These slides disseminate "Spiritual Knowledge" in Telugu, how people, especially youth has to mend their lives to become successful in this world and become model to others. These slides also tells how people has to get rid off from unnecessary wants, which are endanger to today's serious environmental problems.
Gender inclusive development in india an over view by dr. s. vijay kumar
Jeevan vedham
1. జీవన వేదం
By
-డా. యస్. విజయ్ కుమార్
ప్రభుత్వ కాకతీయ కళాశాల, హనుమక ొండ,
కాకతీయ విశ్వవిద్యాలయొం,వరొంగల్
తెలొంగాణ రాష్ట్రొం
2. జీవన వేదం అంటే?
జీవన వేదం అంటే, జీవితాలను సార్థ కం చేసుకోవడానికి కావలసిన
జ్ఞా నానిి సంపాదంచుకోవడం అని అర్థ ం. నేడు జీవితమంటే
ఇంది య సుఖాలను అనుభవించడమే అనిభావన యువతలో
బాగా నాటుకుపోయంద. ఆ భావాలు నుండి బయటకు రావాలి.
ఇంది యాల ద్వారా పందే ఆనందం అలప మందని, శాశ్ాతం కాదని
గ్ర హంచాలి. ఇంది యాలకు మనసుకు, బుది కి ఆవల ఉని
పర్మాతమను తెలుసుకోవడం వలన శాశ్ాత ఆనంద్వనిి
పందగ్లమని మన మహర్షు లు చెప్పపన నగ్ిసతయం అర్థ ం
చేసుకోవాలి.
3. శాశ్ాత ఆనందం
నేడు జీవితమంటే ఇంది య సుఖాలను అనుభవించడమే
అనిభావన యువతలో బాగా నాటుకుపోయంద. ఆ భావాలు
నుండి బయటకు రావాలి. ఇంది యాల ద్వారా పందే ఆనందం
అలప మందని, శాశ్ాతం కాదని గ్ర హంచాలి. ఇంది యాలకు
మనసుకు, బుది కి ఆవల ఉని పర్మాతమను తెలుసుకోవడం
వలన శాశ్ాత ఆనంద్వనిి పందగ్లమని మన మహర్షు లు చెప్పపన
నగ్ిసతయం అర్థ ం చేసుకోవాలి. సిథ తపి జ్ఞుా డు తన ఇంది యాలను
ఇంది యారాథ ల నుండి మర్లుుకో గ్లడు. ఇంది యాలకు స్వాచఛను
ఇవాడమే మన బలహీనత, ఇంది యాల నుండి స్వాచఛను పందడం
వలల శారీర్క బలం, మానసిక పి శాంతత లభిసాా య.
4. నేటి యువత – ఇంది య నిగ్ర హం
విచులవిడితనం మితిమీర్షతుని నేటి కాలంలో యువత
ఇంది యనిగ్ర హానిి హాసాయసపదంగా భావిసుా నిద. అంతరాా లం
(Internet), పి సార్ మాధ్యమాల ద్వారా ఈనాటి యువత వారి
ఇంది య సామరాథ యలను ఎంతగానో దురిానియోగ్ం చేసుా నాిర్ష.
ఇంది య నిగ్ర హం పాటించడం వలల మానవుడి వయకిి తాం
బలపడుతుంద. కార్ణం ఏమనగా, ఇంది యాల ద్వారా వృధా
అయపోతుని శ్కిి సామరాథ యలు ఇంది య నిగ్ర హం వలల
పోి గ్వుతాయ. వాటిని సరన ద్వరిలో అంటే, నిరామణాతమకమన,
ఉనితమన కార్యకలాపాలలో ఉపయోగిస్వా విజయం
సాధంచవచుు. ఈ విధ్ంగా చేయడం వలల యువతలో జ్ఞా పకశ్కిి ,
వివేకం, విచక్షణా జ్ఞా నం పెర్షగుతాయ.
