివాసం కాదు, అంతమ్య్యయ తాకం. తాతాకలిక వాహనమేగానీ, స్తఖసంతోషాల నికేతనం కాదు. అదో వారిధి, దానిా దాలంటే సతకర్మల నౌక అవసర్ం. ఇహలోక ప్ర యాణానికి ప్రర ర్ంభం జననమ్యితే, ప్ర్లోక ప్ర యాణానికి ఆర్ంభం మ్ర్ణం. ”ప్ర తి ప్రర ణికి మ్ర్ణం రుచి చూడవలసి ఉంట్టంది”. (ఆల్ ఇమ్రా న్: 185)
  4. 4. మరణ స్మరణ మంచిది: ”రుచులిా నియంతిర ంచే మ్ర్ణానిా అతయధికంగా సమ రించుకుంటూ ఉండండి” (తిరిమజీ) మరణం అంటే ఎందుకో మనిషికి కంచం అయిష్ట ం, కంచం భయం. కారణం – స్తకరమల సామగ్రి అంతగా లేదన్న బంగ. అల్లా హ్ా విష్యంలో తన్ వలా జరిగ్రన్ జాప్యం. అయినా ఒక విశ్వాసి అల్లా హ్ా ను కలుసుకోవ డాన్నన ఇష్ట ప్డతాడు. తన్ నిర్వాకాలకు ప్ర భువు ఎకకడ శికిి సాా డోన్న్న భయం అతనిలో ఉన్నటేా , మనినసాా డు అన్న గంపెడాశ అతనికి. అందుకే ఎంత ఇష్ట ం లేకునాన మరణానిన స్మరించుకోవడం మ్ర న్కోడు. నికాహ్ా ప్ర స్ంగంలో స్యితం మరణ స్మరణ జరుగుతంది. కారణం ”రుచుల్నన నియంతిర ంచే మరణానిన అతయధికంగా స్మరించుకుంటూ ఉండండి” (తిరిమజీ) అన్న ప్ర వకత (స్) వారి మ్రట. ఓ స్ందరభంగా ప్ర వకత (స్) వారిని ‘బుదిి మంతలు ఎవరు?’ అని ప్ర శినంచడం జరిగ్రంది. అందుకాయన్ (స్) ”మరణానిన అందరికనాన ఎకుకవగా స్మరించుకున్నవారు, దాని కోస్ం అందరికనాన ఎకుకవగా సామగ్రి విష్యంల ా సిది ంగా ఉండేవారు, వారే బుదిి మంతలు. ఇహప్ర్వల మేళ్ళనినంనీ మూట కటట కు పోయారు” అనానరు ప్ర వకత (స్). (తబ్రర నీ)
  5. 5. కఠోర గరళ్ం మరణం: ‘ఏ చావు నుండయితే మీరు ప్రరి పోత నానరో అది మిమమల్నన కబళంచి తీరుతంది. మరణం స్ంభవించగాన్న కరమల ప్తార లు చుట్టట వేయబడతాయి. ఎల్లంట్ట కరమ చేసుకున్న వెసులుబ్రట ఉండదు. జరిగ్రన్ పొరప్రటా కు గానూ తౌబ్ర చేసుకున్న వయవధి క ా డా దొరకదు. చేజారి సువర్వా వకాశ్వలపెై కాసింత కనీనళ్ళళ పెటట కున్న తీరిక స్యితం లభంచదు. మనిషి అస్లు ప్ర సాా న్ం మెదలవుతంది – అది స్ార్వా నికా? న్రకానికా? అ న్నది అతను చేసుకున్న కరమను బట్టట నిర్వా రించడం జరుగుతంది. ఎంత కాదను కునాన ఈ గరళానిన మింగాల్నసందే. ”వారికి చెప్పు: ‘ఏ చావు నుండయితే మీరు ప్రరి పోతనానరో అది మిమమల్నన కబళంచి తీరుతంది. ఆ తర్వాత మీ రహస్యం బహిరా త విష్యాలను ఎరిగ్రన్ వాని స్మక్షంలో మీరంతా తరల్నంచ బడ తారు. మరి ఆయన్ మీరు చేస్తా ఉండిన్ ప్నులనినంనీ మీకు తెల్నయ జెప్పతాడు”. (జుముఅహ్: 8)
