Ce diaporama a bien été signalé.
Le téléchargement de votre SlideShare est en cours. ×

Meraj nerpina paatham

Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Publicité
Chargement dans…3
×

Consultez-les par la suite

1 sur 65 Publicité

Plus De Contenu Connexe

Diaporamas pour vous (20)

Similaire à Meraj nerpina paatham (16)

Publicité

Plus par Teacher (20)

Plus récents (20)

Publicité

Meraj nerpina paatham

  1. 1. ‫عليكم‬ ‫السالم‬ ‫بركاته‬ ‫و‬ ‫هللا‬ ‫رحمة‬ ‫و‬
  2. 2. ఇస్రా -మేరరజ్ భావార్థం
  3. 3. “ఇస్రా ”అన్నది పై ఆయతులోని అసరా న్ుుండి తీసుకోబడిన్ పదుం. బాషా పరుంగా దీన్రథుం-రాత్రి పూట పియాణుంచడుం. శాస్త్రీయ పరుంగా-అుంత్రమ దైవ పివక్ర ముహమమద (స) వారి మస్తజిద హారామ న్ుుండి మస్తజిద అఖ్ాా వరక్ు రాత్రి పూట జరిగిన్ పియాణుం. “మేరరజ్” అన్నది పివక్ర (స) వారి పివచన్ుం ‘ఉరిజ బీ’ న్ుుండి తీసుకో బడిుంది. బాషా పరుంగా దీన్రథుం – పైకి ఎక్కడుం, ఉన్నత్ర. శాస్త్రీయ పరుంగా పివక్ర (స) వారి గగన్ విహారుం – అుంటే మస్తజిద అఖ్ాా న్ుుండి ఏడు ఆకాశాల పైకి, అక్కడి న్ుుండి స్తజదితుల మునతహా వరక్ు, అక్కడి న్ుుండి అలాా హ దగగరక్ు వెళ్ళి సుంభాషజమచడుం, సవరగ న్రకాల దరశన్ుం మొదలయిన్ సుంఘటన్ల సమాహారుం. ఖ్ురఆనలో ఇస్ాి పిస్ార వన్ 17వ సూరహ -బనీ ఇస్ాి యిీలలో ఉుండగా, మేరాజ పిస్ార వన్ 53వ సూరహ అన్నజమలో ఉుంది. అలాగే ఈ రుండు పియాణ వివరాలు పివక్ర (స) వారి పలు పివచనాలలో పేరకకన్ బడాా యి.
  4. 4. ఇస్రా :మేరరా జ్ నేపథ్యం
  5. 5. అనాథ్ అయిన తనను తన అనుుఁగు సంతానంగర కనాా అధికంగర చూసుకునా బాబాయి అబూ తాలిబ గరరి మ్ణం. ఆయన బాతికునాంత కరలం పావకత (స) వారరికి వాెనుాదనుాగర నిలచి, ఆపద సమయంలో ఆయన క ండంతి అండనిచ్ాా్ు. ఆయన మ్ణంతో మకరా అవిశ్రాసులు చ్ెలరేగిపో యా్ు. పావకత (స) వారరిని చితాహంసలకు గురి చ్ేయడమేకరక, ఆయన ఇదద్ు కూతుళ్ళను విడాకులిప్పంచి ఆయనుా మానస్కంగర సయితం దెబబ తీయాడానికి కుయుకుత లు పనాా్ు. ఇది జరిగిన క నాాళ్ళకే సతీమణి హజాత ఖదీజా (్.అ) గర్ు కూడా మ్ణించ్ా్ు. ధ్మపాచ్ా్ మా్గంలో బయట అయియయ గరయాలకు మందులా పని చ్ేస్న మహళామూరిత ఆమె. సతయబాంధవి అయిన ఆమె పావకత (స) వారరిని ఎననా విధాలుగర ఆదుకునాా్ు. అలాంటి ప్ాయధ్మచ్ారిణి మ్ణంతో ఇటు ఇంటా అటు బయట ఒంటరి అయాయ్ు పావకత (స). ఈ రండు మ్ణాలు ఒకటి తరరాత ఒకటి చ్ోటు చ్ేసుకోవడం వలల పావకత (స) తీవా మనస్రత పరనికి గు్ యాయ్ు. అదే సమయంలో తాయిఫ పాయాణం మిగిలిాన చ్ేదు అను భవం కూడా మరింతగర ఆయనుా కలచి వాేస్ంది. ‘లా ఇలాహ ఇలలలాల హ’ను నమమండి – అ్బుబ, అ్బబబత్ పరా ంతాలు మీ పరదా కరా ంతం అవుతాయి అని పాజలిా ధ్మమా్గం వాెైపునకు ఆహ్వానించ్ే ఆయనుా మకరాలో పావాేశంచకుండా అడుు కునాా్ు. ఒక అవిశ్రాస్ ్క్షణలో మకరాలో పావాేశం చ్ాలిిన గడుు స్థతి. అలాంటి నాజూకు త్ుణంలో అనిాంటిని నిశతంగర పరిశీలుసుత నా, వింటునా అలాల హ ఆయన కోసం గగన విహ్వ్ ఏరరపటు చ్ేశ్రడు.
  6. 6. ఇస్రా మేరరజ్ కరనుకలు సతింకలాపనికే పుణయం- అది కర్య ్ూపం దాలాక పో యినా...దుసింకలాపనికి దండన లేదు అది కర్య ్ూపం దాలానంత వ్కు. ఐదు పూటల నమాజు సూ్యిె బఖ్హలోని చివరి ఆయతులు.
  7. 7. వినా గరథ్లు మాష్తహ బిన్త ఫ్రఔన్ (ఫ్రఔన్ కూతురి వాెంటుా కలు సవరించ్ే స్తీ) గరథ్. హజాత బిలాల (్) వారరి గరథ్.
  8. 8. చూస్న దృశ్రయలు సా్గ న్కరల ద్శనం. క ంద్ు దుష్ుు లకు లభంచ్ే దండన, క ంద్ు ధరరమతుమలకు లభంచ్ే పాతిఫలం. బైతుల మామూర స్దాతుల మున్తహ్వ
  9. 9. కలుసు కునా వయకుత లు ఏడు ఆకరశ్రల మీద ఎనిమిది మంది పావకతలు. పావకత ఆదమ, ఈస్ర, యహ్వయ, యూసుఫ, ఇదీాస, హ్వ్ూన్, మూస్ర, ఇబాా హీమ పావకతలంద్ూ మస్ిదె అఖాిలో. దెైవ దూత జిబీాలతోపరటు ఇత్ దెైవ దూతలు.