5. అంతరాా లం - సోషల్ మీడియా
అంతరాా లం, పి సార్ మాధ్యమాలను - టీవీ, సోషల్ మీడియా అంటే యూట్యయబ్ (YouTube), ఫేసుుక్
(Face book), మొదలన వాటిని దురిానియోగ్ం చేస్తా వాటి మాయలో పడిపోతునాిర్ష. దీనివలల ,
వారి భవిషయత్ తో పాటు దేశ్ భవిషయతుా ను కూడా పణణ ంగా పెడుతునాిర్ష. నేడు యువత ఇంది య
లోతాానికి గురి అవుతునాిర్ష. కనుి ఒక ఇంది యం, కనుి అనే ఇంది యానికి ఇంది యార్థ ం రూపం.
చెవి ఒక ఇంది యం, ద్వనికి ఇంది యార్థ ం శ్బద ం. నాలుక అనే ఇంది యానికి ఇంది యార్థ ం ర్షచి. ముకుు కు
వాసన. చరామనికి సపర్శ ఇంది యార్థ ం. ఈనాటి యువత అంతరాా లం, పి సార్ మాధ్యమాల ద్వారా
చూసుా నాి వింటునాి అనవసర్, అపరిమిత విషయ స్వకర్ణ ద్వారా మనసుును కలుషితం
చేసుకుంటునిప్పపడు వార్ష ఏ విధ్ంగా జ్ఞా ననిష్ఠు లు కాగ్లర్ష? "సర్ాంది యానాం నయనం పి ధానం".
కావున, "కండుల వెళ్లల న పి తి చోటికి మనసు వెళ్ళకూడదు. మనసు వెళ్లళన పి తి చోటికి మనిషి
వెళ్ళకూడదు". కళ్ల ం లేని గుర్ర ం, బ్రి కులు లేని వాహనం పి మాదకర్ం. కావున, ఇంది యాలను అదుప్ప
చేయని వారి జీవితం కూడా అంతే పి మాదకర్ం. ఇంది యాలపె అదుప్ప సాధంచగ్లిగితే ఎవరికి వార్ష
విజయం సాధంచినటేల . తాబ్రలు తన అంగాలను అనిి వెప్పల నుండి లోనికి ముడుచుకునిటుల గా
ఎవరతే, తమ ఇంది యాలను విషయ వసుా వుల నుండి ఉపసంహరించుకుంటారో, అటిి వారి బుది
సిథ ర్ంగా ఉంటుంద. మనకు వసుా వులపె ఉని అతయంత ఆసకిి ఈనాటి పరాయవర్ణ హానికి కార్ణం
అవుతునిద. గిరాకి (Demand) పెర్గ్డంతో వసుా వులను అధకంగా ఉతపతిా చేయడం
జర్షగుతునిద, దనందన జీవితంలో వివేకంతో కూడిన వినియోగ్తతాం (Consumerism)
లేకపోవడం వలల పరాయవర్ణానికి ముప్పప ఏర్పడుతునిద. ఉద్వహర్ణకు మనదేశ్ం లో పి జ్ఞ ర్వాణా
(Public Transport) అంతగా అభివృది చెందకపోవడం వలల ఎకుువగా వాహన కాలుషయం ఏర్పడి
పరాయవర్ణానికి పి మాదం ఏర్పడుతునిద.
6. రాగద్వేష రహితమైన మనస్సు కలిగిన
వాడు, ఇంద్రియాలనస పూరిిగా తన
స్ాేధీనంలో వ ంచసకుననవాడు,
మనస్సునస స్ద్ా ఆత్ాానంద్వలగనం
చవసినవాడు, విషయవస్సి వ ల మధ్య
ఉననపపటికీ మనోనిబ్బరంనస
కోలోపనివాడు అని అరథం.
7. కోరికలకు ద్యసుడు అయితే?