  6. 6. మరణ కాంక్ష మంచిది కాదు: తన్పెై విరుచుకు ప్డిన్ విప్తా కారణంగా మీలో ఎవారూ మరణానిన కోరుకోకూడదు. ”మీలో ఎవారూ మరణానిన కాంకిి ంచ కూడదు. అది ర్వక మునుపే దానిన ఆహానించ కూడదు, దుఆ చెయయకూడదు. మీలో ఒకడు మరణించాడు అంటే, ఇక అతనికి కరమలు చేసుకున్న వెసులుబ్రట ఉండదు. విశ్వాసి ఎంత కాలం జీవిస్తా అతనికి అంతే ఎకుకవ మంచి జరుగుతంది” అనానరు ప్ర వకత (స్). (ముసిా ం) ”తన్పెై విరుచుకు ప్డిన్ విప్తా కారణంగా మీలో ఎవారూ మరణానిన కోరుకో కూడదు. ఒకవేళ్ తప్ుస్రి అనుకుంటే ఈ విధంగా ప్రర రిా ంచాల్న: ”అల్లా హుమమ అహ్యినీ మ్ర కాన్తిల్ హయాత ఖై రన్ లీ, వ తవప్ఫనీ ఇజా కాన్తిల్ వఫాత ఖై రన్ లీ” – ఓ అల్లా హ్! జీవతం నా కోస్ం శుభవంత అయిన్మత వరకు న్నున బర తికించు. మరణమే నా ప్రల్నట మేలన్నప్పుడు నాకు మరణానిన ప్ర సాదించు. (ముతా ఫఖున్ అలై హి)
  7. 7. మరణానికి మించిన్ ప్ర మ్రదం మరణ విస్మరణం: అస్మరుా డెవడండే, మనోవాఛల్నన అనుకరిస్తా అలా హ్ మీద లేనిపోని ఆశలు పెటట కున్నవాడు మరణం ఎవారూ నిర్వకరించ లేనీ, తప్ుంచ లేని యదారా ం అయినా మనిషి మ్రతర ం దానిన మరచి పోవడానికి ప్ర యతిన సుా ా ాండు. అది నితయం ఎదురయ్యయ అనుభవం అయినా దాని కోస్ం ముందసుా జాగి తా లు అస్సలు తీసుకోడు. ఇది ముమ్రమట్టకి మూరఖ తామే! ”వివేకి ఎవరంటే, తన్ మనోమయ సిా తిని అంచనా వేయగల్నగే సిా తిలో ఉంటూన్న, మరణాన్ంతరం ప్నికచేే కరమలు చేయడంలో జీవితానిన స్దిానియోగ ప్రుేకుంటాడో అతడే. ఇక అస్మరుా డెవడండే, మనోవాఛల్నన అనుకరిస్తా అలా హ్ మీద లేనిపోని ఆశలు పెటట కున్నవాడు” అనానరు ప్ర వకత (స్). (తిరిమజీ) జీవితం తర్వాత మరణం ఉంది, మరణం తర్వాత మళ్ళళ జీవితం ఉంది, ఆ జీవితానికి అంతం లేదు. అకకడ మరణానికే మరణం ఇవాడం జరుగుతంది. ”ఈ ప్రర ప్ంచిక జీవితం కేవలం ఒక స్యాయట, వినోద వసుా వు తప్ు మరేమీ కాదు. అయితే ప్రలోక నిలయప్ప జీవితమే అస్లు సిస్లయిన్ జీవితం. ఈ విష్యానిన వీళ్ళళ తెలుసుకోగల్నగ్రతే ఎంత బ్రవుండు!”. (అన్కబూత్: 64) అవును; శ్వశాత జీవని ముందుంది! శ్వాస్ ఆగ్రతే అది ప్పడుతంది!!