  10. 10. సుంభాషజుం చిన్ వారు అలాా హ దెైవ దూతలు దెైవ పావకతలు
  11. 11. పరఠం 1: సుబాా నలాల హ మేరరజ్ పరఠరలు
  12. 12. ఇస్రా గురించి పాస్రత విసూత అలాల హ మొదట ‘సుబాా నలలజీ’ అనాాడు. అలాల హ పవితుా డు, పరిశుదుు డు అనాది దీన్థం. పవితాతకు, పరిశుదుతకు మూలం అలాల హ. మనిష్ చ్ేసే లోప సహత ఊహ్వగరనాలకు, కలిపంచ్ే బూటకపు భాగస్రామాయలకు, ఆయనకు భా్యప్లలలు ఉనాా్నా అపవారదుకి, ఆయన మానవారకర్ంలో అవతరిస్రత డనా అపపాదకు ఆయన అతీతుడు, ప్మ పవితుా డు. అలాగే ఇస్రా మేరరజ్ ఈ మహతత్ సంఘటన జరిప్ంచడంలో ఆయనకవారితో నూ పో లికలు లేవు. ఆయనకు ఆయనే స్రటి. లక్షనా్ కిలోమీ్ల దూ్ంలో ఉనా చందమామ వాెనాలను మనక వ్కు అ్ సెకనులో చ్ే్వాేసే అలాల హ సుబాాహు వ తఆలాకు రరతిా ఒక భాగంలో పావకత (స) వారరిని మస్ిదె హ్వ్మ నుండి మస్ిదె అఖాి వ్కు, మస్ిదె అఖాి నుండి ఏడు ఆకరశ్రల వ్కు తీసుకళ్ళళ మళ్ళళ తీసుకు రరవడం ఏమంత కష్ుం కరదు. స్రధయ, అస్రధాయలు మనిష్కేగరనీ అలాల హకు కరవు. వాెలుగు చీకటుల , జయా పజయాలు అలాల హకు సమానం. ”(ఓ పావకరత !) వారరికి చ్ెపుప-వార్ు చ్ెబుతునాటుల గర అలాల హతోపరటు వాేరే ఆరరధయ దెైవారలు గనక ఉండి ఉంటే వార్ు ఇపపటికే స్ంహ్వసనాధీశుని వాెైపునకు వాెళలల మారరగ నిా అనేాష్ంచ్ే వారరే. ఆయన పరిశుదుు డు. వార్ు అనే మాటలకు అతీతుడు, మహో నాతుడు”. (బనీ ఇస్రా యిాల: 42,43)
  13. 13. నిజంగర చ్ెపరపలంటే ‘అలాల హ ఒకాడే నిజ ఆరరధుయడు’ అనా స్రక్ష్యయనిా సృష్ులోని అణువణువు ఇసుత ంది. ఆయనుా తన పదుతి పాకర్ం సుత తిసుత ంది. కరకపో తే మనకు వారటి స్ోత తాగరనం అ్థం కరకపో వచుా. ”మేము ప్ాతాలను దావూద(అ)కు స్రాధీన పరరాము. అవి స్రయంతాం, ఉదయం అతనితోపరటు దెైవ స్ోత తాం చ్ేసేవి”. (స్రాద: 18) ఒక మాటలో చ్ెపరపలంటే, ”అలాల హ స్ోత తాంతోపరటు ఆయన పవితాతను క నయాడని వసుత వంటూ ఏదీ లేదు”. (బనీ ఇస్రా యిాల: 44) మరి మనం ఏం చ్ెయాయలి? ”ఓ విశ్ాస్ంచిన పాజలారర! మీ్ు అలాల హారను అతయధికంగర సమరించండి. ఉదయం స్రయతాం ఆయన పవితాతను క ని యాడండి”. (అహ్వి బ: 41,42) అనా అలాల హ ఆదేశ్రనిా అనుసరించి ఉదయం స్రయంతాా లు వాేళ్ విశ్ేషరనిా బటిు పావకత (స) మనకు నేరిపన దుఆలు, పరా ్థనలు చ్ేసూత ని్తం మన నాలుక అలాల హ నామ సమ్ణతో నానుతూ ఉండేలా చూసుకోవారలి.
  14. 14. పరఠం 2: దాసయ ఔనాతయం మేరరజ్ పరఠరలు
  15. 15. ‘తన దాసుణిి తీసుకు వాెళాళడు’ అనాాడు అలాల హ. అలాల హ తలిసేత తన మితుా ణిి, తన పావకతను, తన ఆపుత ణిి అని పేరకాని ఉండొచుా కరనీ ‘తన దాసుణిి’ అని చ్ెపపడం వాెనకరల గల దాసయ ఔనబతాయనిా తెలియ ప్ాడమే ఆయన అభమతం. ఒక దాసుడు హో దా ప్ంగర ఏమయినా అయి ఉండొచుా, కరనీ దెైవ సమకంలో అతను దాసయ పరరకరష్ును చ్ాటుకోవడమే అతనికి గౌ్వం. మనమంద్ం అలాల హ దాసులం. అడుగడునా ఆయన అవస్ం గలవార్ం. అవస రర్ుథ లం, అగతయప్ులం. అనుక్షణం ఆయన అవస్ం మనకుంది. మనలో మంచి వార్ునాా్ు, చ్ెడు వార్ునాా్ు. ధరరమతుమలూ ఉనాా్ు, దురరమ్ుగ లూ ఉనాా్ు. సజినులూ ఉనాా్ు, ద్ుి నులూ ఉనాా్ు. దాతలూ ఉనాా్ు, రోతలూ ఉనాా్ు. విశ్రా సులూ ఉనాా్ు, అవిశ్రాసులూ ఉనాా్ు. గులాంగిరీ అంద్ూ చ్ేసుత నాా్ు. విధానాలోల ఆరరధయ దెైవారలోల తేడా అంతే. క ంద్ు ధనానికి గులాములు, క ంద్ు అందానికి గులాములు, క ంద్ు పే్ుపాతిష్ుకు గులాములు, క ంద్ు కోరికలకు గులాములు. ఈ దాసయ విధానాలోల అతుయనాత విధానం అలాల హ దాసయ విధానం. దాసులందరిలో ఉతతమోతతములు అలాల హను మాతామే ఆరరధించ్ేవార్ు. అలాల హార మనలిా సాయంగర వీ్ు నా దాసులు, నా ప్ాతములు అని మెచుాక వారలంటే మాతాం మనం ఆయన నచిాన విధంగర నడుచుకోవారలి.దాసునిగర మనం ఏ స్రథ యికి చ్ేరరలంటే సాయం గర అలాల హ అడగరలి – ‘ మీ కోరిక ఏమి?’ అని. అంతలా మనం ఆయనుా ఆరరధించ్ాలి.