ఇంది య నిగ్ర హంతో పాటు మనిషికి మనోనిగ్ర హం కూడా అవసర్ం. మనిషి
విషయాలపటల , అంటే శ్బద , సపర్శ, రూప, ర్స, గ్ంధ్ సుఖదుుఃఖాలు, రాగ్దేాషాలు,
మానవమానాలు మొదలన వాటి గూరిు సద్వ చింతించడం వలల వాటిపటల ఆసకిి
ప్పడుతుంద, ఒకవేళ్ ఆ వసుా వును తాను పందలేకపోతే లేద్వ ఆ కోరిక తీర్కపోతే
కోపం వసుా ంద. కోపోదేి కుడన మనిషి ఒక విధ్మన సమ్మమహానికి లోన విచక్షణా
జ్ఞా నానిి కోలోపతాడు. దీనివలల , అతని బుది నశంచి వివేకానిి కోలోపతాడు.
వివేకానిికోలోపవడం వలల మనిషి సంపూర్ణ ంగా పతనమవుతాడు. ఇదే విషయానిి
శ్రరకృష్ఠణ డు భగ్వదీీ తలో ఈ శ్లల కం ద్వారా తెలియజేయడం జరిగింద.
ద్వయయ తో విషయాన్ ప్పంసుః సంగ్స్వా ష్ఠపజ్ఞయతే ।
సంగాత్ సంజ్ఞతయే కాముః కామాత్ కోర ధోభిజ్ఞయతే ।।
కోర ధాదృవతి సమ్మమహుః సమ్మహాత్ సమృతి విభి ముః ।
సమృతి భి ంశాత్ బుదద నాశ్ల, బుదద నాశాత్ పి ణశ్యతి ।।
8. పరాయవర్ణానికి ముప్పప
మనకు వసుా వులపె ఉని అతయంత ఆసకిి ఈనాటి పరాయవర్ణ
హానికి కార్ణం అవుతునిద. గిరాకి (Demand) పెర్గ్డంతో
వసుా వులను అధకంగా ఉతపతిా చేయడం జర్షగుతునిద,
దనందన జీవితంలో వివేకంతో కూడిన వినియోగ్తతాం
(Consumerism) లేకపోవడం వలల పరాయవర్ణానికి ముప్పప
ఏర్పడుతునిద. ఉద్వహర్ణకు మనదేశ్ం లో పి జ్ఞ ర్వాణా
(Public Transport) అంతగా అభివృది చెందకపోవడం వలల
ఎకుువగా వాహన కాలుషయం ఏర్పడి పరాయవర్ణానికి పి మాదం
ఏర్పడుతునిద.
9. ఆధాయతిమక జ్ఞా నం
నేటి యువత, మేము శాసా ర సాంకేతిక ర్ంగాలలో ఎంతో ప్పరోభివృది ని సాధంచాం, మాకు
ఆధాయతిమక జ్ఞా నం తో ఏం అవసర్మునిదని వారి వాదన. అలనాడు, సాామి వివేకానంద
మరియు మహాతామ గాంధీ బోధ్నతోపాటు ఆధాయతిమక జ్ఞా నానిి ఆచరించి చూప్పంచార్ష.
ఇంది య వయవసథ ను అదుప్పలో ఉంచుకోవడం ద్వారా జ్ఞతీయ ప్పనాదని సంర్కిు ంచుకో గ్లం.
పవితర త అనే ప్పనాద కనుక నాశ్నమతే జ్ఞతీయ విధానం కుపపకూలిపోతుందని సాామి
వివేకానంద హెచురించార్ష. నేడు ఇంది యనిగ్ర హం పాటించడం సనాయసులకే పరిమితమని
యువత వాపోతునాిర్ష. కానీ అద సర్ామానవాళ్ల సుఖ జీవనానికి మార్ీ దర్శక స్తతర మని
విసమరిసుా నాిర్ష. సాామి వివేకానంద ర్చించిన "చూడామణి" అనే గ్ర ంథంలో శ్ర వణంది యం
(బోయవాని వేణుగానం) చేత లేడీ, సపర్శ ఇంది యం (ఆడ ఏనుగు సపర్శ) చేత ఏనుగు,
నయనేది యం (మంట) చేత మిడుత, ర్నేంది యం (ఎర్ యొకు ర్షచి) చేత చేప,
ఘ్రా ణంది యం (చంపక ప్పషప పరిమళ్ం) చేత తుమమద ప్రి ర్ప్పంచబడి బంధాలలో చికుుకుని
పాి ణాలను కోలోపతునాియ. ఒక ఇంది యం పె నిగ్ర హం లేకుండా ఉనాి, ఓటికుండ నుండి
నీర్ంతా ఒలికి పోయనటుల విచక్షణా జ్ఞా నం అంతా కొటుి కుపోతుంద. మరిక ఐదు
ఇంది యాలకు (కండుల ముకుు, చెవి, నాలుక, చర్మం అంటే సపర్శ) ద్వసుడన మనిషి పరిసిథ తి
గురించి ఇక చెపపనే అవసర్ం లేదు. అంటే, ఇంది యాల మాయలో పడితే మనిషి బతుకు
అధోగ్తే.