  8. 8. మరణ స్మరణ ల్లభాలు: మరణ స్మరణ మనిషిలో ఐహిక అనాస్కత తను,ప్రలోక ఆస్కత తను కల్నగ్రసుా ంది. 1) ప్రర ప్ంచిక రుచుల, ఐహిక వాయమోహ నియంతర ణ. 2) మరణానికి పూరామే దాని కోస్ం తగ్రన్ స్నానహాలు చేసుకున్న ఆలోచన్ కలుగుతంది. 3) అది మనిషిని నితయ జాగృతావస్ా లో ఉంచుతంది. ఏమరుప్రట నుండి, అలక్షయం నుండి కాప్రడుతంది. 4) అది మనిషికి కష్టట ల, న్ష్టట ల వలా కల్నగే బ్రధను తగ్రా సుా ంది. నిర్వశకు లో ను కాకుండా చూసుా ంది. 5) అది మనిషిలో ఐహిక అనాస్కత తను,ప్రలోక ఆస్కత తను కల్నగ్రసుా ంది. 6) అది జరిగ్ర పొరప్రటా ను దిదుు కున్న, తౌబ్ర చేసుకున్న వయవధిని ఇసుా ంది. 7) అది మన్సుసను మెతా బరుసుా ంది. కంట్టలో కనీనరు ఇంకిపోకుండా, కరుణ అంతరించి కాఠిన్యం, కరకుదన్ం ఆవహించకుండా కాప్రడుతంది
  9. 9. మరణ మెై క పీడన్: ”చివరికి మరణ మెై కం స్తయ స్మేతంగా ర్వన్న వచిేంది. (ఓ మనిషీ!) దేని ప్టా నువుా బదిరి ప్రరిపోయ్యవాడివో అదే ఇది”. (ఖాఫ్: 19) విశ్వాసుల మ్రత హజర త్ ఆయిష్ట (ర.అ) గారు ఇల్ల అనానరు: ”ప్ర వకత (స్) వారి మరణ మెై కం స్ందరభంలో ఆయన్ దగా ర నీళ్ా ప్రతర ఒకటండేది. ఆయన్ తన్ చేతిని దానిలో ముంచి మ్రట్ట మ్రట్టకి ముఖానిన తడుచు కుంటూన్న ఇల్ల అన్నవారు: ”ల్ల ఇల్లహ ఇలా ల్లా హ్ నిశేయంగా మరణాని కి ఎనోన మెై కాలునానయి”. (బుఖారీ) మరో ఉలేా ఖన్ంలో ఆయన్ మరణ మెై కం నుండి అల్లా హ్ శరణు కోరేకున్న వారు అని ఉంది: ”అల్లా హుమమ అయినీన అల్ల స్కర్వతిల్ మౌతి” – ఓ అల్లా హ్! మరణ మెై కాలు ఆవహించిన్ప్పుడు నాకు తోడాుటన్ందించు. (అహమద్, తిరిమజీ)
  10. 10. తసామత్ జాగి తా ! దై వప్ర వకత (స్) అనానరు: ”దై వస్మరణ చేస్త వయకిత ఉదాహరణ ప్రర ణి వంట్టదై తే, దై వకీరత న్ చేయని వయకితా ఉప్మ్రన్ం ప్రర ణం పోయిన్ పీనుగ వంట్టది” అని. (బుఖారీ) క్షణికావేశ్వనికి లోనై , ఏమరుప్రటకి గురై న్నరం చేసిన్ వయకిత ని కోరుట నిరోు ష్ని తీరుు ఇచిేన్టా మన్ం ఇప్ుట్ట వరకు ఎకకడా చూడలేదు. ఒక నిదర లోలుడు, సంబేరి, మేల్కకన్న, చురుకై న్ వయకిత కనాన ముందుకు వెళళన్టా మన్ం విన్లేదు. అందుకే పెదు లనానరు – ”మేల్కకన్న వయకిత చేతికి మణి మ్రణికాయలు అందితే, నిదిర సుా న్న వయకిత చేతికి మట్టట లభసుా ంద”ని. ఎందుకంటే, నిదార వస్ా లో ఉన్న వయకిత , మరణించిన్ వయకిత ఉభ యులూ స్మ్రనులే. అతనికీ ఏమీ తెలవదు. ఇతనికీ ఏమీ తెల్నయదు. ఒకక నిమిష్ం ఆలోచించండి! ఖచిేతంగా ప్ర తి ప్రర ణికి వచిే తీరే ఆ మరణ ఘడియ ఎంత భీతావహంగా, భయంకరంగా ఉంటందో? అది ఎప్పుడు, ఎకకడ, ఎట నుంచి వచిే మన్ ప్రర ణాల్నన అన్ంత వాయువులోా కల్నపేసుా ందో ఒకక మ్రరు ఊహించండి. ఏ క్షణం మన్ జీవిత నౌక మునిగ్రపోతందో, ఏ క్షణాన్ మన్ బర తకు తెల్లా రుతందో ఒకక నిమిష్మెై నా ఆలోచించండి!!