  16. 16. పరఠం 3: మహో నాత శీల శఖరరగాం మేరరజ్ పరఠరలు
  17. 17. దాసయ శఖరరలిా అందుకునా వయకిత మహ్వ పావకత (స). ”ఓ పావకరత ! నిశ్ాయంగర నువుా మహో నాత శీల శఖరరగరా నివి” (ఖలమ:4) అని సాయంగర అలాల హ కితాబిచ్ాాడు. అలాంటి వయకిత కరళ్ళళ వారస్ పో యియలా రరతాంగర నిలబడి పరా ్థనలు చ్ేసేవార్ు. ”అలాల హ మీ పూ్ా, వ్తమాన, భవిష్య పరపరలనిాంనీ క్షమించ్ేశ్రడు కదా!” అని సతీమణి చ్ెపపగర, ”ఏమి, నేను ఒక కృతజఞత నిండిన దాసునిగర ఉండ కూడదా?” అని సమాధానమిచ్ాా్ు పావకత ముహమమద (స). కృతజఞతా భావం నిండిన దాసులుగర, సుభకరత గేాస్ులుగర మనం ఎదగరలి.కిాయా జీవి తానికి సంబంధించిన పాతి విష్యానిా అలాల హకు అపపగించ్ాలి. ఆయన అనమనాది అనాలి, ఆయన కనమనాది కనాలి, ఆయన వినమనాది వినాలి. ఆయన చ్ేయ మనాది చ్ేయాలి. అలా మనం చ్ేయాలిింది మనం చ్ేసూత , ష్రా అడసు తొకాకుండా జీవిసేత తపపక సహ్వయం, ఆధిపతయం అందిస్రత నని మాటిసుత నాాడు: ”మీలో ఎవ్ు విశ్ాస్ంచి, మంచి పనలు చ్ేశ్రరో అలాల హ, వారరి పూరీాకులను భూమికి పాతినిధులుగర చ్ేస్నటుల గరనే వారరికి కూడా పరా తినిథ్యం వాొసగుతాడు. తాను వారరి కోసం సమమతించి ఆమోదించిన ధరరమనిా వారరి క ్కు ప్ష్ుం చ్ేస్, దానికి స్థ్తాానిా కలిపస్రత నని, వారరి కునా భయాందోళ్నల స్రథ నే శ్రంతిభదాతల స్థతిని కలిపస్రత నని వారగరద నం చ్ేస్ ఉనాాడు. వార్ు ననుా మాతామే ఆరరధించ్ాలి. నాకు సహవ్ుత లుగర ఎవారిని కలిపంచకూడదు”. (అనూార: 55)
  18. 18. పరఠం 4: రరతిా ఘనత మేరరజ్ పరఠరలు
  19. 19. రరతిాకి రరతేా అని అలాల హ పేరకానాాడు. ఖురఆన్లో అనేక చ్ోటల అలాల హ రరతిాని పరా మాణం గర పేరకానాాడు. రరతిా పూట పడకల నుండి వాే్యి అలాల హ ధాయనంలో లీనమవాడం తన ప్ాయతమ దాసుల లక్షణంగర పేరకానాాడు. పాతి రరతిా చివరి ఝాములో అలాల హ భూ ఆకరశ్రనికి తనకు శ్ోభనిచ్ేా రీతిలో దిగి వచిా – ”అడిగే వార్ునాారర? నేను వారరి కోరినది ఇస్రత ను. వాేడుకునే వార్ునాారర? నేను వారరి మొ్ను ఆలకిస్రత ను” అంటూ ఫజ్ా వాేళ్ వ్కూ ప్లుపునిసూత ఉంటాడు అని పేరకానాాడు. ్మజాను మాసపు పాతి రరతిా ఇదద్ు దెైవ దూతలు ‘మేలు కోరేవారడా తా్ పడు. కీడు కోరే వారడా! ఆగిపో ’ అని ప్లుపునిస్రత ్ు అని పావకత (స) సెలవిచ్ాా్ు. తహజుి ద పరా ్థన రరతిా వాేళ్లో ఉంచబడింది. వితా నమాజు రరతిా నమాజుగర ఖరర్ు చ్ెయయ బడింది. అలాగే ఫజ్ా, మగిాబ, ఇషర నమాజులు అయిదులో మూడు రరతిా సమయంలో ఉంచ బడాు యి. రరతిా పరా ్థనను అలాల హ ్హసయ సంభాష్ణగర పేరకానడం జరిగింది. పాజలు నిదిాసుత ండగర లేచి అలాల హ సనిాధిలో భకీతపాపతుత లతో గడపడం సా్గ పావాేశ్రనికి పాతీకకగర పేరకానడం జరిగింది. అలాల హ ముందు చీకటిని, తరరాత వాెలుగును పుటిుంచడం జరిగింది. చందా మానం పాకర్ం రోజు రరతిాతో మొదలవుతుంది. ్మజాను మాసంలో రరతిా దాారర పావాేశంచడం జరిగింది.
  20. 20. లౌహె మహఫూజ్ నుండి భూ ఆకరశ్రనికి ఖురఆన్ను రరతిాలోనే అవతరింప జేయడం జరిగింది. అదే వాెయియ మాస్రలకనాా ఘనత్మయిన రరతిా లైలతుల ఖదా. దెైవదూతలు జిబీాల (అ)తో సహ్వ దివి నుండి భువికి దిగి వచ్ేాది రరతిా (లైలతుల ఖదా) సమయంలోనే. పావకత (స) హజాత కోసం బయలు దే్డం కూడా రరతిా వాేళ్లో జరిగింది. సజినులయిన మన పూరీాకులు ్హసయ దానధరరమలు రరతిా పూట చ్ేసేవార్ు. ఇస్రా మరియు మేరరజ్ మహ్వ ఘటుం సయితం రరతిా వాేళ్ సంభవించింది. అలాగే పావకత (స) వారరి సహచ్లు పగటి పూట ధ్మయోధులుగర ద్శనమిసేత, రరతిా పూట గకపప భకితప్ులాల మారి పో యియవార్ు. పావకత (స) ఇషర నమాజు అనంత్ం అనవస్ంగర మేలకావడానిా ఇష్ు పడేవార్ు కరదు. ఒకా మాటలో చ్ెపరపలంటే దెయాయలు తిరిగే వాేళ్ కరదు రరతిా, దెైవారనుగాహ్వలు కురిసే శుభ సమయం రరతిా. కరబటిు అలాల హ దాసులయిన మనం రరతిా పరా ్థనా విశష్ఠ ను గురితంచ్ాలి. ‘రరతిా పూట పరపరలకు దూ్ంగర ఉండే వయకిత పటు పగలు పవితాం గర ఉంటాడు’ అనా విష్యానిా గు్ుత ంచుకోవారలి. ‘చీకటి తపుప చ్ేసేవారరికి పగలంటే కూడా భయమే. చీకటిలో అలాల హకు భయపడేవార్ు దేనికి భయపడాలిి అవస్ం ఉండదు’. రరతిా ఆరరధనలో గడిపేవార్ు పాశ్రంత జీవితం గడిప్తే, రరతిాని పరపర కరరరయలోల పరడు చ్ేసుకునే వార్ు భయం, భయంగర జీవిస్రత ్ు.