10. జీవిత్ొంలో యవవనొం అత్యాత్తమందొంద్ి
యవానంలో ఉనిప్పపడు మాతర మే జీవితంలో అతుయతా మమనవి సాధంచి కీరిి ని
గ్డించాలని ఈనాటి యువత గ్ర హంచాలి. దీని అర్థ ం, యవానంలోని కోరికలను
అణచు కొమమని కాదు, కానీ వాటి యొకు అవసరాలను అర్థ ం చేసుకొని విచక్షణ
ఉపయోగించాలి, వాటిలోల ని లాభనషాి లను బ్రరీజ్ఞు వేసుకోవాలి. ఉద్వహర్ణకు
మిఠాయ తినాలనే కోరికను బలవంతంగా అణచుకుంటే ఎలాగనా
తినాలనిప్పసుా ంద. కానీ అందులోని దోషాలను తెలుసుకుంటే లేద్వ ఆరోగాయనికి అద
కలిగించే నషాి నిి చకుగా అవగాహన చేసుకుంటే కర మంగా ద్వనిపె విజయానిి
సాధంచ వచుు. ఇంది య నిగ్ర హంతో పాటు మనిషికి మనోనిగ్ర హం కూడా అవసర్ం.
మనిషి విషయాలపటల , అంటే శ్బద , సపర్శ, రూప, ర్స, గ్ంధ్ సుఖదుుఃఖాలు,
రాగ్దేాషాలు, మానవమానాలు మొదలన వాటి గూరిు సద్వ చింతించడం వలల
వాటిపటల ఆసకిి ప్పడుతుంద, ఒకవేళ్ ఆ వసుా వును తాను పందలేకపోతే లేద్వ ఆ
కోరిక తీర్కపోతే కోపం వసుా ంద. కోపోదేి కుడన మనిషి ఒక విధ్మన సమ్మమహానికి లోన
విచక్షణా జ్ఞా నానిి కోలోపతాడు. దీనివలల , అతని బుది నశంచి వివేకానిి
కోలోపతాడు. వివేకానిికోలోపవడం వలల మనిషి సంపూర్ణ ంగా పతనమవుతాడు.
12. ద్ేశ్ భవిష్టాత్యత
ఒక దేశ్ం యొకు భవిషయతుా ఆ దేశ్ యువతపె ఆధార్పడి
ఉందనడంలో ఏమాతర ం సందేహం లేదు. కాబటిి , యువత
ఇంది యలోలు కాకుండా, వార్ష సాామి వివేకానంద
చెప్పపనటుల ఉకుు కండర్ములతో దేహద్వర్షఢ్యం కలిగి
వారి ఆశ్యాలను నేర్షుకోవడానికి అవిశార ంతంగా కృషి
చేయాలిు ఉంటుంద (Arise, Awake and stop not
until the goal is achieved).
13. ముగిొంప్ు
చివర్గా, అందరూ సిథ తపి జ్ఞుా లు కావడానికి
పి యతిించాలి. అంటే, సుఖాలు, విజయాలు
వరించినప్పపడు పంగిపోకుండా, దుుఃఖాలు,
అపజయాలు, కషాి లు, నషాి లు అవాంతరాలు
ఎదురనప్పపడు కృంగిపోకుండా, ఇంది యాలను
తమ అదుప్పలో ఉంచుకొని అనుకుని లక్షయం
నర్వేర్వర్కు అవిశార ంతంగా కృషి చేయాలి.