  11. 11. ఆ రోగ్ర..., మ…ర…ణిం…చాడు…!! ”ఇనాన ల్నల్లా హి వ ఇనాన ఇలై హి ర్వజివూన్” మరణ శయయ మీద ఓ రోగ్ర అచేతనావస్ా లో ప్డి ఉనానడు. చుటూట ఆప్పా లు, అయిన్వారు గుమిగూడి ఉనానరు. ఒకడేమో స్తది గుచుేతనానడు. ఒకడు మ్రతర లు మింగమంటనానడు. ఒకడేమో తేన తినిప్సుా నానడు. ఒకడు చెంచాతో నీళ్ళళ పోసుా నానడు. ఎవరు ఎంత చేసినా ఇది న్యం కాని రోగం అని తెలుస్తా న్న ఉంది. రోగ్ర ముఖంమీద మరణచాాయలు వెకికరిసుా నానయి…చెమటలు విప్రీతంగా ప్డుత న్ నాయి…గుండెల్నన ప్ండేస్త బ్రధేదో ప్రర ణం తోడేసుా న్నది…మెలమెలా గా వెకికళ్ళళ మొదలయినా యి…చెకికళ్ళళ న్లా బడుతనానయి…పెదాలు ప్రల్నపోతనానయి… గంత తడారి పోతన్నది… స్న్నట్ట ఒణుకు వెనునలో ప్రర రంభమవుతన్నది… పొడుగాట్ట శ్వాస్లు అధిక మయినాయి…న్నతార లు నింగ్రన్న చూసుా నానయి…. వాట్టలోని తేజసుస కీిి ణించి పోతన్నది… శరీరం మీది రోమ్రలు నికకబొడుచుకునానయి…వింత, విచితర మెై న్ నిదర ఒడిలోకి జారుకుంటన్ న్టా నిప్సుా న్నది… అలా ంత దూరం నుండి ఎవరో ”ల్ల ఇల్లహ ఇలా ల్లా హ్”చదవమంటనానరు… మరవరో యాసీన్ స్తర్వ ప్ఠిసుా న్నటా ంది… రండే రండు వెకికళ్ళా ….ప్రర ణం అన్న ప్కిి ప్ంజరం వదిల్న ఎగ్రరిపోయింది…చేతలు రండూ వాల్నపోయాయి.. ఆ రోగ్ర మ…ర…ణిం…చాడు …!! ”ఇనాన ల్నల్లా హి వ ఇనాన ఇలై హి ర్వజివూన్”.
  12. 12. ఇదే కఠోర స్తయం!!! నాలుక ప్డచగటట కు పోతంది. కల్నగే నొప్ుకి దికుకలు ప్కికలేా ల్ల అరవాలనుకునాన అరవ లేడు! మితర మ్ర! మరణ పీడన్ చాల్ల తీవర మయిన్ది. అది అనుభవించిన్ వయకిత కే అరా మవుతంది. మరిక ా దిు స్తప్ట్లా మరణించబోయ్య వయకిత గంత మూగ బోతంది. కల్నగే పీడన్కు కేక పెట్టట అరవలేన్ం త బలహీన్త అతనిన ఆవహి సుా ంది. మరణం మనిషి దేహావయవాలనినంని దంచి వేసుా ంది. అతనిన శరీరంలోని కీలాా నినంట్టని బలహీన్ ప్రేేసుా ంది. స్హాయం కోస్ం అరిా ంచ లేన్ంత నిస్సహాయుణిా చేస్తసుా ంది. ఇక మెదడంటావా, అదీ కాస్ా ప్ని చేయడం మ్రన్నసుా ంది. దానికి స్ యితం మెై కం కి ముమకుంటంది. ఎదుట ఉన్నది ఆప్పా లే అయినా గురుత ప్టట న్ంతట్ట దయనీయ సిా తికి నటేట సుా ంది. నాలుక ప్డచగటట కు పోతంది. కల్నగే నొప్ుకి దికుకలు ప్కికలేా ల్ల అరవాలను కునాన అరవ లేడు. అతని దేహంలోని అణువణువుకు మెై కం కి ముమకోవడం ప్రర రంభమవుతంది. ఒక మెై క పీడన్ తర్ వాత మరో మెై క పీడన్.. ‘ప్రికి కంప్పెై ప్లుచి బటట వేసి ల్లగ్రటట ’ అతనిలోని ప్ర తి భాగం నుండి ప్రర ణం ల్లకోక బడుతంది.. శరీరంలో వణుకు.. గుండెలో వింత విచితర శబు ం…గుండెలోని ప్రర ణం గంతలోకి వచేేసుా ంది…అది అకకడే కాస్తప్ప ఉంటంది…మనిషికి తన్ జీవితం మొతా ం అ దు ంల్ల కన్బడుతంది…ప్పణాయతమల వదన్ం ప్ర శ్వంతమ యం అవుతంది…ప్రప్రతమల ముఖం మ్రడి పోతంది,రంగు ప్రల్న పోతంది …ఏదో తెల్నయని ఆవేదన్…’కక్…కక్…కక్’ అంతే . గుండె దాట్టన్ ప్రర ణం గంత దాట్ట పోతంది….! కోటా కు ప్డగలతిా న్ కుబేరుడయినా, కూట్టకి కరువయిన్ కట్టక దరిదుర డయినా ఇప్పుడతనో శవం!! ఇదే కఠోర స్తయం!!!