  21. 21. పరఠం 5: మస్ిద పరా శ్సతయం మేరరజ్ పరఠరలు
  22. 22. ‘మస్ిదె హరరమ నుండి మస్ిదె అఖాి వ్కు’అని అలాల హ పేరకానాాడు. అంటే ఇస్రా మేరరజ్ పాయాణానికి పరా ్ంభ సథలం మస్ిద. ముగింపు సథలం కూడా మస్ిదే. భువన సా్గ వనాలు మస్ిదలు. అలాల హ గృహ్వలు మస్ిదలు. అలాల హను బిగగ్గర స్ోత తాగరనం చ్ేసే సుత తి కేందాా లు మస్ిదలు. ‘ఓ అలాల హ నీ కర్ుణయ తలుపులిా మా క ్కు తె్చు’ అనా పరా ్థనతో పావాేశంచ్ే పవితా సథలాలు మస్ిదలు. పరా పంచిక పరరచికరలకు చ్ోటు లేని పాదేశ్రలు మస్ిదలు. ”ఏ గృహ్వల గౌ్వ పాతిపతితని పెంచ్ాలని, మరి వారటిలో తన నామసమ్ణ బిగగ్గర చ్ేయాలని అలాల హ ఆజాఞ ప్ంచ్ాడో వారటిలో ఉదయం స్రయంతాం అలాల హ పవితాతను క నియాడుతుంటా్ు. (వార్ు ఎలాంటి వార్ంటే) కాయావికాయాలుగరనీ, వ్తకంగరనీ అలాల హ నామ సమ్ణ, నమాజు స్రథ పన, జకరతు చ్ెలిలంపు విష్యంలో వారరిని ప్ ధాయనానికి లోను చ్ేయ లేవు”. (అనూార: 36) మానవ చరితాలో కని, విని, ఎ్ుగని రీతిలో జరిగిన ఈ సంఘటన పరా ్ంభం మస్ిద (మస్ిదె హరరమ). మధయమం మస్ిద (మస్ిదె అఖాి), గమయం మస్ిద (బైతుల మామూర), శుభ ముగింపు మస్ిద, (మస్ిదె, అఖాి, మరియు హరరమ). దీనిా బటిు ఇస్రల ంలో మస్ిదకునా పరా ధానయత బో ద పడుతుంది. సాయంగర పావకత (స) వార్ు సయితం మదీనా వాెళలళ మా్గంలో ఉండగరనే మస్ిద ఖుబా నిరిమంచ్ా్ు. మదీనా వాెళాళక తన ఇంటికనాా ముందు మస్ిద నిరరమణానిా చ్ేపటాు ్ు. అంటే ముస్లం జీవితంలో సాగృహం కనాా అలాల హ గృహ్వలనబడే, సా్గ వనాలనబడే మస్ిదలు ఎకుావ పరా ధానయం గలవి. కరబటిు ఒక ముస్లం తన సాగృహంకనాా మస్ిదను గౌ్వించ్ాలి, దానితో ముడి పడి ఉనా అవసరరలను తీరరాలి. మస్ిదలు లేని ముస్లం పరా ంతాలలో మస్ిద నిరరమణ శుభ కరరరయనికి శీాకర్ం చుటాు లి. మస్ిదలను అలలరి మూకల నుండి కరపరడాలి. అయిదు పూటల నమాజును మసిదలోనే వాెళ్ళళ చ్ేసే పాయతాం శ్కిత వంచన లేకుండా చ్ేయాలి.
  23. 23. లౌహె మహఫూజ్ నుండి భూ ఆకరశ్రనికి ఖురఆన్ను రరతిాలోనే అవతరింప జేయడం జరిగింది. అదే వాెయియ మాస్రలకనాా ఘనత్మయిన రరతిా లైలతుల ఖదా. దెైవదూతలు జిబీాల (అ)తో సహ్వ దివి నుండి భువికి దిగి వచ్ేాది రరతిా (లైలతుల ఖదా) సమయంలోనే. పావకత (స) హజాత కోసం బయలు దే్డం కూడా రరతిా వాేళ్లో జరిగింది. సజినులయిన మన పూరీాకులు ్హసయ దానధరరమలు రరతిా పూట చ్ేసేవార్ు. ఇస్రా మరియు మేరరజ్ మహ్వ ఘటుం సయితం రరతిా వాేళ్ సంభవించింది. అలాగే పావకత (స) వారరి సహచ్లు పగటి పూట ధ్మయోధులుగర ద్శనమిసేత, రరతిా పూట గకపప భకితప్ులాల మారి పో యియవార్ు. పావకత (స) ఇషర నమాజు అనంత్ం అనవస్ంగర మేలకావడానిా ఇష్ు పడేవార్ు కరదు. ఒకా మాటలో చ్ెపరపలంటే దెయాయలు తిరిగే వాేళ్ కరదు రరతిా, దెైవారనుగాహ్వలు కురిసే శుభ సమయం రరతిా. కరబటిు అలాల హ దాసులయిన మనం రరతిా పరా ్థనా విశష్ఠ ను గురితంచ్ాలి. ‘రరతిా పూట పరపరలకు దూ్ంగర ఉండే వయకిత పటు పగలు పవితాం గర ఉంటాడు’ అనా విష్యానిా గు్ుత ంచుకోవారలి. ‘చీకటి తపుప చ్ేసేవారరికి పగలంటే కూడా భయమే. చీకటిలో అలాల హకు భయపడేవార్ు దేనికి భయపడాలిి అవస్ం ఉండదు’. రరతిా ఆరరధనలో గడిపేవార్ు పాశ్రంత జీవితం గడిప్తే, రరతిాని పరపర కరరరయలోల పరడు చ్ేసుకునే వార్ు భయం, భయంగర జీవిస్రత ్ు.
  24. 24. పరఠం 6: మస్ిదే హరరమ పరశ్సతయం మేరరజ్ పరఠరలు
  25. 25. అలాల హ ఈ పాయాణానిా మస్ిదె హ్వ్మ నుండి పరా ్ంభంచి మస్ిదె హరరమతోనే ముగించ్ాడు. ఆ విధంగర ఇస్రల ంలో మస్ిదె హరరమకు ఉనా విశష్ఠ తను విశ్ద పరరాడు. మస్ిదె హరరమ ఏ భూ భాగంపెైనయితే ఉందో అది పాపంచ భూభాగరలనిాంటిలోకలాల మహమానిాతమయిన భూభాగం. ”నిశ్ాయంగర ఈ పటుణానిా అలాల హ భూమాయకరశ్రలను పుటిుంచిన నాడే పవితామయినదిగర చ్ేశ్రడు.ఆయన తపప పాజలవా్ూ దానిా పవితామయినదిగర పాకటించ లేదు” అనాా్ు పావకత (స). (బుఖారీ) అందులో ఒకా పూట నమాజు చదివితే లక్ష నమాజులు చదివినంత పుణాయనిా అలాల హ పాస్రదిస్రత డు. ఒకా మాటలో చ్ెపరపలంటే కరబా గృహం ఉనాంత వ్కే లోకం ఉంటుంది. అది చ్ెదిరిందంటే లోకం మొతతం చ్ెలాల చ్ెదు్యి పో తుంది.
  26. 26. పరఠం 7: మస్ిదె అఖాి పరా శ్సతయం మేరరజ్ పరఠరలు
  27. 27. పావకత (స) వారరిని మస్ిదె హరరమ నుండి మస్ిదె అఖాి వ్కు తీసుకళ్ళడం జరిగింది. అకాడ పావకత (స) ఇత్ పావకతలందరి కీ నాయకతాం వహంచి నమాజు చ్ేశ్ర్ు. ఇది ముస్లంల రండు ఖిబాబలోల ని ఒక ఖిబాల . అకాడ ఒకా పూట నమాజు చ్ేసేత 500 నమాజులు చ్ేసేంతి పుణయం అలాల హ అనుగాహస్రత డు. పాసుత తం మన వదద ఒక ఖిబాల మాతామే ఉంది. మరో ఖిబాల ను కూడా యూద కబంద హస్రత ల నుండి కైవసం చ్ేసుకు నాపుపడే ముస్లం సమాజం వారసతవ కీరితతో అలరర్ుతుంది.
  28. 28. పరఠం 8: దుఆ పరా ముఖయత మేరరజ్ పరఠరలు
  29. 29. ”నిశ్ాయంగర అలాల హ బాగర వినేవారడు, చూసేవారడు”. (ఇస్రా :1) ఈ సంద్భం అలాల హ పావకత (స) వారరికి ధెైరరయనిాసూత , ఓ పావకరత ! పాపంచం మీ గోడునుపటిుంచుకోక పో యినా, మీపెై జరిగే హంస్ర కరండను చూడకుండా కళ్ళళ మూసు కునాా నీకు నేనునాాను. నీ మొ్ను వింటు నాాను, నీవు సహసుత నా చితాహంసలిా గమని సుత నాాను. నీ ఏ కృష్ వృధా కరనివాను అని మాటిసుత నాాడు. నేడు సయితం ముస్లంపెై జ్ుగుతునా మా్ణకరండను పాపంచ మీడియా పటిుంచుకునాా, పటిుంచుకోక పో యినా, వారరి ఆకాందనలిా ఎవ్ు వినాా వినకపో యినా అలాల హ మాతాం అంతా వింటునాాడు, అంతా చూసుత నాాడు. ఆయన యుకితకి లోబడి నేడు ముస్లంలకు ఎదు్యి ఉనా భయానక వారతావ్ణానిా పాశ్రంతమయం చ్ేస్రత డు. ఇందులో సందేహం లేదు. మనం చ్ెయాయలిిందలాల ఒకాడే, పరిస్థతులు ఎంత పాతికూలించినా ఆయనేా ఆరరధించ్ాలి, సహ్వయం క ్కు ఆయనుా మాతామే అరిథంచ్ాలి. ధ్మ మా్గం మీద సహన సథయిరరయలను పాదరిశంచ్ాలి.
  30. 30. పరఠం 9: విశ్రాస్రనిా స్రన పెటేు పాకిాయ పరీక్ష మేరరజ్ పరఠరలు
  31. 31. మేరరజ్ సంద్భంగర ఏడు ఆకరశ్రల పెైన దెైవదూతల నాయకులయిన హజాత జిబీాల (అ) వారరి దాారర దెైవ పావకతల నాయకుల యిన ముహమమద (స) వారరికి నియంత ఫ్రఔన్ కూతురి కేశ్రలంకరిణి (విశ్రాసురరలి) హృదయ విదా్క గరథ్ను వినిపంచ డం జరి గింది. అంటే విశ్రాస మా్గంలో పరీక్షలు సహజమే. అయితే అంతిమ విజ యం మాతాం సతాయనికే, ధరరమనిదే.
  32. 32. పరఠం 10: ఇస్రల ం పాకృతి ధ్మం మేరరజ్ పరఠరలు
  33. 33. మేరరజ్ సంద్భంగర పావకత (స) వార్ు పరలును ఎనుా కుంటే, ‘మీ్ు సహజ నెైజానిా ఎనుాకు నాా్ు’ అని చ్ెపపడం జరిగింది. అంటే ఇస్రల ం పాకృతి ధ్మం. కలుష్తం కరని మానవ నెైజానికి దగగగ్గర ఉనా ధ్మం. పుటేు శశువు కడుపులో మొదట ఎంతో సులభంగర వాెళలళ ఆహ్వ్ం పరలు, అంతే సులభంగర జీ్ి మయి పో తుంది కూడా. అలాగే పుటేు పతి శశువు ఇస్రల ం ధ్మం మీదే పుడుతుంది. పెదద యాయక దానిా పరటించడం కూడా అంతే సులభం. ఈ విష్ యానిా గు్ుత చ్ేసూత ”ధ్మం సులువయినది” అనాా్ు పావకత (స)
  34. 34. పరఠం 10: నమాజు పరా శ్సతయం మేరరజ్ పరఠరలు
  35. 35. ధరరమదేశ్రలనిా దాదాపు దెైవదూత జిబీాల (అ) వారరిని మాధయమంగర చ్ేస్ ఇవాబడినవాే; ఒకా నమాజు తపప. అలాల హ అంతిమ దెైవ పావకత ముహమమద (స) వారరిని ఏడు ఆకరశ్రలకనాా పెైకి ప్లిప్ంచుక ని ఎలాంటి మధయవరితతాం లేకుండా పాతయక్షంగర పాస్రదించిన మహదాను గాహం నమాజు. ఈ కర్ణంగరనే ”నమాజు లేని మతధ్మంలో మేలు లేదు” అని ఓ సంద్భంలో అంటే, ”విశ్రాస్ జీవితానుాండి అంతిమంగర అంతరించ్ే మేలిమి కర్యం నమాజు” అని వాేరకక సంద్భంలో పేరకానాా్ు పావకత (స).