  13. 13. విశ్వాసి మరణం కారుణయం: మీరు ఒక వయకిత ని మరణశయయ మీద చూస్తా అతనికి శుభవారత అంద జేయండి! హజర త్ బురై రహ్ (ర) కథ్న్ం – ప్ర వకత ఇల్ల అనానరు: ”విశ్వాసి నుదుట్ట మీద చెమట లతో మరణిసాా డు”. (ఇబున మ్రజహ్, తిరమజీ) అంటే, ”అల్లా హ్ విష్యంలో తన్ వలా జరిగ్రన్ జాప్రయనికిగానూ సిగుా తో అతని వదన్ం నిలువ నీరవుతంది” అనానరు ప్ం డితలు. అల్లా హ్ యెడల స్దాభవన్: జాబిర్ బిన్ అబుు ల్లా హ్ా (ర) కథ్న్ం – మరణానికి మూడు రోజుల ముందు ప్ర వకత (స్) వారిని ఇల్ల చెబుతూ వినానను: ”అల్లా హ్ యెడల స్దాభవనా సిా తిలో తప్ు మీలోఎవారికీ మరణం ర్వకూడదు ”. (ముతా ఫఖున్ అలై హి) ”మీరు ఒక వయకిత ని మరణశయయ మీద చూస్తా అతనికి శుభవారత అంద జేయండి. త దాార్వ అతను తన్ ప్ర భువు యెడల స్దాభవనా సిా తిలో వెళళ కలుసుకుంటాడు. అదే అతను బతికుంటే అతనిన న్రకాగ్రన, అల్లా హ్ ఆగి హం నుండి భయ పెటట ండి” అనానరు అబుు ల్లా హ్ బిన్ అబ్రాస్ (ర).
  14. 14. తది వీడోకలు ప్లుకులు: ఒక వరా మేమో స్ార్వా నికి, ఒక వరా మేమో న్రకానికి. ఎట వెళాళలో మీరే నిరా యంచుకోండి. ఆ మేరకు స్తాచా అందరికీ ఉంది. అబూ స్యీద్ అల్ ఖుదీర (ర) గారి కథ్న్ం – ప్ర వకత (స్) ఇల్ల ప్ర వ చించారు: ”మరణించబోయ్య మీ సదరులకు ‘ల్ల ఇల్లహ ఇలా ల్లహ్’ అన్న హితవు చేస్తా న్న ఉండండి”. (ముసిా ం) ఈ హితవు మరణ స్మీప్ంలో చెయాయల్న. కందరు అవివేకుల్లా స్మ్రధిల ా దించిన్ తర్వాత కాదు. ఇల్ల చెయయడం వలా అతని ఆఖరి ప్లుకులు ‘ ల్ల ఇల్లహ ఇలా ల్లా హ్’ -తౌహీద్ ప్లుకులవుతాయి. ”మరవరి ఆఖరి మ్ర ట ‘ల్ల ఇల్లహ ఇలా ల్లా హ్’ అయి ఉంటందో వారు స్ారా ంలో ప్ర వేశిసాా రు” అనానరు ప్ర వకత (స్). (అబూ దావూద్)
  15. 15. మంచి చావు స్తచన్లు: హజజ ్-ఉమ్రా ల ఇహాా మ్ (దీక్ష) సిా తిలో మరణించడం. 1) మరణ స్మయంలో ‘కల్నమ-ఎ-తయియబహ్ ప్ల్నకే భాగయం. 2) మరణ స్మయంలో అల్లా హ్ యెడల స్దాభవం కల్నగ్ర ఉండటం. 3) అల్లా హ్ మ్రరా ంలో వీర మరణం (ష్హాదత్) పొందడం. 4) మృతని చివరి కారయం ప్పణయ కారయం అయి ఉండటం. 5) శుకి వారం ర్వతిర లేదా ప్గలు మరణించడం. 6) నుదుట్టపెై చెమటలు ప్టట డం. 7) ప్పరిట్ట రకత సాా ావం స్మయంలో విశ్వాస్ సీా ా మరణించడం. 8) హజజ ్-ఉమ్రా ల ఇహాా మ్ (దీక్ష) సిా తిలో మరణించడం. 9) ప్పణయ సిా తిలో – స్జాు లో రుకూలో, ఖుర్ఆన్ ప్రర్వయణం చేస్తా మరణించడం.