  36. 36. పరఠం 11: స్రమాజిక ్ుగమతల ప్యవస్రనం మేరరజ్ పరఠరలు
  37. 37. మేరరజ్ సంద్భంగర పావకత (స) పలు స్రమాజిక ్ుగమతలు, చ్ెడు లక్షణాలకు లభంచ్ే శక్షలిా కూడా వీక్ష్ించ్ా్ు. వారటిలో సమాజానిా, కుటుంబ వయవసథను చినాాభనాం చ్ేసే అకామ సంబంధ శక్షలూ ఉనాాయి. అకామా్ుాలకు పడే శక్షలూ ఉనాాయి, వడడు వారయపర్ు నడడు ఎలా వి్గకగ టుబడతుందో కూడా ఉంది. పరరయి వయకిత సంతానానిా తన భ్త సంతానంగర నమిమంచ్ే స్తీ పడే దండన వివరరలూ ఉనాాయి. నీతులు చ్ెబుతూ నీచంగర బాతికే వారరి దు్గతి దృశ్రయలూ ఉనాాయి. ఇవి మనిష్కి ఇహపరరలోల ఎంత హ్వని చ్ేస్రత యో ఈ సంద్భంగర తెలుపడం జరిగింది.
  38. 38. పరఠం 12: ఇస్రల మీయ స్రమాా జయ స్రథ పన సూతాా లు మేరరజ్ పరఠరలు
  39. 39. మేరరజ్ సంద్భంగర ఒక ఇస్రల మీ స్రథ పనకు కరవారలిిన 14 సూతాా ల ను సయితం తెలుపడం జరిగింది. అలాగే భవిష్యతుత లో యూదుల నుండి ఎదు్ు కరబో యియ ఎతుత గడల గురించి హెచారిక కూడా ఉంది.
  40. 40. పరఠం 13: విశ్రాస బలంతోనే విజయం మేరరజ్ పరఠరలు
  41. 41. మేరరజ్ సంఘట జ్గక ముందు, జరిగిన తరరాత స్థతిగతులను పరిశీలించి నటల యితే - తాయిఫ నుండి తి్ుగు పాయాణంలో జినుాల ఒక వ్గం పావకత (స) వారరిని విశ్ాస్ంచి, ఆయన మానవుల కు మాతామే కరదు జినాాతులకు సయితం పావకత అనా మాటకు స్రక్ష్యతుత నిద్శనంగర నిలిసేత, మనుష్ులయిన మకరా వారసులు మాతాం మానవ మహో పకరరి ముమహమమద (స) వారరిని మకరాలో పావాేశంచకుండా అడుు కునాా్ు. అపుపడు ఆయన ఒక అవిశ్రాస్ ్క్షణలో మకరాలో పావాేశంచడం జరిగింది. అది చూస్ క ంద్ు బలహీన విశ్రాసులు ధ్మ భాష్ుు లయాయ్ు. ఇక మేరరజ్ సంఘటనను వివరించిన తరరాత అయితే సరే సరి. ఎందరో ధ్మమ నుండి వాెైదొలిగర్ు. అలాల హ ఇస్రా మెరరజ్ ఈ సంఘటన దాారర తరరాత స్రథ ప్ంచ బడే ఇస్రల మీయ రరజాయనికి కరవారలిిన మేలిమి వితతనాలిా ఎనుాక ని, నాస్ ్కం వితతనాలిా ఏరి పరరేయ దలిచ్ాడు. నాడే కరదు, నేడు సయితం బలహీన విశ్రాసం గలవారరికి విజయశీా కరళ్ళల పటుదు. విశ్రాస బలం గలవారరికే నేటికయినా, ఏనాటికయినా విజయం వరిసుత ంది.
  42. 42. పరఠం 14: అలాల హ ద్శనం మేరరజ్ పరఠరలు
  43. 43. ”మీ్ు మేరరజ్ సంద్భంగర అలాల హను దరిశంచుకునాారర?” అని పావకత (స) వారరిని అడిగితే – ”నూ్ున్ అనాా అరరహు” – తను అఖండ జయయతి నేనెలా ఆయనుా చూడగలను?’ అని సమాధానమిచ్ాా్ు. ఆయన ఈ మాట వలల దేవుని విష్యంలో పాజలోల చ్ోటు చ్ేసుకుని ఉనా మిథ్ాయ భావారలనీా క టుు కు పో యాయి. అయితే ఆయన ఇత్ ఉలేల ఖనాల దాారర సా్గవారసులకు సా్గంలో అలాల హ ద్శనాభాగయం దకుాతుందని, వార్ు ఆయనుా పుణయమి చందుా ని చూస్నటుల సపష్ుంగర చూస్రత ్ని తెలుసుత ంది. అలాల హ మనందరికి ఆయన ప్ాయతమ దాసులుగర జీవించి ఆయన సా్గ స్మలో పావాేశంచి ఆయన దివయ ద్శనంతో పునీతులయియయ భాగరయనిా పాస్రదించుగరక! ఆమీన్.
  44. 44. ‫استماعكم‬ ‫حلسن‬ ً‫ا‬‫ر‬‫شك‬ శ్ాదుగర వినాందుకు అందరికీ హృదయ పూ్ాక ధనయ వారదాలు!