  16. 16. చెడడ చావు స్ంకేతాలు: బిద్అత్ మీదే చావడం. 1) తౌబ్ర చేసుకోకుండా చావడం. 2) అకసామతా గా చావడం. 3) ప్రప్ సిా తిలో – మదయం మ్రదక దర వాయలు స్తవిస్తా , ప్రటలు వింటూ, వయభచారం చేస్తా , అశ్లా ల చితార లు చూస్తా చావడం. 4) ఆతమహతయ చేసుకని చావడం. 5) బిద్అత్ మీదే చావడం. 6) ధరమయుది ం నుండి వెనున చూప్ ప్రరిపోయిన్ సిా తిలో చావడం. 7) అమ్రమయి, ప్రసీా ా పేర మలో ప్డి చావడం. 8) ‘ల్ల ఇల్లహ ఇలా ల్లా హ్’ ప్లుక లేక పోవడం. 9) చెడట చావును స్తచించే మ్రటలు, చేష్ట లకు ప్రలుడుతూ చావడం.
  17. 17. ప్రర రా న్: ”అల్లా హుమమ ఇనీన అవూజు బిక మిన్ జహిు ల్ బల్ల, వ దర్కిష్ షిఖా వ ష్మ్రతతిల్ అఅదా వ స్తయిల్ ఖజా”- ప్ర య సదరుల్లర్వ! జన్న్ం మన్ చేతలోా లేదు. మరణం కూడా మన్ చేతలోా లేదు. ఎల్ల జనిమంచాలో, ఎకకడ జనిమంచాలో మన్ం నిరా యించలేము. ఎకకడ మరణించాలో కూడా నిర్వి రించ లే ము. కానీ, ఎల్ల, ఏ సిా తిలో మరణించాలో- ఇది మ్రతర ం మన్ చేతిలోన్న ఉంది. విశ్వాస్ సిా తిలోనా? అవిశ్వాస్ సిా తిలోనా? ఒక వరా మేమో స్ార్వా నికి, ఒక వరా మేమో న్రకానికి. ఎట వెళాళలో మీరే నిరా యంచుకోండి. ఆ మేరకు స్తాచా అందరికీ ఉంది. దై వ ప్ర వకత (స్) తరచూ ముడు విష్యాల నుండి అల్లా హ్ా శరణు వేడు కున్నవారు: ” అల్లా హుమమ ఇనీన అవూజు బిక మిన్ జహిు ల్ బల్ల, వ దర్కిష్ షిఖా వ ష్మ్రతతిల్ అ అదా వ స్తయిల్ ఖజా”-ఓ అల్లా హ్! విప్తా తీవర త నుండి, చెడడ చావు నుండి, శతర ా వు వెకిల్న న్వుా నుండి, చెడు తీరుు నుండి నీ శరణు వేడుకుంటనానను. (బుఖారీ)
  18. 18. అతడు: "అయోయ! నా ప్రడుగాను! నా ఈ జీవితం కరకు న్నను (స్తాకర్వయలు) చేసి ప్ంప్పకని ఉంటే ఎంతబ్రగుండేది!" అని వాపోతాడు. ఈ జీవితుం కొరకు అని ఉ ుుందే గాని, ఈ జీవితుంలో అని లేద అన్న విషయుం గమనిుంచాలి!

×