  45. 45. ‫ف‬‫ر‬‫ـا‬‫ص‬‫م‬ ‫ـاة‬‫ك‬‫الز‬ ‫الفقراء‬ ‫ابن‬ ‫السبيل‬ ‫المؤلفة‬ ‫قلوبهم‬ ‫الغارمين‬‫في‬ ‫سبيل‬‫هللا‬ ‫المساكين‬ ‫في‬‫الرقاب‬ ‫العاملين‬ ‫عليها‬
  46. 46. ‫العلم‬ ‫داللة‬ ‫ومعانيه‬ ‫من‬ ‫المختلفة‬ ‫اآليات‬ ‫خالل‬ ‫القرآنية‬ ‫علم‬ ‫أربابة‬ ‫مايعدة‬‫ا‬ ‫كذلك‬ ‫يكن‬ ‫لم‬ ‫وإن‬ {َ‫م‬ِ‫ب‬ ‫وا‬ُ‫ح‬ ِ‫ر‬َ‫ف‬‫م‬ُ‫ه‬َ‫د‬‫ن‬ِ‫ع‬ ‫ا‬ ِ‫م‬ْ‫ل‬ِ‫ع‬ْ‫ل‬‫ا‬ َ‫ن‬ِ‫م‬} ‫الفضل‬ {‫ا‬َ‫م‬َّ‫ن‬ِ‫إ‬ َ‫ل‬‫ا‬َ‫ق‬ُ‫ه‬ُ‫ت‬‫ي‬ِ‫ت‬‫و‬ُ‫أ‬ ِ‫ع‬ ٍ‫م‬ْ‫ل‬ِ‫ع‬ ‫ى‬َ‫ل‬َ‫ع‬ِ‫د‬‫ن‬} ‫التمييز‬ {َ‫م‬َ‫ل‬ْ‫ع‬َ‫ي‬ِ‫ل‬َ‫و‬ِ‫ن‬ِ‫م‬ْ‫ؤ‬ُ‫م‬ْ‫ل‬‫ا‬َ‫ين‬} ‫العقل‬ {ِ‫ذ‬َّ‫ل‬‫ا‬ َ‫ل‬‫ا‬َ‫ق‬َ‫و‬‫و‬ُ‫ت‬‫و‬ُ‫أ‬ َ‫ين‬‫ا‬ ْ‫ي‬َ‫و‬ َ‫م‬ْ‫ل‬ِ‫ع‬ْ‫ل‬‫ا‬َ‫و‬َ‫ث‬ ْ‫م‬ُ‫ك‬َ‫ل‬ُ‫اب‬ ‫ر‬ْ‫ي‬َ‫خ‬ ِ َّ‫اَّلل‬} ‫الفقة‬ {ْ‫ي‬َ‫ت‬‫آ‬ ً‫ا‬‫وط‬ُ‫ل‬َ‫و‬ْ‫ك‬ُ‫ح‬ ُ‫ه‬‫ا‬َ‫ن‬ً‫ا‬‫م‬ ً‫ا‬‫م‬ْ‫ل‬ِ‫ع‬َ‫و‬}
  47. 47. ‫سادسا‬:‫العلم‬ ‫في‬ ‫العلماء‬ ‫نظر‬ ‫وجهة‬ {‫العلماء‬ ‫عند‬ ‫العلم‬ ‫أصناف‬} ً‫ال‬‫أو‬ً‫ا‬‫ثاني‬ ‫كمل‬ ‫فقد‬ ‫علم‬ ‫إذا‬ ‫ما‬ ‫بموجبات‬ ‫العلم‬ ‫نحو‬ ‫العالم‬ ‫نظري‬‫عملي‬ ‫بان‬ ‫إال‬ ‫يتم‬ ‫ماال‬ ‫كالعلم‬ ‫به‬ ‫يعمل‬ ‫بالعبادات‬ ‫سمعي‬‫عقلي‬
  48. 48. ‫والرسائل‬ ‫الكتب‬
  49. 49. ‫وتالميذ‬ ‫شيوخ‬
  50. 50. ‫األشعري‬ ‫احلسن‬ ‫أبو‬(‫العقيدة‬ ‫يف‬ ‫األشعري‬ ‫املذهب‬ ‫صاحب‬)‫و‬‫مؤلف‬ ‫الداينة‬ ‫أصول‬ ‫عن‬ ‫واإلابنة‬ ‫اإلسالميني‬ ‫مقاالت‬. ‫إمام‬‫احلرمني‬(‫اجلويين‬)‫معلم‬،‫ايل‬‫ز‬‫الغ‬‫ومؤلف‬‫اإلرشاد‬‫يف‬‫الع‬،‫قيدة‬‫والغياثي‬ (‫غياث‬‫األمم‬‫يف‬‫التياث‬‫الظلم‬)‫يف‬‫السياسة‬‫الشرعية‬. ‫ومؤلف‬ ‫املشهور‬ ‫املذهب‬ ‫صاحب‬ ‫الشافعي‬ ‫يس‬‫ر‬‫اد‬ ‫بن‬ ‫حممد‬ ‫اإلمام‬ ‫واألم‬ ‫الرسالة‬.
  51. 51. ‫ئيس‬‫ر‬‫ال‬ ‫الشيخ‬ ‫سينا‬ ‫ابن‬:‫الق‬ ‫ومؤلف‬ ‫والطبيب‬ ‫الفليسوف‬‫الطب‬ ‫يف‬ ‫انون‬ ‫الفلسفة‬ ‫يف‬ ‫والشفا‬. ‫احلفيد‬ ‫الفليسوف‬ ‫رشد‬ ‫ابن‬.‫واملختص‬ ‫التعليقات‬ ‫مؤلف‬‫والشروح‬ ‫ات‬‫ر‬ ‫أرسطوا‬ ‫أعمال‬ ‫على‬. ‫ايل‬‫ز‬‫الغ‬ ‫أمحد‬(‫اإلمام‬ ‫أخ‬.)
  52. 52. ‫املازري‬‫والذي‬‫أنكر‬‫على‬‫ايل‬‫ز‬‫الغ‬‫يف‬‫كتابه‬‫إحياء‬‫علو‬‫م‬‫الدين‬ ‫اده‬‫ر‬‫إي‬‫األحاديث‬،‫الضعيفة‬‫وأنكر‬‫عليه‬‫اءته‬‫ر‬‫ق‬‫للفل‬‫سفة‬. ‫ع‬ ‫يف‬ ‫املنطق‬ ‫إدخاله‬ ‫بسبب‬ ‫انتقده‬ ‫وقد‬ ،‫الصالح‬ ‫ابن‬‫أصول‬ ‫لم‬ ‫الفقه‬. ‫وإق‬ ،‫الشرعية‬ ‫للعلوم‬ ‫انه‬‫ر‬‫هج‬ ‫يف‬ ‫ايل‬‫ز‬‫الغ‬ ‫انتقد‬ ‫والذي‬ ‫الطرطوشي‬ ‫بكر‬ ‫أبو‬‫يق‬‫ر‬‫ط‬ ‫على‬ ‫باله‬ ‫ح‬ ،‫واملتكلمني‬ ‫للفقهاء‬ ‫بعد‬ ‫فيما‬ ‫وانتقاده‬ ‫الفلسفه‬ ‫وإدخاله‬ ‫الصوفية‬‫أنه‬ ‫عنه‬ ‫قال‬ ‫ىت‬«‫كاد‬ ‫الدين‬ ‫من‬ ‫ينسلخ‬»‫أبنه‬ ‫إايه‬ ً‫ا‬‫متهم‬ ،«‫خبري‬ ‫ال‬ ‫الصوفية‬ ‫بعلوم‬ ‫أنيس‬ ‫غري‬‫عمعرفتها‬».
  53. 53. ‫مواض‬ ‫يف‬ ‫وذلك‬ ،ً‫ا‬‫أيض‬ ‫بقوة‬ ‫انتقده‬ ‫وقد‬ ،‫تيمية‬ ‫ابن‬‫يف‬ ‫متعددة‬ ‫ع‬ ‫كتابه‬‫ويف‬ ،‫فتاويه‬«‫السبعينية‬ ‫الرسالة‬» ‫عدة‬ ‫يف‬ ‫وذلك‬ ،‫انتقاده‬ ‫يف‬ ‫كالم‬‫وله‬ ،‫ايل‬‫ز‬‫الغ‬ ‫مدح‬ ‫يف‬ ‫كالم‬‫له‬ ،‫اجلوزي‬ ‫ابن‬‫كتابه‬‫يف‬ ‫مواضع‬ ‫م‬‫س‬ ‫الدين‬ ‫علوم‬ ‫إحياء‬ ‫على‬ ‫الرد‬ ‫يف‬ ً‫اب‬‫كتا‬ً‫ا‬‫أيض‬ ‫ألف‬ ‫وقد‬ ،‫إبليس‬ ‫تلبيس‬‫اه‬"‫األحياء‬ ‫إعالم‬ ‫اإلحياء‬ ‫أبغالط‬»
  54. 54. ‫السو‬ ‫اإلسالمي‬ ‫اإلدار‬ ‫السلوك‬ ‫ضوابط‬ ‫املسؤولية‬ ‫جبسامة‬ ‫الشعور‬ ‫و‬ ‫الوالية‬ ‫خلطورة‬ ‫السلطان‬ ‫اك‬‫ر‬‫اد‬ ‫ضرورة‬. «‫م‬ ‫السعادة‬ ‫من‬ ‫انل‬ ‫حبقها‬ ‫قام‬ ‫من‬ ‫وجل‬ ‫عز‬ ‫هللا‬ ‫من‬ ‫نعمة‬ ‫الوالية‬ ‫فان‬ ‫خطرها‬ ‫وتعلم‬ ‫الوالية‬ ‫قدر‬ ً‫ال‬‫أو‬ ‫تعرف‬ ‫أن‬‫وال‬ ‫له‬ ‫الهناية‬ ‫ا‬ ‫تعاىل‬ ‫ابهلل‬ ‫الكفر‬ ‫إال‬ ‫بعدها‬ ‫شقاوة‬ ‫ال‬ ‫شقاوة‬ ‫على‬ ‫حصل‬ ‫حبقها‬ ‫النهوض‬ ‫عن‬ ‫قصر‬ ‫ومن‬ ‫بعده‬ ‫سعادة‬» ‫عليها‬ ‫احلرص‬ ‫و‬ ‫العلماء‬ ‫رؤية‬ ‫اىل‬ ‫ابالشتياق‬ ‫السلطان‬ ‫ترغيب‬. «‫ع‬ ‫حيرصون‬ ‫الذين‬ ‫السوء‬ ‫علماء‬ ‫من‬ ‫حيذر‬ ‫وان‬ ‫نصحهم‬ ‫استماع‬ ‫على‬ ‫وحيرص‬ ‫العلماء‬ ‫رؤية‬ ‫إىل‬ ً‫ا‬‫ابد‬ ‫يشتاق‬ ‫أن‬‫فاهنم‬ ‫الدنيا‬ ‫لى‬ ‫من‬ ‫ليحصلوا‬ ‫ام‬‫ر‬‫احل‬ ‫ووبيل‬ ‫احلطام‬ ‫خبث‬ ‫من‬ ‫يديك‬ ‫يف‬ ‫فيما‬ ً‫ا‬‫طمع‬ ‫رضاك‬ ‫ويطلبون‬ ‫ويغرونك‬ ‫عليك‬ ‫يثنون‬‫واحليل‬ ‫ابملكر‬ ً‫ا‬‫شيئ‬ ‫ه‬. ‫واملقال‬ ‫الوعظ‬ ‫يف‬ ‫وينصفك‬ ‫املال‬ ‫من‬ ‫عندك‬ ‫فيما‬ ‫يطمع‬ ‫ال‬ ‫الذي‬ ‫هو‬ ‫والعامل‬». ‫أتباعه‬ ‫و‬ ‫عماله‬ ‫قبل‬ ‫من‬ ‫و‬ ‫قبله‬ ‫من‬ ‫الظلم‬ ‫بتجنب‬ ‫السلطان‬ ‫مطالبة‬ «‫اب‬ ‫هلم‬ ‫ترضى‬ ‫فال‬ ‫ونوابك‬ ‫وعمالك‬ ‫واصحابك‬ ‫غلمانك‬ ‫هتذب‬ ‫لكن‬ ‫الظلم‬ ‫عن‬ ‫يدك‬ ‫برفع‬ ‫تقنع‬ ‫ال‬ ‫أن‬ ‫ينبغي‬‫تسأل‬ ‫فانك‬ ‫لظلم‬ ‫نفسك‬ ‫ظلم‬ ‫عن‬ ‫تسأل‬ ‫كما‬‫ظلمهم‬ ‫عن‬»
  55. 55. ‫الدين‬ ‫علوم‬ ‫احياء‬
  56. 56. ‫التربوية‬ ‫األراء‬
  57. 57. ‫ب‬‫رت‬‫ال‬ ‫غاية‬‫ية‬
  58. 58. ‫العلو‬ ‫أقسام‬‫م‬
  59. 59. ‫تربي‬ ‫يف‬ ‫ايل‬‫ز‬‫الغ‬ ‫منهج‬‫الطفل‬ ‫ة‬
  60. 60. ‫ايل‬‫ز‬‫الغ‬ ‫نظر‬ ‫يف‬ ‫املعلم‬
  61. 61. ‫استماعكم‬ ‫حلسن‬ ً‫ا‬‫ر‬‫شك‬

×